S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/09/2018 - 04:21

రాజమహేంద్రవరం: అఖండ గోదావరి నది కుడి గట్టుపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం అతి తక్కువ సమయంలో పూర్తిచేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతులకు పరిహారం చెల్లించకుండానే పూర్తిచేసిన ఘనత మూట గట్టుకుంది.

07/08/2018 - 21:00

హైదరాబాద్, జూలై 7: అశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా అందజేసే ప్రతిష్టాత్మక ఇండియా బస్ అవార్డుల్లో మూడు అవార్డులను టిఎస్‌ఆర్టీసి సొంతం చేసుకుంది. ఈ అవార్డులు రావడంతో టిఎస్‌ఆర్టీసి అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రయాణీకులకు మరింత సదుపాయాలు కల్పించేందుకు సంస్థ యాజమాన్యం చేస్తున్న కృషికి ఈ అవార్డులు లభించాయని ఆర్టీసి అధికార వర్గాలు తెలిపాయి.

07/08/2018 - 05:39

గుంటూరు, జూలై 7: కేవలం పుస్తకాల విజ్ఞానంతోనే సంపూర్ణ వికాసం సాధ్యంకాదని, యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారానే విద్యార్థులు పూర్తిస్థాయి వ్యక్తిత్వాన్ని సాధించగల్గుతారని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ బి సహస్ర బుదే పేర్కొన్నారు.

07/08/2018 - 20:59

రామచంద్రపురం, జూలై 7: మాయమాటలతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో తాగటానికి నీరు లేదని, శివారు వ్యవసాయ భూములకు సాగునీరే అందడం లేదన్నారు.డ్రెయినేజీ వ్యవస్థ కుప్పకూలి ఆరుగాలం శ్రమించిన రైతాంగం పండించిన పంట దారుణాతి దారుణంగా నాశనమవుతోందన్నారు.

07/08/2018 - 20:58

విశాఖపట్నం, జూలై 7: ‘రాజకీయంగా మీ బలమైన ప్రత్యర్థిని నేనే! గత ఎన్నికల్లో మీ విజయం కోసం ఎంతో చేశాను. నన్ను మాత్రం చులకన చేశారు. ఎంత ప్రేమించానో అంతగా ప్రతిస్పందిస్తా’నంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.

07/08/2018 - 20:56

హైదరాబాద్, జూలై 7: ఉమ్మడి రాష్ట్రాల హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకాలం చత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ రాధాకృష్ణన్ చేత గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఉదయం 11.05 నిమిషాలకు మొదలైన ఈ కార్యక్రమం ఐదు నిమిషాల్లో ముగిసింది.

07/07/2018 - 05:58

హైదరాబాద్, జూలై 6: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పదవి నుంచి తప్పించే ప్రసక్తి లేదని అధిష్ఠాన వర్గం స్పష్టంగా చెప్పినా, ఈ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఉత్తమ్‌ను తప్పిస్తారా? లేదా? అనే అంశంపై పార్టీలో ఊహగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ అధినాయక త్వం ఇప్పుడు అలా చెప్పినా, ఎన్నికలకు ముందు తప్పిస్తారని నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు.

07/07/2018 - 05:21

హైదరాబాద్, జూలై 6: అటవీ భూముల సంరక్షణపై ఆ శాఖ ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం శాటిలైట్ ఇమేజెస్‌ను వినియోగించుకుంటోంది. నానాటికి అటవీ భూముల ఆక్రమణలు ఆందోళన కలిగిస్తుండగా, పచ్చదనం కనుమరుగవుతోంది.

07/07/2018 - 04:33

హైదరాబాద్, జూలై 6: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినా, గత నాలుగేళ్లలో కొత్తగా ఒక్క విద్యాసంస్థ కూడా ఏర్పాటు కాలేదు.

07/07/2018 - 05:22

తిరుపతి, జూలై 6: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన, బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా 4 రోజుల పాటు ఆర్జితసేవలు రద్దుచేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం ఆన్నమయ్య భవన్‌లో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం సందర్భంగా ఈఓ టీటీడీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

Pages