S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో ఆ సరదాలేవి..?

తూనీగల్లా ఎగురుతూ తుళ్లింతలు, కేరింతలతో ఆనందంగా ఆహ్లాదంగా గడిచేది బాల్యం. ఆటపాటలకి అసలుసిసలైన వయసు పసిప్రాయం. మారిన సమాజంలో చదువుల్లో ఒత్తిడి పెరిగింది. సినిమాలు, టీవీ ప్రభావం, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పిల్లల ఆలోచనా విధానంలోనూ కనబడుతోంది. శారీరక దృఢత్వానికి, వ్యాయామానికి వలసిన ఆటకు అవరోధం కలుగుతుంది. ఆ తరం పిల్లలు సాంస్కృతిక వికాసానికి, శారీరక పుష్టికి, మనోవికాసానికి కావాల్సిన ఆటలు, లలిత కళలు, వినోదాల పట్ల శ్రద్ధచూపేవారు.

- రాజ్‌కుమార్

మిస్టర్ 420 వస్తున్నాడు

వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ 420’. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గజ్జల హరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ, సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందిందని, సినిమా చాలా బాగా వచ్చిందని, సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నామని అన్నారు.

అల్సర్‌కు అడ్డుకట్ట

కరక్కాయ గృహ వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఏడు రకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేశారు. అవి అభయ, అమృతా, జీవంతీ, విజ యా, పూతనా, రోహిణీ, చౌతకీ అనే పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యపరంగానూ, ఔషధ పరంగానూ ఉపయోగించేవే. ఇది రుచికి వగరుగా, ఘాటుగా, కారంగా, చేదుగా ఉంటుంది.

- కె.నిర్మల

రోబో-2 షూటింగ్‌లో అక్షయ్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్‌ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. భారతీయ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్‌లో ఎక్కువ భాగం రజనీ మీదే షూట్ చేయాల్సి ఉంది. ‘కబాలి’ తరువాత పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్న రజనీ సెప్టెంబర్ 23నుండి చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో రజనీ, అక్షయ్‌కుమార్, యామీజాక్సన్‌ల మీద కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది.

గోధుమ రవ్వతో ఘుమ ఘుమలు

గోధుమ రవ్వతో కిచడి, దలియా, పాయసము, హల్వా, అప్పాలు, గోధుమవడలు, ఉప్మా, పులిహోర, దద్దోజనం, లడ్డూలవంటివి చెయ్యవచ్చును. గోధుమలో ఉండే పోషక పదార్థాలన్నీ ఈ వంటకాల రుచి ద్వారా పొందవచ్చు.

రవ్వ కిచడి

రవ్వ - 2
కప్పులు
పెసర పప్పు -
1కప్పు
టమోటా
ముక్కలు
- 1 కప్పు
బంగళాదుంప ముక్కలు - 1 కప్పు
బీన్స్ ముక్కలు - 1 కప్పు
క్యారెట్ ముక్కలు - 1 కప్పు
అల్లం కోరు -1 చెంచా
పచ్చిమిర్చి - 5
కరివేప - కొంచెం
నెయ్యి - 5 చెంచాలు
ఆవాలు - 1 చెంచా
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలు
జీడిపప్పులు - 24

వడలు

గోధుమ రవ్వ - 2 కప్పులు
బియ్యంపిండి - 1 కప్పు
శనగపిండి - 1/2 కప్పు
అల్లం మిర్చి పేస్టు - 5 చెంచాలు
నానబెట్టిన శెనగపప్పు - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
జీలకఱ్ఱ - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
నూపప్పు - 1 కప్పు

తుటక్...తుటక్ తుటియా

ఆమె లేకపోతే ఏం? ప్రభుదేవ, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా వైవిధ్యమైన కథనం ఎంచుకుని దర్శకత్వం వహించే ఎ.ఎల్.విజయ్ నేతృత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఇదే చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో అదే తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో జరిగింది.

లడ్డు

చిన్న రవ్వ - 4
కప్పులు
పటికబెల్లం
పొడి - 2
కప్పులు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
శొంఠిపొడి - 2 చెంచాలు
జీడిపప్పులు - 1/2 కప్పు
బాదంపొడి - 5 చెంచాలు
ఏలకులు - 12
ఎండుకొబ్బరి కోరు - 1/2 కప్పు
నెయ్యి - 1 కప్పు
విధానం:చిన్న రవ్వ దోరగా వేయించి కొంచెం మిక్సీ పట్టాలి. దీనికి పటికబెల్లం, జీలకఱ్ఱ, ఏలకులు, జీడిపప్పులు చేర్చి మిక్సీ పట్టాలి. బాదంపొడి, కాచిన నెయ్యి చేర్చి బాగా కలిపి ఉండలుగా చుట్టాలి. ఈ లడ్డు నిల్వ ఉండటమేగాక బలవర్థకంగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు మంచిది.

హల్వా

గోధుమ రవ్వ బరకది - 2
కప్పులు
బెల్లం - 2
కప్పులు
ఏలకులు - 6
నెయ్యి - 1
కప్పు
జీడిపప్పులు - 12
పంచదార - 1 కప్పు
విధానం:గోధుమ రవ్వకి 4 కప్పులు నీరు చేర్చి ఉడికించాలి. మెత్తబడ్డాక ఏలకులు, పంచదార, బెల్లం చేర్చి ఉడికించాలి. దగ్గరపడుతుంటే జీడిపప్పులు చేర్చి కమ్మని వాసన వస్తుండగా దింపాలి. ఈ ప్రసాదం అన్నవరం ప్రసాదం మాదిరి రుచిగా ఉంటుంది.

Pages