S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 22:04

రాథికా ఆప్టే. న్యూడ్, సెమీ న్యూడ్ ఫోజులతో సెనే్సషన్ సృష్టించిన భామ. ఇటీవల చేసిన

,
08/29/2016 - 21:57

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

08/29/2016 - 21:53

కథ: సీనియర్ సముద్రాల
మాటలు: దాసం గోపాలకృష్ణ
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం: సి నాగేశ్వరరావు
కళ: వివి రాజేంద్రకుమార్
ఎడిటింగ్: ఆర్ హనుమంతరావు
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు.
దర్శకత్వం: జి రామినీడు

08/29/2016 - 21:44

‘గుండమ్మ కథ’ -ఇదేం పేరు అని కెవి రెడ్డి ఆశ్చర్యపోయి, ఈ సినిమా ప్రేక్షకులు చూస్తారా? అని పెదవి విరిచారట. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ మొదలైన దగ్గర్నుంచీ ఎంతోమంది విమర్శలు, ఆటుపోట్లు తప్పలేదట. అయితే చక్రపాణికి -సినిమా తప్పక విజయవంతం అవుతుందని కమలాకర భరోసా ఇచ్చారట. పౌరాణిక చిత్రాలు నిర్మించే దర్శకుడు సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించటమేంటని కూడా కొందరు హేళన చేశారట.

08/29/2016 - 21:41

ఇంజనీరింగ్ కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో తెరకెక్కి సంచలనం సృష్టించిన త్రీ ఇడియట్స్ గుర్తున్నారుగా. ఆ కుర్రాళ్లు ఇప్పుడు ముదిరిపోయారు. కొత్త పాయింట్ పట్టుకుని నడివయసు అవతారాల్లో సీక్వెల్‌గా రాబోతున్నార్ట. రాజ్‌కుమార్ హిరాణి స్వయంగానే కన్ఫర్మ్ చేసేశాడు కనుక, ప్రాజెక్టు పనులు ఇప్పటికే మొదలైపోయి ఉంటాయని ఇండస్ట్రీ టాక్. పైగా సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది.

08/29/2016 - 21:37

హీరో ఓరియంటెడ్ సినిమాల కాలంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఎందరో మెప్పించారు. ముఖ్యంగా క్రైమ్ తరహా సినిమాల్లో విజయలలిత, జ్యోతిలక్ష్మి, మంజుల, కవితవంటి వారినే చెప్పుకోవచ్చు. విజయలలిత రౌడీరాణి, ఒకనారి వందతుపాకులు, బస్తీమే సవాల్, కొరడారాణి, పిల్లాపిడుగా లాంటి చిత్రాల్లో నటించారు. మంజుల- తుఫాన్ మెయిల్ అనే సినిమాలో నటించింది.

08/29/2016 - 21:19

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్న పెద్దల మాటను పెద్ద మనసుతో పాటిస్తోంది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక -కాలు కదపాలన్నా కోట్లు కుమ్మరించాలని డిమాండ్ చేస్తోందట. పాపులారిటీ పెరిగాక చిన్న చిన్న మొత్తాలకు పని చేయాలంటే ఒప్పుకోనంటోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తున్న ప్రియాంక అస్సాం టూరిజం ప్రచారం కోసం కూడా కోట్లల్లోనే డిమాండ్ చేస్తోంది.

08/29/2016 - 21:17

మాంచి జోరుమీదుంది -తెలుగు తూనీక రీతూ వర్మ. హీరోయిన్‌గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా, ఒక్క ‘పెళ్లిచూపులు’తో హిట్ కొట్టి హీట్ పెంచేసింది. ఊపుమీదున్న హీరోయిన్లకు సరిసాటినన్న స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుంది రీతూ. సహజంగానే -్భమ ఫ్లాట్‌ముందు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఒకటో రెండో కాదు -అరడజను ప్రాజెక్టులు ఆమె ‘యస్’ కోసం ఎస్టార్ట్ మాదిరి అలెర్ట్‌గా ఉన్నాయట. రీతూ కథ రసకందాయంలో పడటం వరకూ బాగానే ఉంది.

08/29/2016 - 21:16

ఫర్వాలేదు** 100 డేస్ ఆఫ్ లవ్

08/29/2016 - 21:13

బాగోలేదు *బంతిపూల జానకి

Pages