S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొప్పి లేకుండా.. గాల్‌స్టోన్స్ ఉండవచ్చు

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ‘గాల్‌స్టోన్స్’ని ఎక్స్‌రేతో పసిగట్టవచ్చు. లేకపోతే అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌తో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సిటిస్కాన్ కూడా అవసరమవుతుంటుంది.
గాల్‌బ్లాడర్‌లో రాళ్ళుంటే విపరీతమైన నొప్పి వస్తుంది. శస్త్ర చికిత్స ద్వారా ఆ రాళ్ళని తీసివేస్తారు. రాళ్ళు ఎక్కువగా ఉంటే గాల్‌బ్లాడర్నే తీసివేస్తారు. ఈ శస్త్ర చికిత్సని ‘కోలిసైస్టెక్టమి’ అంటారు. గాల్‌బ్లాడర్ని తీసివేసినా ఏ ఇబ్బందీ ఉండదు.
ఎటువంటి నొప్పి లేకుండా కూడా గాల్‌స్టోన్స్ ఉండవచ్చు. వీటిని ‘సైలెంట్ గాల్‌స్టోన్స్’ అంటారు.

ప్రశ్న-జవాబు

భుజాలలో ‘డిస్‌లొకేట్’ అయింది అంటారు. ‘డిస్ లొకేషన్’ అంటే ఏమిటి?
- కీళ్లలో ఎముకలు ఓ పద్ధతిలో ఉంటాయి. అవి ఆ పద్ధతిని వదిలి ప్రక్కలకు జరగడానే్న ‘డిస్‌లొకేషన్’ అంటారు. ఇది భుజాలలో ఎక్కువగా కలుగుతుంటుంది. చేతుల్ని బాగా చాచి ఆటలు ఆడినా- మరే పని చేసినా ‘డిస్‌లొకేషన్’ కలుగుతుంటుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాపు వస్తుంది. చేయి కదలికలు కష్టమవుతాయి. భుజాల దగ్గర ఆకారంలో మార్పు కనిపిస్తుంది. వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ని కలవాలి. ఆయన స్థానభ్రంశమైన ఎముకల్ని సరిచేస్తారు.
ఆటల్లో ‘టెండినైటిస్’ అని అంటుంటారు? అంటే ఏమిటి?

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909

రుతుక్రమం గతి తప్పితే అవస్థ

సకాలంలో పీరియడ్స్ రాకపోడాన్ని వైద్య పరిభాషలో ‘ఎమోనోరియా’ అని అంటారు. ఎమోనోరియా రెండు రకాలుగా చెప్పవచ్చు.
1.ప్రైమరీ ఎమోనోరియా 2.సెకండరీ ఎమోనోరియా
ప్రైమరీ ఎమోనోరియా: రజస్వల అయ్యే వయస్సులో అనగా 16 నుంచి 17 సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోవడాన్ని ప్రైమరీ ఎమోనోరియా అంటారు.
కారణాలు: పిట్యూటరి గ్రంథి లోపం లేదా జననేంద్రియాల్లో మార్పువల్ల కొన్ని సందర్భాలల్లో మానసిక వ్యాధులవల్ల కూడా ప్రైమరీ ఎమోనోరియాకు గురికావచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646

భారతీయుల్లో పెరుగుతున్న కొలెరెక్టల్ క్యాన్సర్

రమేశ్‌కుమార్ (53) అనే సీనియర్ ప్రభుత్వోద్యోగికి శుభోదయమే లేదు. దీనికి కారణం ఆయన మలంలో రక్తం పడటమే. తన మలంలో రక్తం రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇటీవల అతిసారం, మలబద్ధకం సమస్యలను ఎదుర్కొంటున్న రమేశ్‌కుమార్ తన శరీరంలో వస్తున్న మార్పులు, నిరంతర ఆరోగ్య సమస్యలపై అనుభవం కలిగి ఉన్నాడు. అనూహ్యంగా బరువు కోల్పోవడంతోపాటు కొన్ని రోజులుగా నిరంతరం బలహీనపడటంతో అలసటకు గురవుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేసిన రమేకుమార్ మలంలో రక్తం రావడంతో అప్రమత్తం అయ్యాడు. దీంతో కుటుంబ వైద్యుడితో సంప్రదించాడు.

