S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/16/2017 - 07:58

అమరావతి, మార్చి 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తన పార్టీకి పునాదిరాళ్లయిన బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ప్రధానంగా బిసి బడ్జెట్‌ను గత ఏడాది కంటే ఈసారి రూ. 5,013 కోట్లు పెంచారు. మొత్తంగా గత ఏడాది కంటే ఈ సారి సంక్షేమానికి 84 శాతం నిధులు పెంచి ఆయా వర్గాల పెదవులపై బాబు చిరునవ్వులు పూయించారు.

03/16/2017 - 05:45

రూ. 1,56,999 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం
తొలిసారి జండర్ బడ్జెట్
మహిళల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
గతం కన్నా 15.7 శాతం అధికం
రెవెన్యూ లోటు రూ. 416 కోట్లు
ఆర్థిక లోటు రూ. 23,054 కోట్లు

03/16/2017 - 05:23

యువత కోసం రూ.500 కోట్లు
అన్న క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు
9 ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు
ఇబిసిల సంక్షేమానికి రూ.695 కోట్లు
మూడు మోడల్ ఐటిఐల ఏర్పాటు
బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల

చిత్రం... బడ్జెట్ ప్రసంగం చదువతున్న ఆర్థికమంత్రి యనమల

03/16/2017 - 05:21

1.56,999కోట్లతో బడ్జెట్ ప్రతిపాదన

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం విద్యారంగానికి పెద్దపీట తొలిసారి జండర్ బడ్జెట్ మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
నిరుద్యోగులకు ఆర్థిక సహాయం రాజధాని నిర్మాణానికి వంద కోట్లు గత ఏడాది కన్నా 15.7 శాతం పెరుగుదల
రెవెన్యూ లోటు రూ. 416 కోట్లు ఆర్థిక లోటు రూ. 23,054 కోట్లు రుణాల చెల్లింపులకు రూ.8009 కోట్లు

03/16/2017 - 05:19

రూ.18,214కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రుణమాఫీకి 3వేల కోట్లు 6040కోట్లతో ఉపాధి హామీ అనుసంధానం
రైతుబంధుకు 18కోట్లు ఉద్యానరంగంలో 25 శాతం వృద్ధిరేటు లక్ష్యం
301 కోట్లతో పంటల బీమా

03/16/2017 - 05:16

చంద్రబాబు గారడీతో రాష్ట్రం విస్మయం రుణమాఫీ అంటే ఇదేనా?
వృద్ధి రేటు ఓ జిమ్మిక్కే బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

03/16/2017 - 05:14

సంస్కరణల ఫలాలు అందరికీ అందాలి

సమర్థత పెరిగితేనే సంపద సృష్టి అన్ని రంగాల్లో సమతుల్యత పాటించాం
లక్ష్య సాధనలో ఇదో మైలురాయి రాష్ట్ర బడ్జెట్‌పై సిఎం చంద్రబాబు

03/15/2017 - 03:56

భీమవరం, మార్చి 14: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి ఫుడ్ పార్కు అనుకూల, వ్యతిరేక వర్గాలతో మంగళవారం ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఫుడ్ పార్కు కావాలని తుందుర్రు పరిసర గ్రామాల్లోని మద్దతుదారులు ఆందోళన చేయగా, నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం కొన్ని గ్రామాల్లో పర్యటించింది.

03/15/2017 - 03:54

అమరావతి, మార్చి 14: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకునేందుకు మరో అంతర్జాతీయ దిగ్గజం ముందుకొచ్చింది. ప్రపంచశ్రేణి ప్రఖ్యాత నగరాభివృద్ధి సంస్థ ‘చైనా అకాడమీ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ షెన్‌జెన్’ (సీఏయూపీడిఎస్‌జెడ్) బృందం మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ ప్రణాళికలను వివరించింది.

03/15/2017 - 03:52

నెల్లూరు, మార్చి 14: ప్రధాని రాజ్యాంగాన్ని, దాని విలువలను గాలికి వదిలేసి ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యన్ని నడిరోడ్డులో ఖూనీ చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

Pages