S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/28/2016 - 18:06

రమాదేవి (తాండూరు)
ప్రశ్న: మేం 15 సం.లుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాం. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్యం బాగోలేక పోవడం జరుగుతోంది. కారణం తెలియడం లేదు.

02/28/2016 - 16:45

‘కిరిబాటి’ మధ్య పసిఫిక్ సముద్రంలోని కామనె్వల్త్ దేశాలలో ఒక స్వతంత్ర దేశం. స్థానికులు దీనిని ‘కీ-రీ-బాస్’ అని పిలుచుకుంటారు. ఇది హవాయికి నైరుతి దిశలో నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మైక్రోనేషియా అని పిలిచే పసిఫిక్ దీవులలో ఇది అంతర్భాగం. ముప్ఫైమూడు పగడపు దీవుల సమూహంగా ఉండే ఈ దీవులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి గిల్బర్ట్, ఫోనిక్స్, లైన్ దీవులు

02/28/2016 - 16:30

చిత్రేష్, వాడి కజిన్స్ వాడి తాత ఇంట్లో సెలవులు గడుపుతున్నారు.
‘నా ఎత్తు కొలుస్తావా తాతయ్యా? నేను ఎంత పొడవో తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ చిత్రేష్ అడిగాడు.
‘సరే’

02/28/2016 - 16:18

షెహనాయ్
షెహనాయ్ పర్షియాకు సంబంధించిన వాయిద్య. మన నాద స్వరం లాగానే ఉంటుంది. కానీ చిన్నది. వాయిద్యం చివరికి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. దీనికి సామాన్యంగా ఆరు, తొమ్మిది రంధ్రాలు, డబుల్ రీడ్స్ రెండు సెట్లు ఉంటాయి. శ్వాసను నియంత్రించడం ద్వారా దీని మీద రకరకాల రాగాలు పలికించవచ్చు. పాములవాళ్లు ఊదే సంగీత వాయిద్యం ‘సంగి’ని మార్పులు చేసి ‘షెహనాయ్’ని రూపొందించడం జరిగింది.
నాదస్వరం

02/28/2016 - 16:15

రామంపల్లి నీటి సదుపాయం లేని ఒక మెట్ట పొలాలున్న గ్రామం. రైతులంతా వర్షాధార పంటలు వేసుకుని ఎలాగో బతుకులు వెళ్లదీస్తున్నారు. అంతా పేదవారే. ఆ ఊరికి సమీపంలో ఒక చిట్టడవి ఉంది. రామంపల్లి పొలాలన్నీ చిట్టడవి చుట్టూ ఉన్నాయి.

02/28/2016 - 15:24

మా ఇంటి నుంచి తార్నాకకి వెళ్లాలంటే ఉస్మానియా యూనివర్సిటీ దాటి వెళ్లాలి. యూనివర్సిటీలోకి వెళ్తున్నప్పుడు ఎడమవైపు ‘లా’ కాలేజి కన్పిస్తుంది. కుడివైపు ‘లా’ కాలేజి హాస్టల్ కన్పిస్తుంది. ఆ హాస్టలు ఇంకా అలాగే ఉంది. అదే పాత హాస్టల్. అది ఓ పెద్ద భవనం కాదు. ముందు ఓ ఇరవై గదులు. ఆ తరువాత స్నానపు గదులు. మళ్లీ మొదటి వరుసలాగే గదులు దాటి వెనుక మళ్లీ గదులు. ప్రతి గది ముందు చిన్న వరండా కూడా ఉండేది.

02/18/2016 - 03:38

ఒక పచ్చటి ఉదయం.. విరగపండిన మొక్కజొన్న చేలు.. పక్షుల కిలకిలా రావాలు.. చల్లగాలుల్లో తలలూపుతున్న పైరు మొక్కలు.. అదీ ఆ గ్రామ పొలిమేరల్లో కనిపించిన దృశ్యం. మరుసటి రోజే అక్కడంతా పొగలు. ఎగిసిపడుతున్న మంటలు.. ఉండుండి పెద్దపెద్ద పేలుళ్లు. గ్రామస్థులెంతగా దిగ్భ్రాంతి చెంది ఉంటారో ఆలోచించండి. 1943 ఫిబ్రవరి 20న రైతులు ఎప్పటిలాగే పొద్దుటే వచ్చి పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. అంతలో ఉన్నట్లుండి భారీ భూకంపం.

02/14/2016 - 19:00

వీణ
కర్ణాటక సంగీతంలో ప్రముఖ స్థానం వహించేది వీణ. వీణలో రుద్రవీణ, మహానాటక వీణ, విచిత్ర వీణ, చిత్రవీణ వంటి రకాలున్నప్పటికీ ప్రస్తుతం ప్రాచుర్యంలోనూ, వాడుకలోనూ ఉన్నది సరస్వతి వీణ. ఇందులో 24 మెట్లు, నాలుగు ప్రధాన తీగెలు ఉంటాయి. నేల మీద బాసింపట్టు వేసుకుని కూర్చొని మాత్రమే వీణ వాయించగలం. వీణ గుర్తు చేసుకోగానే మన కళ్ల ముందు కదలాడేది వీణ వాయిస్తున్న సరస్వతీ దేవి రూపం.
మృదంగం

02/14/2016 - 18:58

అది ఊరి చివరి ప్రదేశం. ఆ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉంది. దూరంగా అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు కనిపిస్తున్నాయి. రహదారి పక్కనే ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతనికి సుమారు యాభై సంవత్సరాల వయసు ఉంటుంది. బట్టలు చిరిగిపోయాయి. గడ్డం పెరిగిపోయి ఉంది.

02/14/2016 - 18:56

క్షీరాబ్దిజ తల్లిదండ్రులు ఆ ఆదివారం తమ బంధువుల గురించి మాట్లాడుకుంటున్నారు.
‘నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు. ఇద్దర్నీ సమానంగానే పెంచాడు. పెద్దవాడు కాఫీ పొడి షాప్ పెట్టుకుని తక్కువ సంపాదిస్తున్నాడు. రెండో వాడు సివిల్స్ పాసై రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు’ క్షీరాబ్దిజ తల్లి చెప్పింది.

Pages