S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 5వ తేదీ అయింది. ఆ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం కూడా. భారతీయ సంప్రదాయంలో ఉపాధ్యాయునకు అంటే గురువునకు గురుతర స్థానం ఉంది.
‘గుశబ్దస్త్వంధకారస్య రుశబ్దస్తన్నిరోధకోః
అంధకార నిరోధత్వాత్ గురురిత్సభిధీయతే॥
మానవుడిలోని అజ్ఞానమనే చీకటిని అడ్డుకొనేవాడు గురువు. అంటే జ్ఞానభానుడన్న మాట గురువు. గణపతి కూడా జ్ఞానభానుడే. అందుకే శ్రీ గణేశ ప్రభాత ప్రార్థనాష్టకంలో
క్రీడారంగంలో తెలుగువారి ప్రాభవం కొత్తవెలుగులు నింపింది. ముఖ్యంగా షటిల్ బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు నమోదవుతాయన్న భరోసా వచ్చింది. అకుంఠిత దీక్ష, అసలుసిసలైన దక్షత, పతకాలు సాధించాలన్న కసి...వెరశి రియోలో సింధు మెరుపులు, కిడాంబి పోరాట పటిమ తెలుగువారి కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేశాయి. ఓ జ్వాల.. ఓ సైనా.. ఓ కశ్యప్..
* అధునాతన హంగులతో కొత్తరూపు *మొబైల్ జిమ్‌కోసం కొత్తరకం వాహనాలు *స్పా, అందాలకు మెరుగులూ అందులోనే
*మొబైల్ హోటల్స్..వస్త్ర దుకాణాలూ బస్సుల్లోనే *మారుతున్న కాలంలో కొత్తరూపుతో ప్రత్యక్షం
ఆ వింతఆటలో లీనమైపోయిన ఓ కుర్రాడు చేతిలో ఉన్న స్టీరింగ్ వదిలేశాడు.. ఫలితంగా అతను నడుపుతున్న కారు అదుపుతప్పి ఓ స్కూల్‌లోకి దూసుకుపోయి నానా బీభత్సం సృష్టించింది.. అదృష్టవశాత్తూ అక్కడ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇదీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన తాజా సంఘటన.
***
గోదావరి, కృష్ణవేణి నదీమతల్లుల పేరు తలవని తెలుగువాడు లేడు. జనజీవన స్రవంతి అంతా వీటి చుట్టూనే తిరుగుతూంటుంది. తెలుగునేలపై గత ఏడాది గోదావరి పుష్కరాలతో ప్రారంభమైన ఆధ్యాత్మికశోభ ఇప్పుడు ద్విగుణీకృతమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సౌరభాలు ప్రజల మనస్సులను పరవశింపచేస్తున్నాయి. గోదావరి అంత్య పుష్కరాలు పరిసమాప్తమవడమే తరువాయి.. కృష్ణవేణి పుష్కరాలు ప్రారంభమవడం ఈసారి విశేషం.
ఒకే ఆత్మ ఉంటుంది.. రెండు శరీరాలలో
ఒకే మాట పలుకుతుంది.. వేరువేరు గుండెలలో
***
శత్రువు ఒక్కడైనా ఎక్కువే..
మిత్రులు వందమంది ఉన్నా తక్కువే..
స్విచ్ వేసి గ్రైండర్‌కు పనిచెబితే క్షణాల్లో ఇడ్లీ పిండి సిద్ధం.. మీటనొక్కితే వాషింగ్ మిషన్‌లో మురికిబట్టలు తళతళలాడడం ఖాయం.. తలస్నానం చేశాక జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రయ్యర్లు.. గదుల్ని ఊడ్చడానికి వాక్యూమ్ క్లీనర్లు.. ఇలాంటి సౌకర్యాలు లేని ఇల్లు నేడు లేదంటే అతిశయోక్తి కాదు.. అన్నింటా టెక్నాలజీ ప్రవేశించడంతో సుఖమయ జీవనం కోసం అన్నివర్గాల వారూ డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు.
వస్తున్నాయ్...వస్తున్నాయ్
జగన్నాథ రథ చక్రాల్...వస్తున్నాయ్!
పూరీతీరంలో కొలువుదీరిన పురుషోత్తముడు అధిరోహించగా...
అన్నాచెల్లితో కలసి వస్తున్న జగన్నాథుని రథచక్రాల్....వస్తున్నాయ్..
జీవనయాత్రలో ఒక్కసారైనా ఆ రథచక్రాలను తాకి పరవశించిపోవాలని తపించే భక్తకోటి తరలివస్తోంది..ఆ చక్రదర్శనంకోసం...ఆ జగన్నాథ రథయాత్రకోసం...