S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/12/2018 - 22:12

జీవులన్నింటిలో
ఒకే విధంగా ఉంటుంది
జన్మనిచ్చిన తల్లిప్రేమ!

కన్న ప్రేగుకు కష్టమొస్తే..
కంటతడి పెడుతుంది!
తట్టుకోలేదు..
కన్న తల్లి మనసు!

06/12/2018 - 21:51

వానకాలం వచ్చేసినట్టే అనుకోవచ్చు. జూన్ వచ్చింది. స్కూల్స్ తెరిచారు. స్కూల్‌కు పిల్లలు వెళ్లే వేళ చినుకులు పడేవేళ ఒక్కటిగా ఉంటుంది. తిరిగి స్కూలు మూసి పిల్లలకు ఇంటికి తిరిగి వచ్చేవేళకు మళ్లీ మబ్బులు పట్టి చినుకులు తయారు అవుతాయ.

06/11/2018 - 22:27

ఏ వంటకానికైనా జీడిపప్పు , బాదం, పిస్తా, వాల్‌నట్‌ల్లాంటివి ఈ మధ్య తప్పనిసరి అవుతున్నాయి. యూట్యూబ్ లు వచ్చి మరీ హోటల్స్‌లో చెఫ్‌లు చేసే వంటకాలన్నీ సులభపద్థతిలో ఇంట్లో చేయడమెలగాలో చూపిస్తున్నాయి. దానితో లింగ భేదం పక్కన పెట్టేసి అందరూ ఆ వంటలను ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే జీడిపప్పుకు డిమాండ్ పెరిగింది.

06/10/2018 - 21:34

ప్రతిరోజు శరీరానికి వ్యాయామం తప్పనిసరి. స్ర్తిలకు ఈ వ్యాయామం చేయడానికి పొద్దుపొద్దునే్న అంత టైమ్ ఉండదని అంటుంటారు. కాస్త టైము తీసుకొని నడక అలవాటు చేసుకోవడం అన్నింటికన్నా ఉత్తమం. అసలే టైము లేదనుకొనేవారు స్కిప్పింగ్ చేస్తే చాలా మంచిది. కొద్ది టైములోనే శరీరానికి ఫిట్‌నెస్ వచ్చేస్తుంది. బరువు కూడా తగ్గుతుంది. రోజూ అరగంటపాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

06/08/2018 - 21:59

మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్పవరం నవ్వు. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరిగి శారీరక ఆరోగ్యం చేకూరి, చలాకీగా ఉండటంతో వత్తిళ్ళు దరిచేరవు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నవ్వగలిగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వు వల్ల శత్రువులను కూడా మిత్రులుగా మారుతారు. అవకాశం వచ్చినపుడల్లా హాయిగా నవ్వి చూడండి.

06/08/2018 - 21:50

నేడు చిన్న పెద్ద తేడాల్లేకుండా అందరినీ ఊబకాయం బాధిస్తోంది. నిజానికి వూబకాయం అనేది ఓ వైద్య స్థితి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు వలన ఇది ఏర్పడుతుంది. కాని, ఇది ఆరోగ్యంపై దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

06/07/2018 - 21:02

ఖర్జూరం పండ్లు మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కేవలం మూడు ఖర్జూరాలను ఆరగిస్తే చాలు, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచి, రక్తకణాలను వృద్ధి చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆరగించడంవల్ల అనీమియా సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఖర్జూరం పండ్లలో జియాక్సిథిన్, టూటిన్స్ అధికంగా ఉన్నాయి.

06/06/2018 - 23:41

వాగులు వంకల్లోని
ఇసుకను ప్రోగుచేసి
బంగ్లాలు, భవంతులు
కట్టారిక్కడ..

సాగునీరులేక
రైతన్నల కష్టాలు అక్కడ
తాగేందుకు నీరులేక
తల్లడిల్లి పోతున్నారు జనం
అక్కడ..

06/06/2018 - 23:38

మొన్నటి దాకా వేసవి ప్రతాపంతో అల్లాడిపోయిన వారికి ఇపుడు వానాకాలం రావడంతో చెప్పలేని ఆనందం.. ఆహ్లాదకరమైన జల్లుల వాతావరణాన్ని ఆస్వాదించని వారు ఎవరు..? అయితే- ఇంతటి ఆనందకర వాతావరణం చర్మసంబంధ సమస్యలను, అనేక అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుంది. వానలు కురిసే సమయంలో నీటి కాలుష్యం, అపరిశుభ్ర వాతావారణం, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు.

06/03/2018 - 22:33

మనసుంటే మార్గాలు కోకొల్లలు. ఆకాశాన విరిసే హరివిల్లుల్ని తుంచి చీరలకు అందంగా తురుముకోవచ్చు. తెగిపడని నక్షత్రాలను నేలకు దింపి వస్త్రాలకు అద్దుకోవచ్చు. సప్తస్వరాల సుస్వర మధురిమల్ని గాత్రానికి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. సాహిత్య పరిమళాల్ని కలానికి తోరణంగా గుచ్చేసి కాగితాల్ని గుభాళింపచేయవచ్చు.

Pages