S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/14/2016 - 06:26

శాసనసభ, మండలి సీట్ల హెచ్చింపు
జిల్లా ప్రణాళికా బోర్డుల పునరుద్ధరణ
ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ. 2300 కోట్లు
కరవుపై చర్చకు రెడీ
శాసనమండలిలో సిఎం కెసిఆర్ ప్రకటన

03/13/2016 - 18:45

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం మండలి సమావేశమైన తరువాత 11.15 గంటలకు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

03/13/2016 - 18:08

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీలుగా గర్వపడాలని, ముంబైలో ఎవరున్నా ‘ముంబైకర్’గా చెప్పుకునేందుకు గర్వపడతారని, అలాగే ఇక్కడివారంతా హైదరాబాదీలేనని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఆ తరువాత మరచిపోయామన్న కాంగ్రెస్ విమర్శలను ఆయన తప్పుబట్టారు.

03/13/2016 - 07:42

నల్లగొండ, మార్చి 12: నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) తొలి దశ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. 800 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో తొలి విడతగా ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు ఇంటింటికీ తాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

03/13/2016 - 07:42

సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన తాడ్‌దాన్‌పల్లి రైతు
భూ ప్రకంపనలతో పాములు, ఎలుకలు పరార్

03/13/2016 - 07:41

ఆర్య, వైశ్య యువతకు తమిళనాడు గవర్నర్ రోశయ్య సూచన

03/13/2016 - 07:41

హైదరాబాద్, మార్చి 12: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జగదీష్ రెడ్డి శాసనమండలిలో శనివారం చెప్పారు. తెరాస సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు సబ్సిడీపై ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్లు రుణాలు ఇచ్చిందన్నారు.

03/13/2016 - 07:40

ఐదు మార్గాల్లో రెండో దశ పనులు : కెటిఆర్

03/13/2016 - 07:40

అమరవీరుల త్యాగాలకు విలువేది? : గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో కాంగ్రెస్ ధ్వజం

03/13/2016 - 04:48

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్

Pages