S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 23:08

నల్లగొండ, సెప్టెంబర్ 1: జిల్లాపై వరుణుడి కరుణ కొనసాగుతుండగా అల్పపీడన వర్షాల జోరు గురువారం కూడా కొనసాగింది. జిల్లా 42మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడగా 12.7మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది.

09/01/2016 - 23:07

నల్లగొండ, సెప్టెంబర్ 1: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తు వామపక్షాలు, అనుబంధ కార్మిక, ఉద్యోగ, అసంఘటిత రంగ కార్మిక సంఘాలు నేడు శుక్రవారం సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నాయి. సమ్మెలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ట్రాన్స్‌పోర్టు లారీలు అన్న కూడా బంద్ పాటించనుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితులున్నాయి.

09/01/2016 - 23:07

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 1: పట్టణంలో గురువారం సాయంత్రం గంట పాటు భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. వాహనాదారులు, విద్యార్థులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

09/01/2016 - 23:08

నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 1: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తున్నప్పటికి కాలువలో నీటి ప్రవాహం సరిపడ సాగకపోవడంతో ఆయకట్టు రైతులకు పెద్దగా మేలు జరుగడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.

09/01/2016 - 23:06

నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 1 : తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు రూపు దిద్దుకుంటుందని, అందుకోసం ప్రభుత్వం నుంచి కావల్సిన సహాయ సహకారాలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ బాధ్యులు ఇంధ్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాల్గొని పులకరించిపోయారు.

09/01/2016 - 23:05

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 1 : పోచంపల్లి పెద్దచెరువు అలుగు ఉధృతిలో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన బంతి గోవర్ధన్ హైద్రాబాద్‌లో విధులు పని ముగించుకొని భైక్‌పై భార్యతో కలసి తిరిగి ఇంటికి వస్తున్నాడు.

09/01/2016 - 23:05

మేళ్లచెర్వు, సెప్టెంబర్ 1: రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణనదికి భారీగా వరదనీరు చేరింది. వరదనీరు ఉదృతమై మండలపరిధిలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద 17టి ఎంసిల మేర నీటి నిల్వకు చేరింది. దీంతో ముంపు గ్రామాలైన నెమలిపురి, వెల్లటూరు.

09/01/2016 - 23:04

మిర్యాలగూడ, సెప్టెంబర్ 1: గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లు చలామణి చేస్తూ జల్సాలు చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని వాడపల్లి పోలీసులు పట్టుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ రాంగోపాల్‌రావు వివరాలను వెల్లడించారు.

09/01/2016 - 22:07

గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్ అదుపు చేసే శక్తి పుచ్చపండులో వుంది. బొప్పాయి పండు, అరటిపండు జీర్ణశక్తికి ఉపయోగపడతాయి. పండ్లలో ముఖ్యంగా విటమిన్ ఎ, కెరోటిన్ కేలరీలు, పోషక పదార్థాలు మెండుగా వున్నాయి. పండ్లు మన ఆరోగ్యానికి ప్రతీకలు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలకు పండ్లు తినే అలవాటు నేర్పించడం చాలా మంచిది. పండ్ల రసాలు అన్ని కాలాలోను ఉపయోగించవచ్చును.

09/01/2016 - 22:05

ప్రతి నాణేనికి బొమ్మ బొరుసు వుండ టం ఎంత సహజమో, అదే విధంగా ప్రతి మార్పుకి మంచి చెడులు వుంటాయి. ఆధునిక నాగరికత (పేరుతో) వలన మన జీవన విధానంలో పలు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కారణంగా సమాజంలో విలువలు పతనావస్థకు చేరుకొన్నాయి. అదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కరవై, యాంత్రికజీవనం సాగిస్తున్నారు.

Pages