S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/13/2017 - 20:52

1955లో విడుదలైన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ పాట నాకు వల్లమాలిన ఇష్టం. ఇప్పటికీ ఆ పాట ఎక్కడవిన్నా, చానెల్‌లో చూసినా మనసు ద్రవించి కళ్లవెంట నీళ్లు సుడులు తిరుగుతాయి. పాట నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే -కుటుంబ భారం మోయలేక ముగ్గురు పిల్లల్ని విడిచిపెట్టి తండ్రి (ఎస్వీఆర్) ఎక్కడికో వెళ్లిపోతాడు. పెద్దదైన అక్క (జూనియర్ శ్రీరంజని) తన ఇద్దరు తమ్ముళ్లను సాకుతుంది.

02/13/2017 - 20:49

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

02/07/2017 - 01:41

అప్పుడెప్పుడో-

02/07/2017 - 01:34

సమంత లక్కు లెక్కపెట్టాలంటే -కొత్త
ఫార్ములాలు కనిపెట్టాలి. పరిశ్రమలోకి
అడుగుపెట్టింది మొదలు
-ఆమె కెరీర్ గ్రాఫ్ రవ్వంత కిందికి దిగిన
దాఖలాలు లేవు. ఒకట్రెండ్ ఫ్లాప్ సినిమాలు పడినా
-ఆమె పాత్ర వరకూ హిట్టు మార్కులే పడుతున్నాయి.
సమంతవుంటే సినిమా హిట్టేనన్న రేంజికి చేరిపోయింది. కెరీర్

02/07/2017 - 01:32

గడచిన సంక్రాంతి సినిమాల తరువాత సరైన ఎంటర్‌టైనర్ రాకపోవడంతో -మూడురోజుల క్రితం థియేటర్లకు వచ్చిన నాని సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ‘నేను లోకల్’ అంటూ మాస్ ఎలిమెంట్స్ టేస్ట్‌తో నాని చేసిన ప్రయత్నం -ఆడియన్స్‌ని సంతృప్తిపర్చింది. పండుగ వినోదాన్ని అందించే లక్ష్యంతో విడుదలైన ‘ఖైదీ..150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘శతమానం భవతి’ చిత్రాలు గత మూడు వారాలుగా థియేటర్ల వద్ద హడావుడి చేశాయి.

02/07/2017 - 01:31

అప్పుడెప్పుడో వచ్చిన చిరు చిత్రం -‘శంకర్‌దాదా జిందాబాద్’లో తళుక్కుమన్న బ్యూటీ కరిష్మాకోటక్. తెలుగు స్క్రీన్‌మీద ఆమె అదృష్టం పండకపోవడంతో -చాన్స్‌లు దక్కలేదు. దాంతో -టీవీ షోల్లో కనిపిస్తూ కాలక్షేపం చేసింది. ఈమధ్య శృతిమించిన ‘గ్లామర్ కాస్ట్యూమ్స్’లో కనిపిస్తుండటాన్ని చూస్తుంటే -ఎలాగైనా చాన్స్ పట్టేయాలన్న నిశ్చితాభిప్రాయంతోనే కొటక్ ఉందని అంటున్నారు.

02/07/2017 - 01:29

మన దేశంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం -ప్రపంచంలోకెల్లా ఉన్నతమైంది. అందుకే భారతీయ సినిమా రంగంలో దీనికి విశేష ప్రాధాన్యత
లభించింది. అన్న చెల్లెళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఎన్నో చిత్రాలొచ్చాయి. అధిక శాతం విజయం సాధించాయి. తొలి చిత్రంగా 1953లో వచ్చిన ‘నా చెల్లెలు’ టైటిల్‌బట్టి అనుకోవచ్చు. తర్వాత 1960లో వచ్చిన ‘అన్నా చెల్లెలు’.

02/07/2017 - 01:27

అరవయ్యో దశకం నుంచి హైదరాబాద్‌లో సాంస్కృతిక వాతావరణం ప్రారంభమైందన్నట్టు -లెక్కలేనన్ని సభలు, సమావేశాలు జరుగుతుండేవి. కాస్త వెనక్కి వెళ్తే -మద్రాసులో జరిగిన ఒక సినీ సమావేశంలో అక్కినేని ప్రసంగిస్తూ -తెలుగు సినిమా వారిపై మద్రాసు రాష్ట్ర (నేటి తమిళనాడు) సినిమా చిన్న చూపు చూస్తోందని వ్యాఖ్యానించటం పలువురి మనోభావాలను గాయపర్చింది. ఎన్టీఆర్ సహా పలువురు ఘాటుగా ఖండించారు.

02/07/2017 - 01:25

అందాల ప్రదర్శనకు దూరంగా అగ్రస్థానం అందుకోవడం అన్నది -హీరోయిన్ల విషయంలో ఒకప్పటి మాట. అప్పటి సినిమాలు, కాలమాన పరిస్థితుల కారణంగా ఎక్స్‌పోజింగ్ టాక్ లేకుండానే కెరీర్ కంప్లీట్ చేసేశారు. ఇప్పటి సినిమా పరిస్థితి వేరు. గ్రామర్ లేకున్నా గ్లామర్‌తో నాలుగు సీన్లు పండించడమే పాత్ర పరమావధి అన్నట్టే -హీరోయిన్లకు చాన్స్‌లు దొరుకుతున్నాయి.

02/07/2017 - 01:23

నందమూరి తారకరామారావు ప్రజానాయకుడిగా, ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్న రోజులలో తనలోని కళాతృష్ణను తీర్చుకునే ప్రయత్నంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన బహుచక్కని పౌరాణిక చిత్ర రాజం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’.

Pages