S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

07/03/2016 - 00:36

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
ఉప్మా - రెండు కప్పులు
శెనగపిండి - 250 గ్రా.
బేకింగ్ సోడా పౌడర్ - 1 టీ స్పూను
వాము - పావు టీ స్పూను
మిరపపొడి - పావు టీ స్పూను
ఉప్పు - రుచికి సరిపడినంత
లెమన్ జ్యూసు - ఒక టేబుల్ స్పూను
నూనె - బజ్జీలు వేగడానికి సరిపడినంత

07/03/2016 - 00:33

వీటి తయారీకి పొంగడాలు కాల్చే గుంటల పళ్లెం అక్కర్లేదు

కావాల్సిన పదార్థాలు

క్యాప్సికం - 4
దోసె పిండి - 10-12 గరిటలు
పచ్చిమిర్చి - 2 (తరుగు)
ఉల్లిగడ్డ - 1 (తరుగు)
అల్లం ముక్క - అరంగుళం (తరుగు)
కరివేపాకు - 4 రెబ్బలు (తరుగు)
లెమన్ జ్యూస్ -1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
కొత్తిమీర - ఒక కట్ట (తరుగు)

07/03/2016 - 00:31

క్యాప్సికం ఒక కమ్మని కూర. వంకాయలాగే ఇందులో కూడా వివిధ పదార్థాలను కూర్చి కమ్మని వంటలు వండుకోవచ్చు. ఇలాంటివి చాలా రకాలు మీరు ట్రై చేసుంటారు. ఈ కొత్తరకం మరింత ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి.

ఇడ్లీ స్ట్ఫడ్ క్యాప్సికం

06/29/2016 - 22:57

పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించటానికి తల్లిదండ్రులు ప్రయాసపడుతుంటారు. పిల్లలు ఇష్టంగా తినేవాటిలో ఆలూ ఒకటి. ప్రతిరోజూ వారి ఆహారంలో ఆలూను చేర్చమని పరిశోధకులు సూచిస్తున్నారు. కొంత వయసు వచ్చిన పెద్దలు కాళ్లు, కీళ్ల నొప్పులు, అధిక బరువు వల్ల ఆలూను తీసుకోవటానికి ఇష్టపడరు. దీంతో బంగాళదుంపను వండటమే మానేస్తారు.

06/28/2016 - 21:23

వైద్యుల సూచనలు ఆచరించడం, వ్యాయామం చేయడంతోపాటు మధుమేహ వ్యాధి నియంత్రణలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమాలు పాటించడం. సరియైన ఆహార నియమాలతో మధుమేహం జబ్బుని నివారించవచ్చు. పీచు అధికంగా వుండే ఆహార పదార్థాలు మధుమేహ నివారణలోను, రక్తంలోని కొవ్వు పదార్థాలను తగ్గించడంలోను ఉపయోగపడతాయి. అన్ని రకాల పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయాలలో పీచు అధికంగా వుంటుంది. వరి, గోధుమ, రాగి, జొన్నలు, సజ్జలు..

,
06/26/2016 - 00:10

రంజాన్ అంటేనే వీధుల్లో సందడి నెలకొంటుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన షాపుల్లో నోరూరించే వంటకాలు కనువిందు చేస్తుంటాయి. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైంది. రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు.

పనీర్ పుదీనాకి చీక్

06/24/2016 - 22:20

రంజాన్ మాసంలో ఖర్జూరం పళ్లకు విశిష్ట స్థానం వుంది. పరిపుష్టికరమైన ఖర్జూరం పండుతోనే ముస్లిం సోదరుల ఉపవాసదీక్ష పూర్తవుతుంది.

06/10/2016 - 21:07

పనస తొనలు సువాసనగానే కాకుండా ఎంతో రుచిగా ఉంటాయి. తొనలు బంగారపు రంగులో ఉంటాయి. అవి ఆరోగ్యకరమే కాక, అనారోగ్య నివారణకు ఔషధంలా ఉపయోగిస్తాయి. పనసకాయ పొట్టులోనూ, పనసపండు తొనలలోనూ పోషక పదార్థాలు లభిస్తాయి.

06/09/2016 - 00:46

పెద్ద రేగుపండు వలే నిగనిగలాడుతూ కనిపించే ఆల్‌బుకరా పండు సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. దీన్ని ప్లమ్ అంటారు. ప్లమ్‌కేక్‌లో ఈ పండు వాడతారు. ఎండిన ఆల్‌బుకరా పండు డ్రైఫ్రూట్‌గా వాడతారు. తాజా పళ్ళు ఎరుపు రంగులో ఉండి, రుచిగా ఉంటాయి. డ్రైఫ్రూట్ గోధుమ రంగులో వుంటుంది. దీనిలోపలి గింజ బాదంను పోలి వుంటుంది. ఈ పండ్లలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

06/01/2016 - 22:13

వేసవికాలంలో పుచ్చకాయలకు మంచి గిరాకీ వుంటుంది. శరీరానికి చల్లదనం కలిగించటమే కాక దాహార్తిని కూడా ఈ పుచ్చకాయ తీరుస్తుంది. అంతేకాక, చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి పుచ్చకాయ ఎంతో మంచిది. ఒక కప్పు పైతొక్క, గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, ఒక చెంచా కలబంద జెల్ తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసుకుని రెండు నిముషాలపాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల ముఖ కాంతి పెరిగి వెలిగిపోతున్నట్లవుతుంది.

Pages