S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 03:54

*బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జి న్యూబెరీ ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన వాణిజ్య విమానాలు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఈనెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ ప్రకటించిన కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎగుమతులు తగ్గడంతో వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

03/22/2020 - 03:51

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పలు వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్క్‌లు మూతపడడంతో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోతున్నారు. దీనిపై సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (సీఏపీఎస్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

03/22/2020 - 03:57

కోల్‌కతా, మార్చి 21: ఇతరత్రా రంగాల మాదిరిగానే వజ్రాలు, ఆభరణాల రంగంలోనూ బీమా సదుపాయం ఉండాలని వ్యాపారవేత్తలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సూచించింది. దీని వల్ల బ్యాంకులు మరింత స్వేచ్ఛగా, భయాందోళనలు లేకుండా రుణాలను అందచేయానికి వీలుంటుందని అభిప్రాయపడింది.

03/22/2020 - 03:49

ముంబయి, మార్చి 21: కరోనా వైరస్ ప్రభావం మిగతా దేశాల్లో మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా భారీ నష్టాలు నమోదయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో ఈ వారం ప్రారంభంలోనే సెనె్సక్స్ ఏకంగా 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 757.80 పాయింట్లు నష్టపోయి 9,197.40 పాయింట్లకు పడిపోయింది.

03/22/2020 - 03:41

ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి చరిత్రలోనే తొలిసారి గా బెజవాడ శ్రీ కనకదుర్గమ్మకు విశ్రాం తి లభించిది. నిత్యం భక్తులకు దివ్య ఆశీస్సులను అందిస్తున్న దుర్గమ్మ ద ర్శనానికి ఇంద్రకీలాద్రికి నిత్యం సుమా రు 15వేల మంది భక్తులు వచ్చి ఆశీస్సులను అందుకోవటం దశాబ్ధలుగా జరుగుతోంది.

03/22/2020 - 03:40

మచిలీపట్నం: పేరుకు జిల్లా కేంద్రమైనప్పటికీ నానాటికి కునారిల్లుతున్న బందరువాసుల చిరకాల వాంఛ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మచిలీపట్నం వాసి గా నా చర్మం వలిచి చెప్పులు కుట్టి ఇ చ్చినా రుణం తీర్చుకోలేనని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌ ర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.

03/22/2020 - 03:39

మచిలీపట్నం: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం జగన్మోహనరెడ్డి నేతృత్వంలో జిల్లాలో ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

03/22/2020 - 03:39

మచిలీపట్నం: కరోనా పట్ల ఆందోళన అవసరం లేదని అప్రమత్తంగా ఉంటే చాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించే జనతా కర్ఫ్యూలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

03/22/2020 - 03:38

మండవల్లి: మండవల్లిలో స్వయంభూగా వేంచేసియున్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణం శనివారం కన్నుల పండువగా జరిగింది.

03/22/2020 - 03:37

నందిగామ: కరోనా వైరస్ పట్ల భయం, ఆందోళనలు వీడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను, జాగ్రత్తలను పాటించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సూచించారు.

Pages