S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్యాణలక్ష్మీ లబ్ధిదారులను విచారించిన ఏసిబి

కీసర, ఏప్రిల్ 30: కీసర మండలంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులను ఎసిబి అధికారులు శనివారం విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పక్కదారి పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎసిబి డిఎస్‌పి ప్రభాకర్ కీసర, నాగారం, దమ్మాయిగూడ, నర్సంపల్లి, కుందన్‌పల్లి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. 16 మంది లబ్ధిదారులను విచారించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేయటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పథకాలును తప్పుతోవ పట్టించేవారు ఎంతటి వారైనా సహించేది లేదని అన్నారు.

ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, గ్రామానికి, మారుమూల తండాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామని రాష్ట్ర రోడ్డ రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం స్థానిక బస్‌డిపోలో 5 రూట్లలో ఐదు బస్సులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మహేంధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. రూ.40 కోట్లతో 150 కొత్త బస్సుల కొనుగోలు చేశామని చెప్పారు. రూ.32కోట్లతో రాష్ట్రంలోని 95 డిపోలు, బస్టాండ్‌లను ఆధునీకరిస్తామని వెల్లడించారు.

మామిడి, పుదీనా ఐస్‌క్రీమ్

మామిడి జ్యూస్ - 1 కప్పు
పుదీనా ఆకులు - 24
పంచదార -5 చెంచాలు
ఏలకులు - 4
మిర్చి - 1, జీలకఱ్ఱ - 1 చెంచా
కొబ్బరి -2 చెంచాలు
ఉప్పు - 1/4 చెంచా
నీరు - 4 కప్పులు
మిర్చి ముక్కలు, కొబ్బరి, జీలకఱ్ఱ, ఉప్పు, ఏలకులు, పుదీనా ఆకులు మిక్సీ పట్టి వడగట్టిన నీరు ప్రక్కన పెట్టాలి. దీనిలో పంచదార, మామిడి రసం పోసి బాగా కలపాలి. దాన్ని కోన్ గినె్నల్లో పోసి ఐస్‌ఫ్రూట్ స్టిక్స్ పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెడితే మరునాటికి మసాలా ఐస్‌ఫ్రూట్ రెడీ. కారంగా పుల్లగా ఉంటుంది.

ద్రాక్షతో...

నల్ల ద్రాక్ష - 1/2 కిలో, పంచదార - 1/4 కేజీ
ఐస్‌ఫ్రూట్ స్టిక్స్ - 12, ఏలకులు -5
కొబ్బరి కోరు - 2 చెంచాలు
ద్రాక్షపళ్ళను కడిగి జ్యూసర్‌లో పోసి త్రిప్పాలి. దానికి పంచదార, కొబ్బరి కోరు చేర్చి బాగా కలిపి ఐస్‌ఫ్రూట్ గినె్నల్లో పోసి పుల్లలు పెట్టి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.

బాదాం ఐస్ బార్స్

దీనికి పెద్ద సైజు కోన్‌లున్న
ప్లాస్టిక్ స్టాండ్, పెద్ద సైజు స్టిక్స్ - 12
బాదం పప్పు పొడి లేక పేస్ట్ - 1 కప్పు
జీడిపప్పు కోరు - 1/2 కప్పు
కుంకుమ పువ్వు -1 చెంచా
పాలు - 1/2 లీటరు
పంచదార - 1 కప్పు
తేనె - 1 కప్పు
కొబ్బరికోరు - 1/4 కప్పు (ఎండుది)
ఏలకులు - 5

మిల్క్‌తో..

పాలు - 1 లీటరు
పంచదార - 1 కప్పు
ఏలకులు - 5
కొబ్బరి పాలు - 2 కప్పులు
కిస్‌మిస్ - 24
ముందుగా పాలు కాచి చల్లార్చి పంచదార, కిస్‌మిస్, కొబ్బరిపాలు చేర్చి జ్యూసర్‌లో త్రిప్పి ఐస్‌ఫ్రూట్స్ కోన్స్‌లో పోసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టండి. తెల్లని పాల ఐస్‌ఫ్రూట్ రెడీ.