ఒయాసిస్ 27

‘‘అవును సరోగసీలో ఇద్దర్నీ మోసం చేస్తోందన్నావు ఇందాక.. ఆ పాయింట్ ఏదన్నా పనికొస్తే మన సినిమాలో ఇరికిద్దామని..’’ అన్నాడు రణధీర్.
‘‘ పెట్టండి సార్.. ఈ రకం మోసాలు కూడా జనానికి తెలియాలి..’’
‘‘చెప్పు..’’ అన్నాడు రణధీర్ స్టీరింగ్ వీల్‌మీదకు వాలి, ఆమెవైపే చూస్తూ.
‘‘ఇది యాక్చువల్‌గా మా ఫ్రెండ్‌కి జరిగింది సార్.. అందుకని చెబుతున్నాను.. సినిమా కథలో వీలుంటే పెట్టండి సార్..’’
అందుకే చెప్పమంటున్నా..’’

శ్రీధర

స్లీప్ ఆప్నియాతో కష్టాలెన్నో!

చిన్న, పెద్ద, ఆడ, మగ భేదం లేకుండా కొందరు గురక పెట్టడం వింటుంటాం.. చూస్తుంటాం.
అది ఆనందించాల్సిన విషయం కాదు. అలాగని ఎదుటివాళ్ళకు డిస్టర్బెన్స్ అని కూడా అనుకుని ఉండడానికి వీల్లేదు. ఇది ఓ అనారోగ్య సమస్యగా గుర్తించాలి. ఇలా గురక పెట్టే వాళ్ళ స్థితి క్రమంగా సీరియస్ కావచ్చు.
శ్వాసనాళంలో అడ్డంకులవల్ల ఈ గురక వస్తుంది. తీవ్రమైన జలుబువల్ల కావచ్చు, ఎలర్జీవల్ల కావచ్చు, టాన్సిల్స్ పెరగడంవల్ల కావచ్చు, ఛాతీ కండరాలు నీరసం కావడంవల్ల కావచ్చు. నిద్రలో ‘స్లీప్ ఆప్నియా’ రావచ్చు. నాలిక మడతపడి శ్వాసనాళానికి అడ్డం పడవచ్చు. రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టదు. ఆ ప్రభావం పగలూ వుంటుంది. పని సరిగా చేయలేరు.

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్.. 9963555244

నల్లటి వలయాలకు కారణాలు అనేకం

ఫ్రశ్న: నా వయసు 22 సంవత్సరాలు. ఈమధ్యకాలంలో నాకు కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా అగుపడుతున్నాయి. ఇలా నేను అందవిహీనురాలవుతున్నానని భావించి మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోపన్‌లను, సబ్బులు డాక్టర్ సలహా లేకుండా వాడటంవలన సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా వేధించబడుతున్నాను. అలాగే కళ్ల నుండి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన భయం వంటి లక్షణాలున్నాయి. దయచేసి నా సమస్యకు చక్కని పరిష్కారం చూపగలరు.
-ఓ సోదరి, వరంగల్

నేర్చుకుందాం

మ. నరనాగాశ్వవరూధయూధములతో నానావనీనాధులు
ద్ధురులై యొక్కట నొండొరుం జఱచి యుత్తుంగానిలోద్ధూతసౌ
గరసంక్షోభసమంబుగాఁ గలఁగి నీఁకన్ సిరులై తాఁకి యే
సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్ఛిద్రంబుగా నమ్ములన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

జనవరిలో కొత్త చిత్రం

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా మారిపోయిన కొరటాల శివ, తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమాతో వరుసగా మూడో బ్లాక్‌బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 5లో రెండు కొరటాల శివ సినిమాలే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ తదుపరి సినిమా సూపర్‌స్టార్ మహేష్‌తో ఉండనున్నట్లు కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

Pages