S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

06/03/2019 - 20:02

భారతదేశం పల్లెపట్టులకు ఆటపట్టు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంబంధించి సాహిత్యాన్ని జానపద సాహిత్యమని స్థూలంగా చెప్పవచ్చు. జానపద సాహిత్యం శిష్ట సాహిత్య సౌధానికి పునాది వంటిది.

06/02/2019 - 22:22

వ్యాసభారతానికి వాల్మీకి రామాయణానికి అనువాదాలో, అనుకరణలో, అనుసరణలో అయిన రచనలు గాజుపూసలని, జంబాల సదృశ చరిత్రనుండి రూపొందిన స్వతంత్ర కావ్యమైన శివభారతము పులుకడిగిన ముత్యమని తీర్పు చెప్పారు.
కష్టకాలంలో శివభారతము వంటి కావ్యాలు పాఠకులకు ఎంతో ధైర్యాన్నిచ్చి, కర్తవ్యాన్ని బోధించి తగిన సందేశంతో చేదు బ్రతుకును తీపిగ చేయగలవని ఇదే కవిత్వానికి ఆశయము, ప్రయోజనము అని ప్రకటించారు.

,
05/31/2019 - 22:43

సంఘజీవిగ, కొడుకుగ, శిష్యునిగ, స్నేహితునిగ, భర్తగ, తండ్రిగ, విరోధిగ, నాయకునిగ, సేవకునిగ, శివాజి తన భూమికను నిర్వహించిన తీరును శివభారతము ఏ విధంగా చూపించినదో, శివాజీని దానవీరునిగా దయావీరునిగా, ధర్మవీరునిగా, యుద్ధవీరునిగా, అవికత్థనునిగా, సమచిత్తునిగా, స్థిరమతిగా, జీవకారుణ్యమూర్తిగా, అద్భుతంగా వివరించారు. శివాజీ లేనిదే శివభారతమే అంటే భారతదేశ క్షేమమే లేదని నొక్కిచెప్పారు.

05/31/2019 - 22:24

శివభారతము తీర్చిన శివాజి, శివాజి తీర్చిన శివభారతము అన్న 10వ అధ్యాయము విశిష్టమైనది.
1963లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వారిచే ప్రకటించబడిన 1666 నాటి రాజస్థానీ లేఖలు అన్న గ్రంథంలో శివాజి ఇలా వర్ణింబడినాడు.‘‘చూచుటకు శివాజి పలుచగను, పొట్టిగను కన్పడును.

05/31/2019 - 22:12

ప్రతి కావ్యములోను సాధారణ పాఠకులతోపాటు కొందరు పండితులకుకూడా కొరుకుడుపడని సుబోధకముగాని గ్రంథ గ్రంథులుండటం సహజం. శివభారతములోని గ్రంథ గ్రంథులు ఎనిమిదవ అధ్యాయములో వివరించబడినవి. ఈ వివరణలకు ముందుమాటగా తిరుమలరావుగారు వ్రాసిన వాక్యాలలో కొన్ని ఉదాహరించదగినవి ఇవి: ‘‘ఆవేశముతో ప్రకటించు శాంతమే కవిత్వము. కవి వాక్యము సామాన్య శబ్దములతో ఏర్పడినట్లు కనపడినను అసామాన్యార్థము కలిగియుండును.

05/31/2019 - 22:02

30 పేజీలు విస్తరించిన ఈ అధ్యాయ విషయమంతా 5,6 సంవత్సరముల వయసుగల శివాజీ తల్లిని ఊరడించు సందర్భములో రచించబడిన-
జననీ! యేమిది బిడ్డతో గిరి గుహా స్వచ్ఛంద నిష్పన్నతన్
గను సింగంబును రెచ్చఁగొట్టి బ్రతుకంగ నెవ్వఁడూహించె నీ
కనుసోనల్ గురియించి దప్పినడపంగా నెవ్వఁడాసించె నిం
డినకుండన్ దొనకించు గాలితుటుముల్ నేఁడిందు రా పాడెనే.

05/31/2019 - 21:54

దీనికి వాల్మీకి, శ్రీశ్రీ, ఎఱ్ఱన, పెద్దన, విశ్వనాథ సత్యనారాయణ, కాళిదాసుల రచనలతో పాటు బైరన్, షేక్‌స్పియర్, హాప్‌కిన్స్ రచనలనూ ఉదాహరించారు. వర్ణనీయ విషయ అవస్థకు సంబంధం లేని ఛందస్సును ఎన్నుకొనటం మూడవ విధం. దీనికి తిరుమలరావు గారు గతి తార్కిక పద్ధతి అనే పేరు పెట్టి తిక్కన, పాపరాజుల రచనలను ఉదాహరణలుగా చూపించారు.

05/27/2019 - 19:27

అలాగే ఈ కావ్యములో ప్రయోగింపబడిన 393 జాతీయాలను, నుడికారాలను, 43 చక్కని మాటలను, 22 క్రియా పద ప్రయోగ విన్యాసాలను, సంస్కృత సమాస భూయిష్ట రచనలను, తేటతెనుగు పద్యాలను, అక్షర రమ్యతనిచ్చే అనుప్రాస రచనలను, ఒకసారి కంటె ఎక్కువగా వచ్చిన వాక్యాలు- సమాసాలను, పొత్తు, తాండవములు, మీసములు, సమాధి పదాల ప్రయోగ వైచిత్రిని, నూత్న కవి సమయాలను, దేశ్య పదాలను, ఊత పదాలను అన్నిటిని విస్తరభీతిలేక ఎత్తి చూపించారు.

05/26/2019 - 20:05

అలాగే ఈ కావ్యములో ప్రయోగింపబడిన 393 జాతీయాలను, నుడికారాలను, 43 చక్కని మాటలను, 22 క్రియా పద ప్రయోగ విన్యాసాలను, సంస్కృత సమాస భూయిష్ట రచనలను, తేటతెనుగు పద్యాలను, అక్షర రమ్యతనిచ్చే అనుప్రాస రచనలను, ఒకసారి కంటె ఎక్కువగా వచ్చిన వాక్యాలు- సమాసాలను, పొత్తు, తాండవములు, మీసములు, సమాధి పదాల ప్రయోగ వైచిత్రిని, నూత్న కవి సమయాలను, దేశ్య పదాలను, ఊత పదాలను అన్నిటిని విస్తరభీతిలేక ఎత్తి చూపించారు.

05/24/2019 - 19:44

శివభారతానికి, మహాభారతానికిగల పోలికలను చర్చించి బహునాయక మగుటచేత మహాభారతము పురాకల్పమనే ఇతిహాసమని, ఏకనాయకమగుటచేత శివభారతము పరిక్రియ అనే ఇతిహాసమని ప్రకటించారు.

Pages