S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/21/2017 - 19:49

మొబైల్ దిగ్గజం ‘హువాయి’ సంస్థ తన నూతన స్మార్ట్ఫోన్ ‘నోవా 2ఎస్’ను తాజాగా చైనా మార్కెట్‌లో పరిచయం చేసింది. 4.6 జిబి ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.26,350గా నిర్ణయించింది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్ అతి త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రానుంది.
ఇందులోని ఫీచర్లు

12/21/2017 - 19:45

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్ఫోన్‌కు ఈమధ్యే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు నోకియా 5 స్మార్ట్ఫోన్‌కు కూడా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను అందిస్తున్నది. అయితే, ఇది బీటా వెర్షన్ మాత్రమే. పూర్తి స్థాయి వెర్షన్ కాదు. అయినప్పటికీ ఈ కొత్త అప్‌డేట్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తమ నోకియా 5 స్మార్ట్ఫోన్‌లో నోకియా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.

12/07/2017 - 18:24

ఉదయం లేవగానే మొబైల్ చేతిలో వుంటే ముందుగా చెక్ చేసేవి ఎస్సెమ్మెస్‌లు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్నెట్ వినియోగం ప్రారంభించిన తొలినాళ్లలో ఎస్‌ఎంఎస్‌లు ‘నెట్’ లేకుండానే పంపేవాళ్ళం అనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇపుడు ఆ ఎస్‌ఎంఎస్ 25 వసంతాలు పూర్తిచేసుకుంది. 1992 డిసెంబర్ 3న నెయిల్ పాప్‌వర్త్ అనే ఇంజనీర్ తొలి సందేశాన్ని పంపించారు.

12/07/2017 - 18:22

ఆమెకు వైద్యవిద్య అంటే అంతగా ఆసక్తి లేదు.. అయిష్టంగానే మెడికల్ ఎంట్రన్స్‌కు హాజరై ఆ తర్వాత వైద్య కళాశాలలో చేరింది.. తరగతులకు హాజరు కావడం మొదలయ్యాక వైద్యవిద్యకు ఎంతటి ప్రాధాన్యం ఉందో తెలుసుకుని కష్టపడి మెడిసిన్ పూర్తి చేసింది.. మొదట్లో ఆసక్తి చూపని వైద్యవిద్యలో అద్భుతాలు సాధించి అందరి చేత ‘ఔరా’ అన్పించుకుంది.

12/07/2017 - 18:20

స్మార్ట్ఫోన్‌కు బానిసలవుతున్న యుక్తవయస్కుల్లో ఆతృత, నిద్రలేమి, మనోవ్యాకులత వంటి సమస్యలు అధికం అవుతుండగా, పిల్లలకు సంబంధించి మెదడులో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘రేడియోలాజిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా’కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని ప్రకటించారు.

12/07/2017 - 18:19

అత్యధిక మెమరీతో కూడిన ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా అటాచ్‌మెంట్‌గా పంపడం ఒక్కోసారి ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ‘ఫైర్‌ఫాక్స్’ సంస్థ ‘సెండ్’ పేరిట ఉచిత సేవలను అందజేస్తోంది. దీన్ని వినియోగించుకుని ఒక జీబీ సామర్థ్యం వరకూ మనం ‘ఫైల్స్’ను మెయిల్ ద్వారా పంపుకోవచ్చు. దఆఆఔ://ఒళశజూ.చిజూళచ్యిన.ష్యౄ/ నుంచి ఈ సేవలను పొందవచ్చు.

12/07/2017 - 18:17

మార్కెట్‌లోకి సరికొత్త ఫోన్లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వచ్చాయంటే చాలు వాటిని సొంతం చేసుకునేందుకు అందరిలోనూ ఆరాటమే.. విభిన్నమైన ఫీచర్ల కోసం అంతులేని అనే్వషణ.. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించబోతున్న ‘యాపిల్’ విక్రయాల పరంగా ఆశించిన స్థాయిని అందుకోలేక పోతోంది.

11/30/2017 - 21:08

చార్జింగ్ లేనపుడు ఎంతటి ఖరీదైన, ఎన్ని ఫీచర్లున్న స్మార్ట్ఫోన్ అయినా ఎందుకూ కొరగానట్టేనని ఎవరైనా నిరాశ పడడం సహజం. అందుకే- బ్యాటరీలు చార్జి అయ్యేందుకు ఎక్కువ సమయం నిరీక్షించే రోజులు తొందరలోనే కనుమరుగవుతాయని భరోసా ఇస్తున్నారు పరిశోధకులు. కెనడాకు చెందిన ‘వాటర్లూ’ పరిశోధకులు కొద్ది సెకన్లలోనే బ్యాటరీలను రీచార్జి చేసే ‘సూపర్ కెపాసిటర్’లకు రూపకల్పన చేశారు.

11/30/2017 - 21:07

యువతను పెడదోవ పట్టిస్తున్న నేటి సభ్యసమాజం పోకడలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? భావితరాలకు ఉన్నత విలువలు నేర్పాల్సిన పెద్దవాళ్లే కుర్రకారు చేతికి బ్యాంకు కార్డులు, కారు తాళాలిచ్చి నీ ఇష్టానికి నువ్వు జల్సా చేసుకో! అంటూ విచ్చలవిడిగా గాలికి వదిలేస్తే... వారు ఎటు పోతున్నారో కనిపెట్టి నియంత్రించే పరిస్థితి కానరావడం లేదు. ఇందుకు కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపమా? లేక పాశ్చాత్య పోకడలా?

11/30/2017 - 21:05

ఈ రోజుల్లో అన్ని వయసుల వారికీ మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిన సంగతి తెలిసిందే. ఎవరూ మొబైల్ లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచం డిజిటల్ మీడియా వైపు శరవేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో మొబైళ్ల వాడకం జీవితంలో ముఖ్య భాగంగా మారిపోయింది. ఫోన్ల వాడకం ఓ వ్యసనంలా మారడంతో వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
టూత్‌బ్రష్ వర్సెస్ మొబైల్

Pages