S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 23:20

బెల్లంపల్లి, జూన్ 17: రాష్ట్రంలో గులాబీకి గులాం చేసే పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో మహేశ్వరి భవన్‌లో జరుగుతున్న సిపిఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

06/17/2016 - 23:20

ఆదిలాబాద్, జూన్ 17: ఈసారి వర్షాలు అనుకూలిస్తాయనే ఆశతో ముందుగానే విత్తనాలు నాటిన రైతులకు తొలకరి జల్లులు రైతుల్లో కొత్త ఆశలకు జీవం పోశాయి. అయితే ముందస్తుగా రుతుపవనాల ప్రభావం ఉంటుందని భావించిన రైతులు జిల్లా వ్యాప్తంగా లక్షా 5వేల ఎకరాల్లో విత్తనాలు నాటి దిక్కులు చూస్తున్నారు.

06/17/2016 - 23:18

శ్రీకాకుళం: విద్యాలయాల్లో విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచే పటిష్ఠంగా బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలన్న ప్రభుత్వం ఆలోచన సాధ్యమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. అసలు కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలే ముందుకు రాకపోవడమే ప్రభుత్వం ముందువున్న పెద్ద సమస్య.

06/17/2016 - 23:17

అభినవాంధ్ర సభ-1933
(ఆధునిక సాహితీ రూపకం)
-డా.తుర్లపాటి రాజేశ్వరి
వెల: రూ.75/-
ప్రతులకు: రచయిత్రి
ఎంఐజి-18, స్టేజ్-1
నీలకంఠనగర్, బ్రిట్ కాలనీ
బరంపురం, ఒడిశా-760 002
08093520819

06/17/2016 - 23:17

శ్రీకాకుళం(రూరల్), జూన్ 17: జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 103 గుర్తింపులేని పాఠశాలల నుంచి రానున్న విద్యాసంవత్సర కాలంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

06/17/2016 - 23:16

పాలకొండ(టౌన్), జూన్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో సుమారు 500 మంది కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు.

06/17/2016 - 23:16

ఎచ్చెర్ల, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో శతశాతం ఫలితాల కోసం అంకితభావంతో దశాబ్దాల తరబడి చాలీచాలని వేతనాలతో విధులను నిర్వహిస్తున్న గెస్ట్ టీచర్లపై బాబు సర్కార్ వేటువేసింది.

06/17/2016 - 23:15

ఆబాలగోపాలం
(బాలసాహిత్య వ్యాసాలు)
-వేదగిరి రాంబాబు
వెల: రూ.50/-
ప్రతులకు: శ్రీవేదగిరి
కమ్యూనికేషన్స్
హెచ్‌ఐజి-1, బ్లాక్-6, ఫ్లాట్-10
బాగ్‌లింగంపల్లి
హైదరాబాద్-500 044
93913 43916

06/17/2016 - 23:15

శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలోని సమాచార వ్యవస్థ మరింత బలోపేతానికి బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎం.పి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సూచించారు. వినియోగదారులకు మెరుగైనసేవలు అందించేలా సెల్ టవర్లు నిర్మించాలన్నారు.

06/17/2016 - 23:14

నరసన్నపేట, జూన్ 17: జిల్లాలో సంక్షేమ వసతిగృహాలకు సంబంధించి శాశ్వత భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం అన్నివిధాల కృషి చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని బాలికల వసతిగృహ అద్ద్భెవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బాలికల వసతిగృహం ఆరేళ్ళుగా అద్ద్భెవనంలో కొనసాగుతుందని దీని స్థాయిలో పక్కా భవనాల నిర్మాణం కోసం కృషి చేయనున్నట్టు పేర్కొన్నారు.

Pages