S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/05/2018 - 05:33

హైదరాబాద్, ఆగస్టు 4: రెండు రోజుల దక్షిణ భారత పర్యటన కోసం భారత రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, సీనియర్ సివిల్ సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధులు రాష్టప్రతికి ఘనస్వాగతం పలికారు.

08/05/2018 - 05:35

* త్వరలో కార్యాచరణ ప్రణాళిక ఖరారు
* సమావేశానికి హాజరుకాని సోనియాగాంధీ
* సీడబ్ల్యుసీలో రాజకీయ పరిస్థితులపై చర్చ

08/04/2018 - 22:39

లండన్, ఆగస్టు 4: భారతదేశంలో సంచనలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని తమకు అధికారికంగా అప్పగించాలని భారత హైకమిషన్ లండన్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు.

08/04/2018 - 22:22

హైదరాబాద్, ఆగస్టు 4: బ్రహ్మకుమారీస్ 75 వసంతాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు 102 ఏళ్ల దాది జానకీ వచ్చేనెల 1న నగరానికి రానున్నారు. మూడు రోజుల పాటు ఆమె నగరంలోనే ఉంటారు.

08/04/2018 - 22:21

హైదరాబాద్, ఆగస్టు 4: సమాజంలో రోజురోజుకు పిల్లలపై జరుగుతున్న హత్యాచారాల సంఘటనలపై విస్రృతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ పరిష్కారం దిశగా ముందుకు పోవడంలేదని జస్టిస్ సునీత ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ తీసుకువచ్చిన భరోసా కేంద్రం మహిళలకు భద్రత ఇస్తుందన్న నమ్మకం కల్గుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేర సంఘటనల పునరావృతం కాకుండా ఉండడానికి భరోసా సత్ఫలితాలు ఇస్తాయని ఆమె నొక్కి చెప్పారు.

08/04/2018 - 22:15

హైదరాబాద్, ఆగస్టు 4: పచ్చదనంతో అలరారుతున్న రాష్టప్రతి భవన్ మరింత గ్రీనరీ సంతరించుకోనుంది. బొల్లారంలో 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్టప్రతి భవన్‌లో ఇప్పటికే అద్బుతమైన వనాలు, తోటలు ఉన్నాయి. వీటికి అదనంగా హరితహారంలో భాగంగా మరో ఏడువేల మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ప్రారంభించనున్నారు. ఇందు కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

08/04/2018 - 22:07

హైదరాబాద్, ఆగస్టు 4: సమాజంలో రోజురోజుకు పిల్లలపై జరుగుతున్న హత్యాచారాల సంఘటనలపై విస్రృతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ పరిష్కారం దిశగా ముందుకు పోవడంలేదని జస్టిస్ సునీత ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ తీసుకువచ్చిన భరోసా కేంద్రం మహిళలకు భద్రత ఇస్తుందన్న నమ్మకం కల్గుతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేర సంఘటనల పునరావృతం కాకుండా ఉండడానికి భరోసా సత్ఫలితాలు ఇస్తాయని ఆమె నొక్కి చెప్పారు.

08/04/2018 - 22:06

హైదరాబాద్, ఆగస్టు 4: చదువుకున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేందుకు ముందుకు రావాలని, తోటివారి బాగోగుల కోసం పాటుపడాలని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పిఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు.ఆర్. రెడ్డి పేర్కొన్నారు.

08/04/2018 - 22:04

హైదరాబాద్, ఆగస్టు 4: యాదాద్రిలో వ్యభిచార కూపాల పాపం పోలీసుల, శిశు సంక్షేమ శాఖలదేనని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద విమర్శించారు. కమీషన్ల కోసం పోలీసులు యాదాద్రిలో వ్యభిచార గృహాలను కట్టడి చేయడం లేదని ఆమె శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. వ్యభిచార గృహాల నిర్వాహకులపై నిర్బయ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడైనా మహిళా కమిషన్‌ను నియమించాలన్నారు.

08/05/2018 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 4: ప్రజా గాయకుడు గద్దర్‌కు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆహ్వానం లభించింది. ఇకమీదట రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సేవలో మరింత నిమగ్నమవుతానని గద్దర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఆప్’ ఒక అడుగు ముందుకేసి గద్దర్‌ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించింది.

Pages