S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 05:29

* తగ్గని వర్షాలు - ఆందోళనలో రైతాంగం
* జిల్లాలో 7.4మి.మిల సరాసరి వర్షపాతం

11/21/2015 - 05:28

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్ రెండవ దశ రైలు మార్గం నిర్మాణం పనులు నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా ప్రకటించారు. ఎంఎంటిఎస్ రెండవ దశ పనులు 103 కి.మీ పొడువునా విస్తరించి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు రూ.819 కోట్లు వ్యయమవుతుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ పనులను చేపట్టంది.

11/21/2015 - 05:27

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు చింటూ అలియాస్ చంద్రశేఖర్, రెడ్డి అలియాస్ జయప్రకాష్, వెంకటేష్‌ల ఆచూకి తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని రాయలసీమ అడిషనల్ డిజి ఠాకూర్ ప్రకటించారు. మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించడానికి శుక్రవారం ఉదయం ఆయన చిత్తూరుకు చేరుకున్నారు.

11/21/2015 - 05:26

న్యూఢిల్లీ, నవంబర్ 20: బిజెపి రాజకీయ అజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రధమస్థానంలో ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేసే ప్రసక్తిలేదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావుస్పస్టం చేశారు. టిడిపితో పొత్తు యథాతధంగా కొనసాగుతుందని చెబుతూ తెలంగాణలో మాత్రం ఎవరితోనూ పొత్తులేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని శుక్రవారం ఇక్కడ విలేఖరులతో చెప్పారు.

11/21/2015 - 05:25

పనాజీ, నవంబర్ 20: దశాబ్దాలుగా భారతీయ సంగీతానికి ఎనలేని సేవలందిస్తూ దక్షిణాదిన వినూత్న బాణీలతో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడులు సృష్టిస్తూ వచ్చిన సంగీత విద్వాంసుడు ఇళయరాజాకు ఈ ఏటి మేటి వ్యక్తిగా శతాబ్దపు అవార్డు లభించింది. భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ఆర్థిక, సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేశారు.

11/21/2015 - 05:24

హైదరాబాద్, నవంబర్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తలెత్తిన వామపక్ష తీవ్రవాద సమస్యకు చెక్ పెట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల డిజిపిలు త్వరలో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఆరుగురు టిఆర్‌ఎస్ నేతలను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు.

11/21/2015 - 05:23

హైదరాబాద్, నవంబర్ 20: సమస్యలపై పోరుకు జాతీయ స్థాయిలో మహిళా టీచర్లంతా ఒకే వేదికపైకి రాబోతున్నారు. జాతీయ స్థాయిలో 16 రాష్ట్రాల నుండి 20 సంస్థలకు చెందిన 500 మంది మహిళా టీచర్ల ప్రతినిధులు, వందలాది సభ్యులు హైదరాబాద్‌లో ఈనెల 22 నుండి నిర్వహించబోయే జాతీయ సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు.

11/21/2015 - 05:18

హైదరాబాద్, నవంబర్ 20: దేశ విదేశాలకు చెందిన విభిన్న కళాంశాల్లో ప్రతిభావంతులైన చిన్నారి కళాకారులు, బాలమేధావులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన 19న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం శుక్రవారంతో ముగిసింది.

11/21/2015 - 05:16

రాజేంద్రనగర్, నవంబర్ 20: జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుల బృందం శుక్రవారం సందర్శించి పలు విషయాలను తెలుసుకున్నారు.

11/21/2015 - 05:22

హైదరాబాద్, నవంబర్ 20: మహానగరంలోని ఎన్నికల మున్సిపల్ డివిజన్ల రిజర్వేషన్ల కోసం చేపట్టిన బిసి ఓటర్ల గణన ప్రక్రియ, శాస్ర్తియంగా, పారదర్శకంగా చేపట్టినట్లు మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.

Pages