S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/23/2017 - 06:18

న్యూఢిల్లీ, మే 22: ట్రిపుల్ తలాక్ అంశంపై ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) సోమవారం సుప్రీం కోర్టులో 13 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ట్రిపుల్ తలాక్ విధానం సరైందికాదని బోర్డు పేర్కొనడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను ఆమోదించవద్దని దేశంలోని ఖ్వాజీలందరికీ సమాచారం ఇస్తామని వెల్లడించింది.

05/22/2017 - 08:15

న్యూఢిల్లీ, మే 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ‘మన్‌కీబాత్’ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయి ప్రతిస్పందన వస్తోందని ఆకాశవాణి విదేశీ విభాగం డైరెక్టర్ అమలం జ్యోతి మజుందార్ వెల్లడించారు. దాదాపు 150 దేశాల్లో నెల వారీగా మన్‌కీబాత్ ప్రసారం అవుతోందని, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అలాగే భారత సంతతికి చెందిన వారిలో దీని పట్ల ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతోందని ఆయన స్పష్టం చేశారు.

05/22/2017 - 07:08

న్యూఢిల్లీ, మే 21: ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలన్న ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ వ్యతిరేకించింది. దీనికి బదులుగా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు వీలుగా విస్తృత స్థాయి సంస్కరణలు తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీకి తేల్చిచెప్పింది. ప్రైవేటు నిధులు, పార్టీ విరాళాలతోనే ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చును భరిస్తూ వచ్చాయి.

05/22/2017 - 05:22

కేంద్ర మంత్రి నోట సంకేతాలు
గతంలో చెప్పామా..ఇప్పుడు కూడా ముందే చెప్పం
స్పష్టం చేసిన జితేంద్ర సింగ్

05/21/2017 - 07:43

న్యూఢిల్లీ, మే 20: తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. దానికి బదులు సుగంధ ద్రవ్యాల పార్క్ ఇస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సీతారామన్ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడేళ్లలో తమ శాఖ సాధించిన విజయాలను వివరిస్తూ ఈ అంశాన్ని వెల్లడించారు.

05/21/2017 - 07:12

ఇవిఎంలను ట్యాంపర్ చేయలేరు ఆరోపించేవాళ్లు అగ్నిపరీక్షకు రావొచ్చు
జూన్ 3న హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం రాజకీయ పార్టీలకు సిఇసి సవాలు

05/21/2017 - 07:10

నాతులా, మే 20: దేశాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయే ప్రతి పారా మిలిటరీ జవానుకు కోటి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అంతేకాకుండా 34 వేల పారామిలటరీ కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు.

05/20/2017 - 02:07

విరిగిపడిన కొండచరియలు
చిక్కుకుపోయిన 1500మంది భక్తులు

05/20/2017 - 02:06

న్యూఢిల్లీ, మే 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కుంభకోణంలో సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాను దోషిగా నిర్ధారించింది.

05/20/2017 - 02:04

పసిడి సహా ఆరింటిపై ఖరారుకాని జిఎస్‌టి
టెలికాం, ఆర్థిక సేవలకు 18శాతం
రవాణా సేవలపై 5శాతం పన్ను
ఫైవ్‌స్టార్ ఆహార బిల్లుపై 28 శాతం
50 లక్షలలోపు టర్నోవరైతే 5 శాతం
జిఎస్‌టి రేట్లను ఖరారు చేసిన కౌన్సిల్

Pages