S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/19/2016 - 04:06

న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో 2020 నాటికి స్టార్టప్‌లలో దాదాపు 665 కోట్ల రూపాయల (100 మిలియన్ డాలర్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సిస్కో తెలిపింది. 2.5 లక్షల మంది విద్యార్థులకూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పింది. శుక్రవారం సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

03/19/2016 - 04:02

న్యూఢిల్లీ: మున్ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెస్తామని స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. భారత్‌ను ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా ప్రపంచం ఎంతోకాలం పరిహసించలేకపోయిందని గుర్తుచేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 43వ స్కాచ్ సమ్మిట్‌లో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 40 ఏళ్ల వరకు భారత్ వృద్ధిరేటు సుమారు 2-2.5 శాతం వద్ద ఉంది.

03/19/2016 - 04:01

న్యూఢిల్లీ: మొండి బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుండటం, విజయ్ మాల్యా రుణాల ఎగవేత వ్యవహారం కోర్టులదాకా వెళ్ళడం వంటి పరిణామాల నేపథ్యంలో తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైతే ఆ రుణాల కోసం పూచీకత్తుగా పెట్టిన సంస్థ ప్రమోటర్ల ఆస్తులను వెంటనే అమ్మేయండంటూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది.

03/19/2016 - 03:58

న్యూఢిల్లీ: స్కాచ్ ఫౌండేషన్ 43వ సమ్మిట్‌లో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఆందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి ఈ అవార్డును వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషమ్మలకు ప్రదానం చేశారు.

03/18/2016 - 06:37

బిడ్డర్లు లేక గంటకే ముగింపు భారీ ధర, వ్యాజ్యాల భయమే కారణం
బ్యాంకుల కన్సార్టియంకు ఎదురుదెబ్బ త్వరలో సమీక్షా సమావేశం

03/18/2016 - 06:36

సమాచారాన్ని క్రోడీకరించేందుకు కార్పొరేషన్ : చంద్రబాబు నాయుడు వెల్లడి

03/18/2016 - 06:36

బ్యాంకులు ప్రతి పైసా వసూలు చేస్తాయి
‘ఇండియా టుడే కాంక్లేవ్’లో జైట్లీ స్పష్టీకరణ

03/18/2016 - 06:38

హైదరాబాద్, మార్చి 17: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ విభాగం చైర్మన్‌గా పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ నృపేందర్‌రావు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న వి.రాజన్న ఎన్నికైనట్లు సిఐఐ వర్గాలు తెలిపాయి. వీరు 2016-17 సంవత్సరానికి సిఐఐ తెలంగాణ విభాగానికి నేతృత్వం వహిస్తారు.

03/18/2016 - 06:35

ఇడికి విజయ్ మాల్యా విన్నపం
6 లక్షల లావాదేవీలపై సిబిఐ గురి

03/18/2016 - 06:33

సింగరేణి డైరక్టర్ పవిత్రన్ వెల్లడి

Pages