S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

12/12/2015 - 18:36

మన పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై జలమయం ఎందుకైంది? గత వంద సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని వర్షం అక్కడ ఎందుకు కురిసింది? ఆరునెలల సగటు వర్షపాతం ఒకటి రెండురోజుల్లో కురవడానికి కారణమేమిటి? వాతావరణంలో అనూహ్య పరిణామాలవల్ల అలా జరిగిపోయింది. ఇలాంటి అనుభవాలు ఇక్కడే కాదు. ప్రపంచం అంతటా తరచూ జరుగుతున్నాయి.

12/05/2015 - 18:16

వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేద్దామని భార్యాపిల్లలతో సిటీకి వెళ్లిన ఆనంద్- అక్కడ వారిని ఓ ఖరీదైన హోటల్‌కు తీసుకెళ్లాడు.. హోటల్‌లో నోరూరించే వంటకాలు, కళ్లుచెదిరే రంగుల్లో రకరకాల మిఠాయిలు.. హోటల్‌లో నచ్చినవన్నీ ఆరగించి రోడ్డుపై అలా తిరుగుదామని వెళితే- ఎటు చూసినా నిగనిగలాడే పండ్లు, తాజాదనం ఉట్టిపడేలా కూరగాయలు..

11/28/2015 - 16:56

ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు.

11/21/2015 - 22:33

‘నియంత.. నువ్వెంత..?’- అంటూ రాక్షస పాలకులను ప్రజలు తరిమికొడుతున్న శతాబ్దమిది. హక్కులే ఊపిరిగా, స్వేచ్ఛా స్వాతంత్య్రాలే ఆభరణాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం పురివిప్పుతున్న ఆశావహ తరుణమిది. ప్రపంచానికి దూరంగా, ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలకుల నియంతృత్వ నీడల్లో సాగిన మైన్మార్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంగ్‌సాన్ సూకీ (70) సారథ్యంలో నియంతృత్వ శృంఖలాలు తెంచుకుని హక్కుల ఊతాన్నందుకుంటోంది ఆ దేశం.

Pages