S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/21/2018 - 22:17

కాల్పనిక కథలతో కలల ప్రపంచం సృష్టించి జీవిత సత్యాలకి పాఠకుల్ని దూరంచేసే మాయాజాలం ఆవిడ రచనలని అన్నవారున్నారు. అది సరిగ్గా, లోతుగా ఆవిడ రచనల్ని చదివి, పాత్రల్ని అర్థంచేసుకోని వారనే మాటలు. సెక్రటరీ సహా అన్ని నవలల్లోని స్ర్తిపాత్రలు వ్యక్తిత్వ స్పృహతో వ్యవహరించినవే. సులోచనారాణి రచనల్లో అంతర్లీనంగా స్ర్తివాదం

05/21/2018 - 22:11

తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్వంత ఒరవడి
అరవై, డెబ్భై, ఎనభై దశకాల్లో నవలా సాహితీ సందడి
సమస్యల ముట్టడిలో నలిగిన మధ్యతరగతిని
కాసేపు కలల్లో తిప్పిన గారడీ
ఆమె ప్రతీ రచనలో పట్ట్భాషిక్తవౌతుంది గుండె తడి
దశాబ్దాల తరబడి వాడినా తగ్గలేదు కలం వాడి
ఆమెకన్నా తెలిసిందెవరికి యువ పాఠకుల నాడి
ఆత్మాభిమానపు అమ్మాయి- ఆస్తిపరుడు అబ్బాయి.. ఈ జోడీ కనపడిందా?

05/21/2018 - 01:38

ప్రియమైన పద్మ..
ఉభయకుశోలపరి...
నువ్వు గమనిస్తున్నావా.. ఈ మథ్య పిల్లలెవరూ కథ చెప్పమని అడిగేవారే లేరని నేను మన మహిళామండలిలో చెప్పాను.కాదు కాదు కథలు చదువుతూనే ఉన్నారు. కాకపోతే ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో అంటున్నారు. నిజమే అనేకానేమంది బ్లాగులు క్రియేట్ చేసి చక్కని కథలను ఫోస్టు చేస్తున్నారు. వారంతా వాటిని చదువుతున్నారు.

05/18/2018 - 22:12

కాలయంత్రమెపుడైనా ఎక్కితే బాగుణ్ణు
మనం వీడిన క్షణాన్ని గుర్తించి దూకెయ్యడానికి

మరణం ముగింపు కాదు విరామం!
మళ్లీ మనల్ని స్వర్గ్ధామం కలుపుతుందిగా!!

జీవిత నౌకకి జ్ఞాపకాల లంగరు !
ఇక అక్కడే చక్కర్లు!!

జీవితసారాన్ని కలంలో సిరాగా నింపానుగా!
కథలు పుట్టుకొస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా !!

05/18/2018 - 22:25

బండల్ని దోచేసి
బతుకు బండగా మార్చి
బంగళా కట్టారు
బతక నేర్చినోళ్లు
అయినా ఫరవాలేదు!
అడవుల్ని మింగేస్తూ
అందలం ఎక్కేసి
ప్రకృతి రమణీయతను
పరిహాసమాడారు
అయినా సహిస్తాను!
గాలికే గాయం చేస్తూ
మట్టి మర్యాదను మంట గలిపి
ప్రాణి మనుగడే ప్రశ్నార్థకం చేశావు
అయినా నే ఓర్చుకుంటా!
యువశక్తి యుక్తుల్ని
భావకాలుష్యంతో

05/17/2018 - 22:08

అమ్మో అమ్మాయిలా ... నోరు తెరిచాడు అజిత్
ఎందుకురా.. అంతలా నోరు తెరిచావు. పెళ్లి సంబంధాలు వెతికాలి అంటే నీకు అమ్మాయిల్ని కాక ఇంకెవర్ని వెతకమంటావు? కోపంగా అడిగింది రత్న.

05/16/2018 - 22:28

ఇలా చేద్దాం...
=========
* మెత్తగా అయపోయన టమాటాలను, మామిడి కాయలను ఇత్తడి గినె్నలు తోముకోవడానికి ఉపయోగిస్తే తళతళలాడుతాయ.
* రాగిపిండికి కాస్త అన్నం చేర్చి సంకటి చేస్తే శరీరంలో వేడిమి తగ్గుతుంది.
* ఆలును ఉడికించి వాటికి ఉప్పు, అల్లం వెల్లులి, పచ్చిమిరప చేర్చి ఉండలు చేసుకొని గుంటపొంగనాల్లో వేయంచుకుంటే అన్నంలోకి ఆదరువుగా బాగుంటాయ.

05/13/2018 - 23:49

ఇపుడన్నీ అపాఠ్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లే. కాని, నడక ప్రాముఖ్యం అందరికీ తెలుసు. దాంతో అపార్ట్‌మెంట్లల్లోని కింద ఉన్న ఖాళీ జాగాలోనో, లేక వాకింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయంచిన స్థలంలోనో మహిళలు, పురుషులు వాకింగ్ చేస్తున్నారు. అదిగో అలాంటి వాకింగే ఇది.

05/11/2018 - 23:03

జన్మనిచ్చిన జననీ
నవమాసాలు మోసావు
నేను కనపడిన క్షణం
ఆనందాబ్ధిలో మునిగిపోయావు
శ్రమను మర్చిపోయావు
నేను కేర్ మనగానే
నీలో నవ్వులు పువ్వులై విరిశాయి
ప్రేమ జల్లులై నాపై కురిశాయి
బుగ్గ గిల్లి ఉగ్గు తాగించావు
జాబిల్లిని చూపి గోరుముద్దలు తినిపించావు
జోలపాడి ఉయ్యాల ఊపి
ఆనందలోకాల్లో తిప్పినావు
బుల్లి బుల్లి అడుగులు నేర్పి

05/11/2018 - 23:04

‘అ’ నురాగం ‘మ’మకారం ఏకమై
పెనవేసిన అనుబంధం అమ్మ
అమ్మ అవనిలో
అవతరించిన దేవత!
జన్మ నిచ్చి
జీవన మాధుర్యం రుచి చూపించి
భావనా సౌందర్యంతో మైమరిపించి
అల్లరి చేష్ఠల్ని
సహనంతో భరించి సహియించి
అమిత ప్రియమైన
ఆనందానుభూతిని అనుభవించి
సుతిమెత్తని కోమల ప్రేమ స్పర్శను తాకించి
స్వర్గానుభవాన్ని చూపించి

Pages