S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/03/2016 - 03:10

గజ్వేల్, అక్టోబర్ 2: భారత్‌తో పెట్టుకుంటే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మెదక్ జిల్లా వర్గల్‌లోని సుప్రసిద్ధ శ్రీ విద్యాధరి క్షేత్రాన్ని ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.

10/03/2016 - 03:09

నేరేడుచర్ల, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయమైన అహింసా మార్గానికి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా నేరేడుచర్లలో ఆదివారం గోవును చంపి మాంసాన్ని విక్రయించిన సంఘటన జరిగింది.

10/03/2016 - 03:06

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశంలో ఇంకా 50శాతం మంది ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు ఆర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశం అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందిందని, పరిశుభ్రత పాటించే విషయంలో చాలా మార్పులు వచ్చాయని, అయినా ఇప్పటికీ 50శాతం మంది ప్రజలకు మరుగుదోడ్లు లేవని అన్నారు.

10/03/2016 - 03:05

హైదరాబాద్, అక్టోబర్ 2: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇచ్చే సబ్సిడీ బియ్యంను రేషన్ షాపుల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే తీసుకుంటున్నారు. సబ్సిడీ బియ్యం పథకం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నా, బియ్యం మాత్రం తీసుకోవడం లేదు. తెల్లకార్డు కోసం డిమాండ్ విపరీతంగా ఉంది, అదే సమయంలో బియ్యం మాత్రం తీసుకోవడం లేదు. పౌర సరఫరాల శాఖ పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

10/02/2016 - 03:44

హైదరాబాద్/ ఖైరతాబాద్, అక్టోబర్ 1: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కల్వకుర్తి అఖిలపక్ష జెఎసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

10/02/2016 - 03:44

హైదరాబాద్, అక్టోబర్ 1: రైతు సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. అదేవిధంగా రైతులకు భరోసా కల్పించేందుకు పల్లె బాట చేపట్టాలని నిర్ణయించింది. శనివారం గాంధీ భవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శాసనసభలో ప్రతిపక్ష నేత కె.

10/02/2016 - 03:44

హైదరాబాద్/ కుషాయిగూడ, అక్టోబర్ 1: సెటిల్‌మెంట్లు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అభియోగంపై హైదరాబాద్‌లోని కుషాయిగూడ ఎస్‌ఐ నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి సస్పెండ్ అయ్యారు. ఇటీవల ఓ స్థలం వివాదంలో వీరు సెటిల్‌మెంట్ చేసి అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన రాచకొండ కమిషనర్ ఎంఎం భగవత్ వీరిని సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

10/02/2016 - 03:43

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పిల్లలకు ఇస్తున్న మధ్యాహ్న భోజనానికి సంబంధించిన చార్జీలను ప్రభుత్వం పెంచింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఇప్పటి వరకు ఒక్కొక్కరికి ఖర్చుచేస్తున్న 4.86 రూపాయలను 6.13 రూపాయలకు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో పాటు తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్న 6.78 రూపాయలను 8.18 రూపాయలకు పెంచారు.

10/02/2016 - 03:42

హైదరాబాద్, అక్టోబర్ 1: గ్యాంగ్‌స్టర్ నరుూం భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. పద్నాలుగేళ్లు అజ్ఞాతంలో ఉన్న కృష్ణ, గ్యాంగ్‌స్టర్ నరుూం హతమైన 52రోజులకు అజ్ఞాతం వీడారు.

10/02/2016 - 03:41

హైదరాబాద్, అక్టోబర్ 1: సమాజంలో పోలీస్ స్టేషన్లు కాదు విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మానవ సంపద గల దేశమే ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అని అన్నారు. ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశే్వశ్వరయ్య భవన్‌లో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వార్షిక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ విద్యార్థులు దేశ భావి సంపద అని అన్నారు.

Pages