S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

05/19/2019 - 00:04

పసిడి వనె్న మెరుపు..
చూపుతిప్పుకోలేని అందం..
చూడగానే నోరూరుతుంది..
మత్తెక్కించే వాసన..
ఆస్వాదించే కొద్దీ కమ్మని అనుభూతి..
- దేని గురించి ఈ వర్ణన అంటూ కంగారుపడకండి.. ఫలాల్లో రారాజైన ‘మామిడి’ గురించే ఈ వర్ణన.

05/12/2019 - 00:03

‘మాతృత్వపు మమకారం మాటలకు అందనిది.. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం..’ అంటూ ఎంతగా అభివర్ణించినా అది తక్కువే.. నేటి నవ నాగరిక యుగంలో అమ్మ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. ఒకప్పుడు ఆమె వంటింటికే పరిమితమైతే నేడు ఆమె బాధ్యతలు ఎనె్నన్నో.. గృహిణిగా, ఉద్యోగినిగా ఆమె సేవలు అనన్య సామాన్యం..

05/05/2019 - 00:05

వేసవి సెలవులొచ్చేశాయ్..
పిల్లల ఆనందానికి అంతే లేదు..
అమ్మమ్మ, తాతయ్యల గారాల ఊరు..
పిల్లకాలువల్లో ఈతలు..
ఎండిన పొలాల్లో ఆటపాటలు..
చెట్లపై ఆడే కోతికొమ్మచ్చులు..
వెనె్నల ముంగిట్లో మంచాలు..
పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం..

04/28/2019 - 00:06

రుతురాగాల వేళ మేఘసందేశాలు..
నింగిలో తేలిపోయే మబ్బులు..
పాదం పడగానే పదం పలికే ఎండుటాకులు..
గలగల గమకాల పిల్లకాలువలు..
జలజలాపారే జలపాతాల ఝంకారాలు..
అడుగులను అచ్చువేసే పచ్చని తివాచీలు..
నిశ్శబ్ద ప్రకృతిలో మన ఉఛ్వాస, నిశ్వాస లయలతో
మమేకమైన కోయిల రాగాలు..
ఆగి ఆగి చెంపలను ముద్దాడే
అల్లరి పిల్లగాలుల హొయలు..

04/21/2019 - 00:01

బోనాలు. ఒక తన్మయత్వపు వేడుక. మహంకాళి, పోచమ్మ తదితర స్ర్తి దేవతలను శతాబ్దాలుగా ఆరాధిస్తూ తమ కాలాతీత నమ్మకాలను వర్తమానంతో మిళితం చేసుకుని, భవిష్యత్తు పట్ల విశ్వాసం నింపుకునే వేడుక. బోనాలు అంటే భోజనం. బువ్వ. వివిధ స్ర్తి దేవతల పేరుతో తాము కొలిచే మహంకాళికి భక్తులు ఇష్టంతో సమర్పించే భోజనం బోనాలు.

04/14/2019 - 00:15

భద్రో భద్రయా స చమాన ఆగాత్
స్వసారం జారో అభ్యేతి పశ్చాత్
సుప్రకేతైర్ద్యుభి రగ్ని ర్వితిష్ఠన్
రువద్భిర్వర్లై రభిరామ మస్థాత్
-ఋగ్వేదము

04/07/2019 - 00:06

‘‘ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్..
తిండి కలిగితే కండగలదోయ్..

03/31/2019 - 00:57

కాలచక్ర పరిభ్రమణంలో విళంబి తప్పుకుని, కొత్త సంవత్సరాది ‘వికారి’ని ప్రవేశింపచేస్తోంది. తిథి, వార, నక్షత్రాల ఊసే లేక, ఇంగ్లీష్ తేదీ, వారంతోనే కాలం గడిపేసుకునే - అలవాటయి పోయాక, ఉగాది కొత్త సంవత్సరం అంటేనే - ‘జనవరి ఒకటి కదా న్యూఇయర్! మళ్లీ ఇదేమిటి?’ అని నివ్వెరపోయే తరం స్థిరమైపోతోంది. ఇది మన తెలుగుతనం, తెలుగు వత్సరాదియే ఉగాది పండుగ.

03/24/2019 - 00:06

దేశం యావత్తూ వేసవి భగభగలను మించిన రాజకీయ వేడి రాజుకొంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా వాసికెక్కిన భారతావనిలో ‘సార్వత్రిక ఎన్నికల’ పేరిట వోట్ల జాతర మొదలైంది. ఆసేతు హిమాచలం పది లక్షల పోలింగ్ కేంద్రాలు, సుమారు 90 కోట్ల మంది వోటర్లతో ‘ప్రజాస్వామ్య కుంభమేళా’ను ఏడు దశల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

,
03/17/2019 - 00:06

‘ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం..

Pages