S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/08/2018 - 21:28

‘దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.’

06/07/2018 - 21:30

అందుకే ప్రహ్లాదుడు ‘యాతీతగోచరా, వాచాం, మనసాం చా విశేషణా జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్యా తాం ఈశ్వరీ పరాం’ అన్నాడు. మనస్సు, వాక్కులకతీతమై ఊహకందనిదై ఇట్టిదని చెప్పడానికి అలివికానిదని శక్తిని గూర్చి పేర్కొన్నాడు. అందుకే ఆదిశక్తిని ‘సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహకారిణియైన పంచకృత్య పరాయణాయైనమః’ అని నమస్కరించారు.

06/05/2018 - 21:49

సంసారంలో ఉంట నిర్వాణం పొందడానికి కొన్ని జన్మ లు మాత్రమే చాలు. మహాభారత యుద్ధం కురుక్షేత్రం లో జరిగింది. కురుక్షేత్రం అంటే కర్మ క్షేత్రం కార్యాచరణ చేసే విందు అని అర్థం.
కృష్ణ అంటే క్రు అంటే కురు -ష్ణ అంటే పొందు అని అర్థం. యుద్ధం అంటే జీవితంలో యుద్ధం.

05/30/2018 - 21:59

వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా వివరించారో బ్రహ్మజ్ఞానాన్ని! కండ అంటే మాన శరీరం. కుండ అంటే మణిపూరకం. కుండలినీ అంటే ఆత్మశక్తి-జీవాత్మ. ధ్యానం చేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే మన కుండలినీ శక్తి మణిపూరకానికి చేరుకుంటుంది.

05/25/2018 - 21:38

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
(2)

05/24/2018 - 21:24

ఇక పాశ్చాత్య వైజ్ఞానిక పురోగతిని పరిశీలిద్దాం. పాశ్చత్య వైజ్ఞానిక యుగానికి ‘‘ఐజాక్ న్యూటన్’’ని యుగకర్తగా భావించవచ్చు. అప్పటినుండి యిప్పటివరకూ పాశ్చాత్య శాస్తజ్ఞ్రుల దృష్టిలో వేదాంతం వేరు, విజ్ఞాన శాస్త్ర భావన వేరు. రెండు భిన్నధృవాలు. వారి దృష్టిలో ఒక పదార్థము, వేరొక పదార్థము వేరు వేరు పదార్థము మనసు వేరు, మనసు, మనసు, వేరు. ఈ విధంగా అన్నీ వేరువేరు. అంతా భిన్నమే ఏకత్వం లేదు.

05/23/2018 - 21:23

‘‘సత్యం మాతాఫితా జ్ఞానం ధర్మో భ్రాతా దయాసఖా!
శాంతిఃపత్నీ క్షమా పుత్రీ షడైతే మమ బాంధవా’’
సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం సఖుడు, శాంతి భార్య, క్షమ కూతురు- ఈ ఆరుగురు నా బంధువులు- ఇదీ శోకార్థం.

05/22/2018 - 21:26

బాల్యంలో విద్యను అభ్యాసంచేయాలి. వనంలో సంసారం చేయాలి. ముసలితనంలో మునిలాగా జీవించాలి. తనువు త్యజించేటపుడు యోగంలో ఉండాలి అంటాడు కాళిదాసు మహాకవి. ఈ నాలుగు విషయాలు చతురాశ్రమాలకు అనుబంధంగా ఉన్నాయి.

05/21/2018 - 21:26

దేశంలో ఎక్కడ చూసినా అవినీతి తిష్ఠ వేసుక్కూచుంది. క్యాన్సర్ శరీరాన్ని బాధించినట్లుగా అవినీతి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది. ఈ అవినీతిపై యుద్ధం చేయడానికి బాబా రాందేవ్ తన దళంతో ముందుకు కదిలారు. కాని తర్క కర్కశమైన రాజకీయ రాబందు ముందు ఆయన శక్తి నిర్వీర్యమైంది. కాషాయవస్త్రం కకావికలమైంది.

05/20/2018 - 20:59

సనాతన భారతంలో గంగా, యమున, సరస్వతి లాంటి నదులు ప్రవహించాయి. ప్రాచీన తత్వం అంతా ఆ నదుల ఒడ్డున వెలసింది. మనకు అత్యున్నత హిమవత్పర్వతాలు ఉన్నాయి. మన సంస్కృతంతా అంత ఎత్తున ఉండేది. మన ఆధ్యాత్మికతలోని పవిత్రతకు అవి నిదర్శనాలు. ప్రపంచంలోనే తొట్టతొలి గ్రంథం ఋగ్వేదం. ఆర్షఋషుల అడుగుజాడలు అందులో కన్పిస్తాయి. మన వైదిక ధర్మంలోని ఘనమైన వారసత్వ సంపద, తాత్వికత మనకు కన్పిస్తాయి.

Pages