S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 23:45

పుల్కల్, జూన్ 17: ప్రజలతో స్నేహపూరితంగా వ్యవహరిస్తూ న్యాయం జరిగేలా ప్రతి పోలీస్ అధికారి వ్యవహరించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పుల్కల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

06/17/2016 - 23:45

రామాయంపేట, జూన్ 17: వాటర్ ట్యాంకర్ తండ్రీకొడుకుల పాలిట మృత్య శకటమైంది. బందువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి కొద్ది సేపట్లో వెళ్లాల్సిన వారు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఆకుటుంబంలో చీకటి నింపింది. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆప్రాంతమంతా రోదనలతో మారుమ్రోగింది.

06/17/2016 - 23:44

సదాశివపేట, జూన్ 17: నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో మరో ప్రమాదానికి కారణం కావడంతో ఓ డ్రైవర్ నిండు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ శివారులో 165వ నంబరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొనడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ బానుప్రసాద్ మృతి చెందాడు.

06/17/2016 - 23:24

కుభీర్, జూన్ 17: కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పార్డి (బి) గ్రామానికి చెందిన తూము లక్ష్మిబాయి నియామతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైస్ చైర్మన్‌గా దొంతుల గంగాధర్, డైరెక్టర్లుగా ఎండి ఇక్రమొద్దిన్, మల్లారెడ్డి, జాదవ్ కైలాస్‌సింగ్, సూర్యవంశీ బాపురావు, బాబా, సంతోష్, ఎ.సాయినాథ్ నియామకం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

06/17/2016 - 23:24

ఆదిలాబాద్, జూన్ 17: ఈనెల 29న జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ స్థాయా సంఘ సమావేశం నిర్వహించడం జరుగుతుందని జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

06/17/2016 - 23:23

ఆదిలాబాద్ రూరల్, జూన్ 17: పోలీసుల సంక్షేమానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో బాధిత పోలీసు కానిస్టేబుల్ భార్య కె.రజితకు రూ.5 లక్షల 5వేల చెక్కును ఎస్పీ అందజేశారు.

06/17/2016 - 23:22

దివ్యనగర్, జూన్ 17: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేటట్లుగా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రయాణంలో భద్రతఎంతో అవసరమని కలెక్టర్ జగన్‌మోహన్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని రోడ్లు భవనాలశాఖ అతిథిగృహంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌తోకలిసి రోడ్డు భద్రత పాటించడంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలుచేశారు.

06/17/2016 - 23:22

బాసర, జూన్ 17: తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం భక్తజన జాతరగా మారింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారింది. బాసర సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శన క్యూలైన్‌లు బారులు తీరాయి.

06/17/2016 - 23:21

ఉట్నూరు, జూన్ 17: ఈనెల 25న విటిడిఏ (గ్రామ గిరిజన అభివృద్ధి సంఘాల)కు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ ఏజెన్సీ వ్యాప్తంగా 25న విటిడిఏ ఎన్నికలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన విటిడిఏలకు 30వ తేదీన బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

06/17/2016 - 23:20

నంద నందనము
-పద్య కావ్యం;
కవి: కీ.శే.గెడ్డాపు అప్పలస్వామి; పుటలు: 44;
వెల: రు.40/-;
ప్రతులకు: శ్రీమతి గార
సీతారత్నం, తిరుమలనగర్,
శ్రీకాకుళంరోడ్, రాజాం 532 127. ఫోన్ 9885758123

Pages