S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/04/2016 - 23:48

పసి పిల్లలకు అన్నం ముట్టించిన తరువాత వారికి

ఎలాంటి ఆహారం పెడితే తింటారోనని ప్రతి తల్లికి

నిత్యం దిగులే. పళ్లు రావు. మెత్తగా, జావ వలే నోట్లో

పెడితే జారిపోయోలా ఉండే ఆహారాన్ని తయారుచేసి

పెట్టాలి. వారికి త్వరగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి.

రవ్వతో మెత్తగా చేసిన పదార్థాలను ఎక్కువ మంది

తల్లిలు పెడుతుంటారు. దీంతో పాటు సగ్గుబియ్యంతో

10/01/2016 - 21:54

తినాల న్నా, కొరకాలన్నా పళ్లు కావాలి. రుచిని ఆస్వాదించాలంటే ఆహారాన్ని నమిలి తినాలి. దానికి పళ్లు కావాలి. పళ్లు లేని వారి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ముసలివారిలో పళ్లు లేకపోవడం చూస్తూ వుంటాం. అసలే వయసు పైబడి శక్తి బాగా క్షీణించిన వీరిలో సరైన పోషక ఆహారం ఇచ్చి కొంచెం శక్తి నింపుదాం అంటే అదీ పళ్లు లేకపోవడం మూలాన కుదరదు. గట్టివి తినలేరు, రుచిని ఆస్వాదించలేరు, ఏదైనా సరే తాగాలి.

09/30/2016 - 20:49

శ్రీమాతా శ్రీ మహారాఙ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥

09/29/2016 - 22:03

పల్లెలు వలసబోతున్నాయి. కాలం మారుతుంది. కాలానుగుణంగా మనుష్యుల మనస్తత్వాలూ మారుతున్నాయి. ఆధునీకత్వం ప్రపంచీకరణ, స్వేచ్ఛ్భారతంలో రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి.

09/29/2016 - 03:32

నమ్మలేని నిజాలు

- గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా 30-45 ఏళ్ల వయసు ఉన్నవారిలో సంభవిస్తున్నాయి.
- గృహిణుల్లో 69శాతం, ఉద్యోగినుల్లో 67శాతం మందికి వ్యాధులు సంభవిస్తున్నాయి.
- 8 నుంచి 10 మందిలో కొలెస్ట్రాల్ వల్ల, 3 నుంచి 4 మంది మహిళల్లో అధిక బరువు వల్ల వ్యాధులు దరిచేరుతున్నాయి. - 90 శాతం మందికి పొగతాగటం వల్ల, 97 శాతం మందికి డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.

09/27/2016 - 21:01

బతుకుదెరువు కోసం పట్టా చేతికి అందగానే డాలర్లు సంపాదించాలని ఆరాటపడేవారు ఎందరో ఉన్నారు. నా పల్లె కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు కొందరే. ఇప్పటి వరకు వ్యాపారం, క్రీడలు, రాజకీయాల్లోని ఉన్నత పదవుల్లో రాణించిన మహిళలు, సర్పంచ్ వంటి చిన్న పదవుల్లో కూడా ఒదిగిపోయి పల్లె సేవకు కొంగు బిగించారు.

09/25/2016 - 21:36

ముసురువేళల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. చికున్ గున్యా, డెంగీ, వైరల్ జ్వరాలు వెన్నంటే వస్తుంటాయి. ఈ కాలంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఇంట్లోనివారిని కాపాడుకోగలం. ఈ కాలంలో లభించే పండ్లను తీసుకోవటానికి చాలా మంది ఇష్టపడరు. అసలు ముసురు వేళల్లోనే పండ్లు చౌకగా లభ్యమవుతాయి.

09/23/2016 - 21:43

ప్రతికూలాంశాలను అనుకూలంగా మలచుకుని మనిషి తనను తాను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు చక్కని ఉదాహరణ- మానసిక ఒత్తిడినుంచి పుట్టుకొస్తున్న సరికొత్త ఆలోచనల సక్సెస్.

09/22/2016 - 22:30

ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ.. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా.. లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా.. ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన మరి ముద్దైన పద్ధతులేంటో తెలుసా మీకు? అయతే తెలుసుకోండి.

09/22/2016 - 06:40

అలలపై ఆసనాలు వేసేందుకే ఆధునిక యువత మొగ్గుచూపుతోంది. హవాలి ద్వీపవాసులు తెడ్డు బోర్డుపై యోగాసనాలు వేసే ప్రక్రియను కనిపెట్టారు. వాళ్లకు చుట్టూ నీళ్లే కాబట్టి ఆ నీళ్లపైనే యోగాను చేసే పద్ధతులను వారు ఆచరిస్తున్నారు. ఇపుడు ఈ యోగా ప్రక్రియ ఖండాంతరాలు దాటేసింది. నీటి అలలపై చల్లటి గాలుల మధ్య చేసే ఈ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతోంది. ఇపుడు పాశ్చత్య దేశాలలో ఈ యోగా ప్రక్రియను విరివిరిగా ఆచరిస్తున్నారు.

Pages