S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:19

సంగారెడ్డి టౌన్, జూలై 2: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే సైనికులని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

07/03/2016 - 06:19

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న కుట్ర కేసులో అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను రాజధాని శివార్లలోని శామీర్‌పేటలో ఒక విశ్రాంతి భవనంలో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ) బృందాలు విచారిస్తున్నాయి.

07/03/2016 - 06:14

మహబూబ్‌నగర్, జూలై 2: జిల్లాలో వచ్చే ఆగస్టు మాసంలో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.426కోట్ల నిదులను ఖర్చు చేయనుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

07/03/2016 - 06:13

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 2: మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకు అతీయితంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం పట్టణంలోని బ్రహ్మణవాడి, రాంనగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరును ప్రారంభించారు.

07/03/2016 - 06:12

మహబూబ్‌నగర్, జూలై 2: ముఖ్యమంత్రి కెసిఆర్ దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆయన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని భయం పట్టుకుందని అందుకే టిఆర్‌ఎస్ చిల్లరగాళ్లతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/03/2016 - 06:10

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, హెల్మెట్ వాడకంపై చైతన్యం తీసుకవచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణాశాఖ, ఆర్టీసి తదితర శాఖలతో జిల్లాకలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతప్రమాదాల నివారణపై సమీక్షించి, పలు సూచనలు జారీ చేశారు.

07/03/2016 - 06:09

కుప్పం, జూలై 2: ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోగల కంగుంది పంచాయతీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. పాలారు నదిపై చెక్‌డ్యామ్‌ల ఎత్తు తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

07/03/2016 - 06:09

ఆదిలాబాద్, జూలై 2: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చేందుకు పెట్రోల్ బంక్ యజమానులు పూర్తిగా సహకరించాలని, ఇందుకోసం జిల్లాలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేందుకు యజమానులు కఠిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు.

07/03/2016 - 06:08

ఆదిలాబాద్, జూలై 2: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని ఈనెల 11న నిరహిస్తున్నట్లు జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

07/03/2016 - 06:08

శ్రీకాళహస్తి, జూలై 2: రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న భూ సేకరణపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతూ శ్రీ శ్రీకాళహస్తిలో ఎపి సీడ్స్ కూడలిలో కొద్దిసేపు ఆగారు.

Pages