S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/06/2015 - 07:46

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ఎ గురు ఫిలింస్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది.

12/06/2015 - 07:45

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే మరో సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. తమిళ క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా కోసం మహేష్ కూడా చాలా ఆసక్తిగా వున్నాడట! దానికి కారణం ఈ సినిమా తెలుగు, తమిళం కాక మరో రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరగబోతోందట.

12/06/2015 - 07:44

ప్రకృతి బీభత్సానికి చెన్నై నగరం అతలాకుతలమైంది. అకాల వర్షాల కారణంగా మద్రాసు నీట మునిగిపోయింది. అనేకమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాథమిక అవసరాల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. తోటి మనిషి కష్టంలో వున్నపుడు ఓ మనిషిగా అండగా నిలబడాలన్న కోరికతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లతోపాటు ప్రముఖులంతా కలిసి తామున్నామన్న భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు.

12/05/2015 - 07:03

రవిబాబు ముఖ్యపాత్రలో సురేంద్ర జి.ఎల్. దర్శకత్వంలో నిర్మాత రవికుమార్ నిర్మించిన చిత్రం ‘సితార’. సినీరంగంలో అందమైన జీవితాన్ని ఊహించుకుని సినీ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టినవారికి ఆ కల వెనుక ఎంతటి విషాదం దాగివుందో, ఎంతమంది జీవితాల్ని బలిచేసుకుంటున్నారనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రత్యేక షోను ఏర్పాటుచేశారు.

12/05/2015 - 07:02

‘గీతాంజలి’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న తెలుగు భామ అంజలికి ప్రస్తుతం అవకాశాలు జోరందుకున్నాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అంజలి, మరోవైపు గెస్ట్‌పాత్రలకు కూడా ఓకె చెబుతోంది. ఇటీవలే ‘శంకరాభరణం’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించిన ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. మంచు విష్ణు హీరోగా నటించే చిత్రంలో రెండో హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది.

12/05/2015 - 07:01

టిఎస్‌ఆర్ ఏసుక్రీస్తు పాత్రలో సంగాల దయానంద క్రియేషన్స్ పతాకంపై చండ్ర పార్వతమ్మ నిర్మించిన చిత్రం క్రీస్తుఏసు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

12/05/2015 - 07:01

సంగీత దర్శకుడు భీమ్స్

12/05/2015 - 07:00

ఈ ఏడాది రామ్‌చరణ్‌కు పెద్దగా అనుకూలించినట్టులేదు. నటించిన రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇపుడు తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు.

12/05/2015 - 06:59

గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోందని, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘సౌఖ్యం’ సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని తెలిపారు.

12/05/2015 - 06:59

జగపతిబాబు, మీరానందన్ జంటగా విప్లవ్ దర్శకత్వంలో కె.ఎస్.వి. ఫిలింస్ పతాకంపై నిర్మాత కె.ఎస్.వి. నిర్మించిన చిత్రం ‘హితుడు’.

Pages