S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 03:32

హిందూపురం టౌన్, ఏప్రిల్ 15: పట్టణంలో వచ్చే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని నూతన కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తాం.. రూ.100 కోట్లతో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. మార్కెట్ పైభాగంలో మల్టీఫ్లెక్స్ థియేటర్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, రెస్టారెంట్లు... మార్కెట్‌లోకి వెళితే ‘ఇది దొరకదు’ అనే పరిస్థితి ఉండదు...

04/16/2016 - 01:58

నిప్పులు చెరిగే వేసవి ఎండలు, సెలవులు.. ఇక చెప్పేదేముంది.. పిల్లలకు కాలక్షేపానికైనా, ఉపశమనానికైనా పార్క్‌లే శరణ్యం. అసలే పిల్లలు, ఆపై ఉద్యావనంలో ఆట వస్తువులు, ఆహ్లాదపరిచే వాటర్ ఫౌంటెన్‌లు, మ్యూజిక్ థీమ్స్, తినుబండారాలు.. వారి ఆటపాటలకి, అల్లరికి అంతేముంటుంది. పిల్లలతో కలిసి పార్క్‌లకు వెళ్ళటం అందరికీ సరదాయే. వారిని అదుపులో పెట్టకపోతే అనార్థలు అనేకం జరుగుతాయ. పిల్లల ఆటవస్తువులు, పరికరాలు..

04/16/2016 - 01:55

‘‘నిన్నటిదాకా ఏమన్నా రాయిలా పడుండేదానివి, ఈ రోజేం బంతిలా ఎగురుతున్నావ్!’’ తీక్షణంగా అడిగాడు జయంత్.
‘‘బంతిని కాను ముద్దబంతిని కాను నేనిప్పుడు బూమెరాంగ్‌ని’’ దృఢంగా పలికింది సరిత.
‘‘ఏ రాంగ్‌వో కాని నాకు మాత్రం రాంగ్ నంబరువి అయిపోతున్నావు’’.
‘‘అదేమాట నేనంటే?’’ తలెత్తి భర్తనే సూటిగా అడిగింది.
‘‘అనక్కరలేకుండానే అంటున్నావు కదా?’’

04/16/2016 - 01:17

ఘట్‌కేసర్, ఏప్రిల్ 15: అనుమానాస్పద స్థితిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బహుళ అంతస్థుల భవనంపై నుండి పడి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్‌షిప్‌లో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. ఘట్‌కేసర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంస్కృతి టౌన్‌షిప్‌లోని బ్లాక్ సి-9 పది అంతస్తుల భవనం పై నుండి కింద పడి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందినట్లు తెలిపారు.

04/16/2016 - 01:15

నార్సింగి, ఏప్రిల్ 15: అనేక వందల సంవత్సరాలుగా మనం విదేశీయుల పరిపాలనలో ఉన్న కారణంగా ఆ సంస్కృతిని మన మీదకు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అన్నారు. శుక్రవారం శ్రీ రామ నవమి పర్వదినాన రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్ శ్రీ శారదాధామంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.

04/16/2016 - 01:14

హైదరాబాద్, ఏప్రిల్ 15: గణితం అంటే భయం పోయినపుడే విద్యార్ధులు ఏ శాస్త్రంలోనైనా రాణించగలుగుతారని గణిత శాస్త్ర నిపుణుడు వివిఎన్‌ఎస్‌ఎస్ రామ్ పేర్కొన్నారు.గణితం అంటే ఒట్టి సంఖ్యలే కాదని, పరిధి చాలా ఎక్కువని, గణితమంటే వివిధ అంశాల మధ్య సంబంధాలు చూడగలగడమని, తర్కం, అనుప్రయోగ సామర్ధ్యం, సృజనాత్మకత, ఒక ఆత్మపరిశీలన అని వివరించారు.

04/16/2016 - 01:11

కాచిగూడ, ఏప్రిల్ 15: వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య మసన చెన్నప్పచే ఉపనిషత్ సప్తాహంలో భాగంగా మూడోవ రోజు ‘కఠోపనిషత్తు’ అంశంపై ప్రసంగ కార్యక్రమం శుక్రవారం గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డా.టి.గౌరిశంకర్ పాల్గొన్నారు.

04/16/2016 - 01:11

హైదరాబాద్, ఏప్రిల్ 15: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో బడ్జెట్ తయారు చేస్తున్న బడ్జెట్‌లో జరుపుతున్న కేటాయింపుల ప్రకారం నిధులు వెచ్చించటం లేదన్న విషయం ఇదివరకే బట్టబయలైన సంగతి తెలిసిందే. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందక ముందు నాలాల్లో పూడికతీత పనుల కోసం ఏటా రూ.6 కోట్లను వెచ్చించిన కార్పొరేషన్ కాల క్రమేనా ఈ నిధులను రూ. 26 కోట్లకు పెంచింది.

04/16/2016 - 01:09

మర్పల్లి, ఏప్రిల్ 15: మర్పల్లి హనుమాన్ దేవాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కాషాయజెండాలతో యువకులు ర్యాలీ నిర్వహించార. సీతారాముల కల్యాణం తిలకించినా, రామనామ జపం జపించిన శుభఫలాలు సిద్ధిస్తాయని పురోహితుడు కైలాస్ పంతులు పేర్కొన్నారు. డిసిసిబి డైరెక్టర్ ఎస్.ప్రభాకర్ గుప్త, సర్పంచ్ పాండు నాయక్, మాజీ సర్పంచ్ మేఘమాల, శివాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
వనస్థలిపురంలో..

04/16/2016 - 01:09

గచ్చిబౌలి, ఏప్రిల్ 15: క్రీడలను ప్రోత్సహించడంతోపాటు పోలీసు విభాగంలో క్రీడాకారులను తయారు చేయడానికి సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కొనియాడారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్డులను ప్రారంభించారు.

Pages