S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

06/17/2019 - 12:01

‘యోగీశ్వరం ప్రణమ్యాం’
‘యోగాభ్యాసే సమారంభే’

06/09/2019 - 00:03

మన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లకు వెళ్తే 4డీ ఎఫెక్ట్, 6డీ ఎఫెక్ట్.. అదే సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్తే 12డీ ఎఫెక్ట్ సినిమాలు చూసి ఎంతో థ్రిల్ ఫీలవుతాం.. అదో మాయాప్రపంచం..! సినిమా చూస్తున్నంత సేపూ మనం కూడా అందులో కొట్టుమిట్టాడుతూ అది పూర్తి కాగానే ‘అంతా మిథ్య’ అంటూ బయటపడతాం. అలాంటి 4డీ ఎఫెక్ట్, 6డీ ఎఫెక్ట్‌లు ఇచ్చేందుకు స్కూళ్లు, కాలేజీలు మరోసారి సిద్ధం అవుతున్నాయి.

06/02/2019 - 00:11

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించి వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ, నవ్యాంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాక- గత అయిదేళ్లలో ఉభయ ప్రాంతాల మధ్య పరిస్థితి ‘ఉప్పు-నిప్పు’గానే కొనసాగింది.

05/25/2019 - 20:26

పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్‌ధామ్’ను చేరుకోవడం
ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు
భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్‌లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగిస్తారు.

05/19/2019 - 00:04

పసిడి వనె్న మెరుపు..
చూపుతిప్పుకోలేని అందం..
చూడగానే నోరూరుతుంది..
మత్తెక్కించే వాసన..
ఆస్వాదించే కొద్దీ కమ్మని అనుభూతి..
- దేని గురించి ఈ వర్ణన అంటూ కంగారుపడకండి.. ఫలాల్లో రారాజైన ‘మామిడి’ గురించే ఈ వర్ణన.

05/12/2019 - 00:03

‘మాతృత్వపు మమకారం మాటలకు అందనిది.. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం..’ అంటూ ఎంతగా అభివర్ణించినా అది తక్కువే.. నేటి నవ నాగరిక యుగంలో అమ్మ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు ఆమె వంటింటికే పరిమితమైతే నేడు ఆమె బాధ్యతలు ఎనె్నన్నో.. గృహిణిగా, ఉద్యోగినిగా ఆమె సేవలు అనన్య సామాన్యం..

05/05/2019 - 00:05

వేసవి సెలవులొచ్చేశాయ్..
పిల్లల ఆనందానికి అంతే లేదు..
అమ్మమ్మ, తాతయ్యల గారాల ఊరు..
పిల్లకాలువల్లో ఈతలు..
ఎండిన పొలాల్లో ఆటపాటలు..
చెట్లపై ఆడే కోతికొమ్మచ్చులు..
వెనె్నల ముంగిట్లో మంచాలు..
పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం..

04/28/2019 - 00:06

రుతురాగాల వేళ మేఘసందేశాలు..
నింగిలో తేలిపోయే మబ్బులు..
పాదం పడగానే పదం పలికే ఎండుటాకులు..
గలగల గమకాల పిల్లకాలువలు..
జలజలాపారే జలపాతాల ఝంకారాలు..
అడుగులను అచ్చువేసే పచ్చని తివాచీలు..
నిశ్శబ్ద ప్రకృతిలో మన ఉఛ్వాస, నిశ్వాస లయలతో
మమేకమైన కోయిల రాగాలు..
ఆగి ఆగి చెంపలను ముద్దాడే
అల్లరి పిల్లగాలుల హొయలు..

04/21/2019 - 00:01

బోనాలు. ఒక తన్మయత్వపు వేడుక. మహంకాళి, పోచమ్మ తదితర స్ర్తి దేవతలను శతాబ్దాలుగా ఆరాధిస్తూ తమ కాలాతీత నమ్మకాలను వర్తమానంతో మిళితం చేసుకుని, భవిష్యత్తు పట్ల విశ్వాసం నింపుకునే వేడుక. బోనాలు అంటే భోజనం. బువ్వ. వివిధ స్ర్తి దేవతల పేరుతో తాము కొలిచే మహంకాళికి భక్తులు ఇష్టంతో సమర్పించే భోజనం బోనాలు.

04/14/2019 - 00:15

భద్రో భద్రయా స చమాన ఆగాత్
స్వసారం జారో అభ్యేతి పశ్చాత్
సుప్రకేతైర్ద్యుభి రగ్ని ర్వితిష్ఠన్
రువద్భిర్వర్లై రభిరామ మస్థాత్
-ఋగ్వేదము

Pages