S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/02/2018 - 20:59

మన భారతదేశం సకల మతాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉంది. మన దేశ సంస్కృతి-సంప్రదాయాలను మిగతా దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. మనం పూజించే దేవుళ్ళూ వాళ్ళకు సంబంధించిన గుళ్ళూ-గోపురాలను చాలా పవిత్రంగా చూస్తాం. అలాగే హిందూ దేవుళ్ళ వాహనాలకు కూడా గొప్ప విశిష్టత ఉంది.

03/30/2018 - 21:17

బ్యాంక్ నుండి డబ్బు తీసుకొని వచ్చేవారిని గమనించి వారి ముందు వంద రూపాయల నోట్లను వేసి, వాటి కోసం వంగి తీసుకొనే సమయంలో వారిని ఏమార్చి డబ్బు సంచిని మాయం చేసినట్లు, సాతాను మన ముందు కూడా ఏదో ఒక చిన్న ఎరను వేసి మన అమూల్యమైన రక్షణను, సంతోషాన్నీ, సమాధానాన్నీ, దేవుడితో మనకున్న సత్సంబంధాన్ని కూడా చెడగొడుతున్నాడు.
ఈ మోసపు వలయం నుండి మనల్ని తప్పించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.

03/29/2018 - 21:33

మన పూర్వీకులు చాలా గొప్ప వారని మనం అనేక సందర్భాల్లో చెబుతూ వుంటాం. సాక్ష్యాలు ఆధారాలు చూపవలసి వస్తే అటువంటివి అందుబాటులో లేనప్పుడు మనం చెప్పిన దానికి పెద్దగా విలువ లభించదు. అందువల్ల భారతీయులు వివిధ రంగాల్లో ముఖ్యంగా వైజ్ఞానికంగా సాధించిన ప్రగతి అంతటినీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా వొకచోట సంకలనం చేసి భావితరాలకు అందించవలసి వుంది.

03/27/2018 - 21:31

ఆకలి జీవులను చాలా తీవ్రంగా ఓర్పు మహిమనూ, ధర్మాన్ని, ఇంద్రియాల మీది అదుపునూ పాడుచేస్తుంది. నీవు మాత్రం ఈ రెండింటిలో చిక్కలేదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’గాన అది జీవితాన్ని నిలబెడుతుంది. నీవు మాత్రం బ్రతుకుమీది కోరికను త్యాగం చేశావు. నిన్ను పొగడటానికి నాకు మాటలు చాలవు. ఈ స్థితిలో నేను ఎలాంటి
మాటలతో నిన్ను పొగడగలను?

03/26/2018 - 22:07

శ్రీనాథుడు తన శృంగార నైషధంలో చక్కగా
హంస దౌత్యం చేశాడు. నలునికి-దమయంతీకీ మధ్య హంస రాయబారం నిర్వహించి, వారి మనుగడకు ఎంతో కృషిచేసిందని చక్కటి వర్ణనతో రచించాడు.

03/22/2018 - 21:04

మన ప్రాచీనులకు క్రిములకు చెందిన విజ్ఞానము తెలియదని నేటి తరంలో పాశ్చాత్య విద్యానుయాయుల సందేహము. అందువల్ల 1822లో పుట్టి 1859వరకూ జీవించిన ‘పాశ్చర్ లూయిస్’ అనే ఫ్రెంచి శాస్తవ్రేత్త క్రిమి సిద్ధాంతాన్ని కనుగొన్నాడని చెబుతున్నారు. నిజానికీ క్రిములను గురించిన విజ్ఞానము మన ప్రాచీనులకు వేదకాలం నుండే బాగా తెలియును.

03/20/2018 - 21:24

ప్రతి మగవాడూ మరి ప్రతి స్ర్తి- ఏదో ఒక సమయానికి లేదా ఏదో ఒక జన్మలో పుష్పిస్తారు. దానే్న ‘్యతీళూజశ’ అంటారు. మనిషి తర్కాన్ని అధిగమిస్తే తప్ప పుష్పించలేడు. ఆధ్యాత్మికత అనేది ఒక సహస్ర దళ పుష్పం. అది హేతువాదానికి, తర్కానికి అందేది కాదు. అది సహజత్వం. అది వికసించిన స్థితి ఒక సీతాకోక చిలుకకు తెలుసు ఆ పుష్పించిన స్థితి. ఒక తేనెటీగకు తెలుసు. మకరందం ఎక్కడుంటుందో!

03/18/2018 - 21:07

ఒకసారి దేవదానవులు ఆత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకుగాను దేవతలు తమ తరఫున ఇంద్రుడిని, దానవులు తమ నుంచి విరేచనుణ్ణి ప్రతినిధులుగా ఎన్నుకొని వారిని బ్రహ్మదేవుని దగ్గరకు పంపారు. వెంటనే ఇంద్ర, విరేచనులు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించారు... అలా కొంతకాలం తపస్సు చేశాక బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.

03/15/2018 - 21:13

శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీవిద్య శ్రీచక్రములు వేరువేరు కాదనియు, ఈ మూడున్నూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము మనకు తెలియేచేస్తోంది. పరబ్రహ్మ స్వరూపము, మాటలలో చెప్పలేనిది, ఊహల కందనిది, వాక్కెలెంతటి అర్థవంతమైనను, ఊహలెంతటి తార్కికములైనను అవి పరబ్రహ్మము యొక్క నిజ స్వరూప స్వభావములను వ్యక్తము చేయలేదు.

03/12/2018 - 22:42

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అన్నారు మహాత్ములు. ఇది అక్షరాల నిజం. మనిషి జీవించాలంటే ‘‘కూడు గూడు బట్ట’’ అవసరం. ‘‘కూటి కొరకు కోటి విద్యలు’’ అన్నది నిజం. పేదవాడైనా, ధనికుడైనా.. అందరికీ ‘ఆకలి’ ఒకటే. ఉన్నవాడు అరవై రకాలు తినవచ్చు. లేనివాడు అన్నం, పప్పుతో సంతృప్తిగా తింటాడు. ఆనందంగా జీవిస్తాడు.

Pages