చాకొలెట్ బార్

మిల్క్ మెయిడ్ - 1/2 కప్పు
పాలు - 1/2 లీటరు
చాక్‌లెట్ పౌడర్ - 4 చెంచాలు
ఏలకులు - 5
లవంగాలు - 5
పంచదార - 1/2 కప్పు
జీడిపప్పు ముక్కలు - 12
కొబ్బరి - 2 చెంచాలు
తేనె - 1/2 కప్పు
పాలు కాచి మిల్క్ మెయిడ్ కలిపి పంచదార, జీడిపప్పు ముక్కలు, ఏలకులు, లవంగాలు పొడి చేసి, తేనె అన్నీ కలిపి ఒకసారి జ్యూసర్‌లో పోసి త్రిప్పి తేనె కలిపి బార్ స్టాండ్‌లో పోసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. తినే ముందు స్టాండు నుంచి విడదీసి బట్టర్ పేపర్ చుట్టి ఇవ్వండి.

చల్ల చల్లని ఐస్ ఫ్రూట్స్

వేసవిలో ఐస్‌ఫ్రూట్స్ బండి గంట వినగానే పిల్లలు వారి వెనకాల, డబ్బులు పట్టుకుని పెద్దలు పరుగుపెట్టి తీరాలి. కడుపులో చల్లదనం కోసం ఐస్ ఫ్రూట్స్ పిల్లలతో పెద్దలు తినే అలవాటు కొందరికి. మిల్క్, చాక్‌లెట్, మ్యాంగో, ద్రాక్ష, పైనాపిల్, బాదం మిక్స్ ఐస్‌ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. వాటిని ఇంట్లో చేసుకుని పిల్లలు, పెద్దలు, అతిథులు అంతా ఇష్టంగా తినవచ్చును.
వీటిని ఐస్‌బార్స్ అని కూడా అంటున్నారు.

చెఱకురసంతో...

నీ పాదాల చెంత...

విశ్వాసానికి శునకాలు మారుపేరుగా చెప్పుకుంటాం. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచదేశాల తరపున జరిపిన పోరాటంలో పాల్గొని రెండు కాళ్లూ కోల్పోయిన అమెరికాకు చెందిన మాజీ సైనికుడు నాక్స్ విల్లే ఇలా విశ్రాంతి తీసుకుంటూంటే అతడివద్ద శిక్షణ పొందిన సైనిక శునకం ఇలా విధేయత చాటుకుంది. ఆఫ్గానిస్తాన్‌లో 2012లో విధులు నిర్వహిస్తుండగా తాలిబన్ల దాటిలో విల్లే కాళ్లు కోల్పోయాడు. ఈమధ్య అమెరికాలో జరిపిన మాజీ సైనికులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న విల్లే కొద్దిసేపు ఇలా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ సైనిక శునకం ఇలా అతడి కాళ్లవద్ద సేదదీరింది.

దవడలు వాస్తే జాగ్రత్తా?

పన్ను నొప్పే కదా అని సరిపెట్టుకుంటే అప్పుడప్పుడు అది దాని పూర్తి సత్తా ఏంటో చూపిస్తుంది. అలా చూపించినపుడు అది ముఖంపై వాపుకి దారితీస్తుంది. వాపే కదా ఏమవుతుందని దాన్ని చిన్నచూపు చూస్తే అంతకుమించిన పొరపాటు ఇంకోటి ఉండదు. ఆ వాపు ఊపిరి పారే ప్రదేశాలమీద ఒత్తిడి కలిగిస్తే అది ప్రాణానికే ప్రమాదం. అలా వచ్చే వాపు, ముఖానికి ఒకవైపు మాత్రమే వస్తే దాన్ని ళఉజజజశ్రీజనినిడ అంటారు. ఆ వాపు ముఖానికి ఇరువైపులా వస్తే దాన్ని జశ్రీజీనిదిడ దిని అంటారు. ఆది ఇంకా ప్రమాదకరం.
వాపు అసలు ఎందుకు వస్తుంది?

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

Pages