S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

01/27/2019 - 00:00

ప్రపంచం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే ‘కుంభమేళా’. కుంభమేళా అనేది దేవనాగరి లిపి నుండి వచ్చింది. వేదకాలం నుంచీ ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కుంభమేళా ప్రయాగ వద్ద సంగమ తీరంలో ఇపుడు మళ్లీ మొదలైంది. ఇది అర్ధ కుంభమేళానే అయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ‘కుంభ్’ అనాలని ప్రకటించింది.

01/20/2019 - 00:02

ఎన్నికలు భారతీయులకు అలవాటే.. కళ్లుమూసి తెరిచేలోగా ఏదో ఒక రకమైన ఎన్నికలు వస్తూనే ఉంటాయి.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అనుకూలతలు, ప్రత్యర్థి ప్రతికూలతలను విస్తృతంగా ప్రచారం చేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు చిట్కాలు ప్రయోగించడం ఇంత వరకూ చూశాం. పోలింగ్‌కు ముందు ఇచ్చే తాయిలాల కంటే నిరంతరం వాగ్దానాలు ఇచ్చి ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాల రూపంలో అనేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి.

01/13/2019 - 00:01

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్యఉపరే విచక్షణం
సప్త చక్రౌషడర ఆహురర్పితమితి
-ఋగ్వేదం
*

01/05/2019 - 23:57

కొత్త సంవత్సరం వచ్చేసింది..
ఇంకా కోలాహలం తగ్గలేదు..

12/30/2018 - 00:06

జిగేల్‌మనే విద్యుత్ వెలుగులు..
అబ్బురపరిచే సెట్టింగులు..
కాక్‌టెయిల్ విందులు..
స్టార్ డీజేల జోష్..

12/22/2018 - 19:54

‘ప్రజలందరికి మహా సంతోషకరమైన శుభవార్త.. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభువైన క్రీస్తు.’
సంతోష సమాధానములు లేక భయభ్రాంతులతో నిండిన హృదయాలు ఎటు నుండి ఏ కబురు వినాలో అన్నట్టు ఉన్న సమయంలో దూత తెచ్చిన శుభవార్త సంతోష వార్త సమాధాన వార్త రక్షకుడు పుట్టాడని. ఈయన ప్రభువైన క్రీస్తు.

12/16/2018 - 00:06

‘‘ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతులైన వారు తల్లిదండ్రుల సంపూర్ణ ప్రేమను పొందిన వారు కానే కాదు.. పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ ఆనందాన్ని పొందిన వారే.. మొదటి అంశం ఆధారపడటానికి దోహదం చేస్తే, రెండోది మంచి వ్యక్తిత్వానికి దారి తీస్తుంది..’’

12/09/2018 - 00:00

తూర్పు కనుమల్లోని ‘కాఫీ ఘుమఘుమలు’ ఇప్పుడు దూ రతీరాలు దాటి పారిస్ నగరాని కి వ్యాపించాయి. ‘అరకు కాఫీ’ నేడు విశ్వవిపణిలో విశిష్టతను చాటుకుంటోంది. విశాఖ ఏజెన్సీలోని అరకు ప్రాంత ఆదివాసీలు ఉత్పత్తి చేస్తున్న కాఫీ త్వరలోనే దేశీయ మార్కెట్‌లోనూ సత్తా చాటబోతోంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన సుమత్రా, కొలంబో కాఫీ రుచులకు దీటుగా ‘అరకు కాఫీ’ అరుదైన ఘనతను సాధించింది.

12/02/2018 - 00:03

మనం ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండాలి. అందరికీ శుభ్రమైన గాలి, నీరు లభించాలి. పర్యావరణం పచ్చదనంతో విలసిల్లాలి. పారిశుధ్యం సరిగా ఉండాలి. మురికి నీటి ప్రవాహాలతో కంపుగొట్టే పరిస్థితులకు అతీతంగా నివాస ప్రాంతాలు చూడ చక్కనైన రీతిలో రూపుదిద్దుకోవాలి. పరిసరాలే కాదు.. మనం ప్రయాణించే మార్గాలు కూడా కాలుష్యానికి అతీతంగా ఉన్నప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకోగలం. కానీ నేడు..

11/25/2018 - 00:37

=========================
ఆకాశమంత పందిరి..
భూదేవంత అరుగే కాదు..
చుక్కల లోకంలో..
ప్రతి ఒక్కరూ దిక్కులు చూసేలా..
అట్టహాసంగా.. ఆడంబరంగా..
ఆ స్వర్గమే ఇలకు
దిగివచ్చిందా అనేట్లుగా..
ఎటుచూసినా ముత్యాల పందిళ్లు..
బంగారు లోగిళ్లు..
రెడ్ కార్పెట్ మెరుపులు..
పూలరాశులు..

Pages