S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2015 - 05:36

‘మోహన్‌బాబు @ 40’లో దాసరి

11/23/2015 - 05:31

మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి.సినిమా పతాకంపై పరంవి పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.

11/23/2015 - 05:31

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, పరుల్‌యాదవ్, సందీప్ భరద్వాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీ కృష్ణ క్రియేషన్స్, జి.ఆర్.పిక్చర్స్, జడ్ 3 పిక్చర్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. బి.వి.మంజునాథ్, ఇ.శివప్రకాశ్, బి.ఎస్.సుదీంద్ర నిర్మాతలు.

11/21/2015 - 22:56

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాన యాదిరెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. శ్రీశాంత్ సరసన హీరోయిన్‌గా ‘లవ్‌లీ’ ఫేమ్ శాన్వి నటిస్తోందట.

11/21/2015 - 22:53

సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం బాజీరావ్ మస్తానీ ట్రైలర్
విడుదలైంది. రణవీర్‌సింగ్, దీపికాపదుకొనె, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ అందరినీ

11/21/2015 - 22:49

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్రం డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.

11/21/2015 - 22:46

బాహుబలిలో భల్లాలదేవ పాత్రలో నటించి మెప్పించిన దగ్గుబాటి రానాకు ఆసియన్ విజన్ మూవీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడు డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగే ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును బహూకరిస్తారు.

11/21/2015 - 22:44

రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక, వృషాలి హీరోహీరోయిన్లుగా వినయ్‌బాబు దర్శకత్వంలో శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై కొత్త సత్యనారాయణరెడ్డి, చెన్న శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీమతి బంగారం’. ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్ అవ్వడంతో శనివారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్‌లు పాల్గొన్నారు.

11/21/2015 - 22:34

విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కథలో రాజకుమారి’. మహేష్ సూరపనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గతంలో ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన మేగ్నమ్ సినీ ప్రైమ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ..

11/21/2015 - 22:26

పూరిజగన్నాథ్ ప్రస్తుతం రూపొందిస్తున్న లోఫర్ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈలోగానే పూరీ మరో ప్రాజెక్టు సిద్ధం చేసేస్తున్నాడు. కన్నడ, తెలుగు భాషలలో రోగ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కొత్త హీరో ఇషాన్‌ను పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట!

Pages