S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/11/2015 - 08:19

నెల్లూరు, డిసెంబర్ 10: ఓ హెడ్మాస్టరు సుమారు మూడు కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి, ఏసిబి అధికారులకు చిక్కిన వైనం ఇది. ఏసిబి అధికారుల కథనం మేరకు నెల్లూరు నగరంలోని మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్న బూదం సురేష్ అక్రమ ఆస్తి కలిగి ఉన్నాడని ఎసిబి అధికారులకు అందిన సమాచారంతో గురువారం ఆయన ఆస్తులపై సోదాలు చేపట్టారు.

12/11/2015 - 08:19

20న తెప్పోత్సవం... 21న ఉత్తరద్వార దర్శనం

12/11/2015 - 08:17

జగదేవ్‌పూర్, డిసెంబర్ 10: ఈ నెల 23నుండి 27వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని తన ఫాంహౌస్‌లో నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర సుభిక్షం కోసం కెసిఆర్ తలపెట్టిన ఈ యాగం పనుల ఏర్పాట్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో చురుకుగా కొనసాగుతున్నాయి.

12/11/2015 - 08:17

హైదరాబాద్, డిసెంబర్ 10: దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా ఎస్‌ఎన్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1980వ, బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఎన్ సింగ్ మూడు దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పనిచేశారు. స్వీడన్, జపాన్, జర్మన్ దేశాలకు వెళ్లి అక్కడి టెక్నాలజీ, రైల్వే ట్రాక్ సిస్టంపై అధ్యయనం చేసి భారత రైల్వే ట్రాక్ విధానాన్ని మెరుగుపరిచారు.

12/11/2015 - 07:46

ఒకేసారి తొమ్మిదిచోట్ల శంకుస్థాపనలు
ఉద్యమంగా చేపట్టిన మంత్రులు
ఎన్నికల ప్రచారాన్ని తలపించిన సభలు
హైదరాబాద్‌లో 10 వేల ఇళ్లు కడతాం
మంత్రి కెటిఆర్ వాగ్దానం

12/11/2015 - 07:46

ఉత్సాహంలో పార్టీ శ్రేణులు

12/11/2015 - 07:45

హైదరాబాద్, డిసెంబర్ 10: మధ్యప్రదేశ్‌లో సాగునీటిని కాలువల ద్వారా కాకుండా పైప్‌లైన్ ద్వారా పొలాలకు అందిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఒక బృందం శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళుతోంది. ఓంకారేశ్వర్ ప్రాజెక్టు నాలుగవ దశను, లిఫ్ట్ ఇరిగేషన్, పునరావాస పనులను పరిశీలిస్తారు. ఓంకారేశ్వర్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఇంజనీర్లతో సమావేశమవుతారు.

12/11/2015 - 07:45

పంచాయతీ రాజ్ ప్రత్యేక సిఎస్ వెల్లడి

12/11/2015 - 07:45

హైదరాబాద్, డిసెంబర్ 10: తిరుమల వెంకన్నకు ముఖ్యమంత్రి కెసిఆర్ చెల్లించుకోవలసిన మొక్కుబడులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటును కోరుకుంటూ వెంకన్నకు మొక్కుకున్నట్టు, స్వప్నం సాకారమైన నేపథ్యంలో త్వరలో మొక్కులు తీర్చనున్నట్టు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

12/11/2015 - 07:40

డిఆర్‌డిఎల్ డైరెక్టర్ డాక్టర్ జయరామన్

Pages