S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందం..ఆహ్లాదం!

సర్వసాధారణంగా పంక్షన్స్‌కి వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో ఏదో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. మగాళ్ళు ఒప్పుకోరు. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయతారకంగా వుంటుంది.
గంథాన్ని రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంమీద రాష్ పోతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని కడుగుకోవాలి. అది ముఖానికి మంచి కాంతి వస్తుంది.

- బి.విజయలక్ష్మి

ఎగిరి వస్తే ఎంత బాగుంటుందీ!

ఫ్లిర్టీ... ఇది ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. అమెరికాలో పాగా వేసేందుకు వేచి చూస్తున్న కంపెనీ.

టెన్నిస్ బంతులే వైర్‌లెస్ స్పీకర్లు!

వింబుల్డన్, ఫ్రెంచ్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్‌ను గ్రాండ్‌శ్లామ్ టోర్నమెంట్స్ అంటారు కదా. ఏటా ఈ నాలుగు టోర్నమెంట్లలో ఉపయోగించిన తర్వాత సుమారు 2,30,000 బంతులు వృథా అవుతున్నాయట. లండన్‌కు చెందిన ప్రముఖ డిజైన్ కంపెనీ రోగ్ ప్రాజెక్ట్స్ ఇలా వృథాగా పడేస్తున్న టెన్నిస్ బంతుల్ని తిరిగి ఉపయోగంలోకి తేవాలనుకుంది. అనుకున్నదే తడవు ఈ బంతులతో వైర్‌లెస్ స్పీకర్లను తయారు చేసి, మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. బంతిని కొద్ది మేర కట్ చేసి, వాటిలో బ్లూటూత్ స్పీకర్లను అమర్చింది. స్పీకర్లను స్విచ్ ఆన్, ఆఫ్ చేసేందుకు బంతిపై ఓ బటన్‌ను ఏర్పాటు చేసింది.

పడేసినా పగలదు

తమ స్మార్ట్ఫోన్ స్క్రీన్ పదిలంగా ఉండాలనే అంతా కోరుకుంటారు. అందుకోసం వారు ముందుగా చెక్ చేసేది గొరిల్లా గ్లాస్ ఉందా లేదా అనే. ఇప్పుడు గొరిల్లా గ్లాస్‌లో మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్ వచ్చేసింది. అదే గొరిల్లా గ్లాస్ 5. ఈ వెర్షన్‌తో వచ్చిన స్మార్ట్ ఫోన్‌ను ఐదడుగుల ఎత్తునుంచి పడేసినా స్క్రీన్ చెక్కు చెదరట.

గిరిజనానికి ఆమె అండాదండ!

వినూత్నంగా ఆలోచిస్తూ.. కొత్తరంగాన్ని ఎన్నుకుని ధీరోదాత్తంగా ముందడుగు వేసేవారు ఈ కాలంలో తక్కువే. ఆ కోవకు చెందిన ధీరవనిత దివ్య శ్రీవాత్సవ.
దివ్య కార్పొరేట్ ఉద్యోగి. ప్రేమించి పెళ్లిచేసుకుని గృహిణిగా, ఉద్యోగిగా, ముద్దులొలికే బిడ్డకు తల్లిగా హాయిగా బతికేస్తున్న దివ్య జీవితాన్ని సామాజిక సేవ చేయాలనే తపన కొత్త మలుపు తిప్పింది.

థార్ ఎడారిలో లాభాల సాగు!

వ్యవసాయం... ఈ పేరు చెబితేనే బెంబేలెత్తే పరిస్థితులు నెలకొంటున్న రోజులివి. పేపర్లు తిరగేస్తే, రోజూ అన్నదాతల ఆత్మహత్యల వార్తలే. రైతులు సైతం వ్యవసాయాన్ని వదిలేసి, కూలీ పనులకోసం పట్టణాలకోసం వలస పోతున్నారు. అలాంటి రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన ఓ కుర్రాడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, పొలం బాట పట్టాడు. సేద్యానికి తన తెలివితేటలతో పదును పెట్టి, లాభాల దిగుబడిని సాధించాడు.

అమ్మలా తినిపించే రోబో ఆర్మ్

సెరెబ్రల్ పాల్సీ, మస్కులార్ డిస్ట్ఫ్రొ, పార్కిస్సన్స్ సిండ్రోమ్...ఇవన్నీ మహమ్మారి వ్యాధులే. వీటితో బాధపడుతున్న రోగులు తమ పనుల్ని తాము చేసుకోలేరు. చివరకు అన్నం తినడమూ చేతకాక, అవస్థ పడుతూ ఉంటారు. అలాంటివారికోసం రోబో ఆర్మ్ ఒకటి అందుబాట్లోకి వచ్చింది. ఈ రోబో ఆర్మ్‌కి స్పూన్ అమర్చి ఉంటుంది. అలాగే నాలుగు బౌల్స్ ఉంటాయి. వాటిలో పప్పు, కూర..ఇలా నాలుగు రకాల పదార్థాలు ఉంచితే రోబో ఆర్మ్ స్వయంగా తినిపిస్తుంది. రోబో ఆర్మ్ కింద ఉన్న స్మార్ట్ బటన్స్‌ను ఆపరేట్ చేసి, ఏ బౌల్‌లో ఆహార పదార్థం కావాలో ఎంచుకోవచ్చు. అలాగే స్పూన్లను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.

వెలుగుల ప్రస్థానం

నడిపేది సైకిలే అయినా బైక్ నడుపుతున్న ఫీలింగ్ కావాలా? అయితే త్వరలో మార్కెట్లోకి రానున్న సైక్లోట్రాన్ సైకిల్‌ను కొనుక్కోవలసిందే. మరోమాటలో చెప్పాలంటే...సైకిళ్ల రంగంలో ఇదో విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలుకుతున్న సైకిల్. ఆధునిక టెక్నాలజీ సాయంతో తయారైన సైక్లోట్రాన్‌లో కేవలం షేప్ మాత్రం సైకిల్‌లా ఉంటుందంతే. మిగతా పార్టులేవీ ఉండవు. ఉదాహరణకు చక్రాలుంటాయి గానీ, వాటికి హబ్‌గానీ, స్పోక్స్ గానీ ఉండవు. టైర్లు ఉంటాయి గానీ అవి ఎయిర్‌లెస్! ఇక చక్రాలు ఎల్‌ఇడి లైట్లతో వెలిగిపోతూ ఉంటాయి. అంతేనా? బైక్‌పై వెడుతుంటే, సైకిల్‌లో అమర్చిన లేజర్ బైక్ లైన్ ప్రొజెక్టర్ వల్ల ఇరువైపులా లేజర్ లైట్ ప్రసరిస్తూ ఉంటుంది.

mataata

Pages