S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 03:02

ఇంద్రకీలాద్రి, జూలై 17: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం ముందు ఉన్న రావిచెట్టు, రాజగోపురం ఎదుట, రెండు ప్రదేశాల్లో కూరగాయలతో ఏర్పాటు చేసిన దుర్గమ్మ అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

07/18/2016 - 02:56

నెల్లూరు రూరల్, జూలై 17: స్థానిక వెంకటేశ్వరపురంలో శనివారం అర్ధరాత్రి ఇంటిలో అందరూ ఉండగానే దుండగులు చోరీ చేసి సుమారు పది సవర్ల బంగారు నగలను అపహరించుకుపోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు శ్రీనివాసులురెడ్డి ఎఫ్‌సిఐ గోడౌన్‌లో ఉద్యోగం చేస్తుంటారు. శనివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. ఇంటికి సంబంధించిన తాళాలు తన దిండు కింద పెట్టుకొని నిద్రకు ఉపక్రమించారు.

07/18/2016 - 02:55

తెలంగాణ రాష్ట్రం కరువుతో బాధపడ్తుంటే కేంద్ర సాయమందలేదని ఆరోపిస్తున్న ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు అవసరమా అనేది పునరాలోచించి- ప్రతిపాదన విరమించుకోవడమో, వాయిదా వేయడమో మంచిది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తాలూకాల స్థానంలో మండలాలు ఏర్పాటుచేశారు.

07/18/2016 - 02:55

ముత్తుకూరు, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మగౌరవం కార్యక్రమంతోనే స్వచ్ఛ్భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఆత్మగౌరవంలో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకొని ఆత్మగౌరవంతో జీవించాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి అన్నారు. ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి కృష్ణపట్నం పోర్టులోని ఓ హోటల్‌లో ఆత్మగౌరవంపై రెండో రోజు వర్క్‌షాపు జరిగింది.

07/18/2016 - 02:55

నెల్లూరు, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు సవివరంగా తెలియచెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ‘గడప గడపకు వైకాపా’ కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది.

07/18/2016 - 02:54

నెల్లూరు, జూలై 17: ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అందించే అవకాశాలు ప్రచార లోపంతోనూ, అమలులో నిర్లిప్తతోనూ లబ్ధిదారులకు సకాలంలో అందని, అందుకోలేని సంఘటనలు కోకొల్లలు. ఈ కోవలోనే ఎపిఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే వ్యాపార ధోరణికి, ఎంతో ఉదాత్తమైన రాయితీ అవకాశాన్ని జోడించి అందించిన పథకం కాస్త ఎవరికీ తెలియకుండా మిగిలిపోతోంది.

07/18/2016 - 02:53

నెల్లూరుసిటీ, జూలై 17: ప్రభుత్వానికి వ్యాపారులు అండగా ఉండాలని శాసనమండలి సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఎస్‌బిఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

07/18/2016 - 02:52

నెల్లూరుసిటీ, జూలై 17: నగరంలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అపార్ట్‌మెంట్‌ల ఆక్రమణ తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆదివారం రామ్‌నగర్ ప్రాంతంలోని కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఒక ఎఇ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో దానిని టాస్క్ఫోర్స్ బృందాలు పోలీసు పహారా మధ్య తొలగించారు.

07/18/2016 - 02:52

తడ, జూలై 17: పారిశ్రామికంగా తడ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అక్రమ వ్యాపారాలు అదేరీతిలో అభివృద్ధి చెందుతున్నాయి. కిరాణా షాపుల్లో పప్పు దినుసులతో పాటు రాయితీపై ప్రభుత్వం పేద ప్రజలకు అందించే నీలి కిరోసిన్‌ను విక్రయిస్తున్నారు. ఈ నీలి కిరోసిన్ రేషన్ దుకాణాలో లీటర్‌ను 9 రూపాయలకు విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్‌లో లీటరు 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.

07/18/2016 - 02:51

‘బాస్టిల్ డే’ అన్నది ప్రెంచి విప్లవానికి ప్రతీకగా జాతీయ ఉత్సవంగా ఫ్రాన్స్ దేశం అంతటా హర్షోల్లాస ఆనందాతిరేకంతో జరుపుకునే జులై 14 - పర్వదినం కనులు మిరుమిట్లుగొలిపే బాణసంచా వెల్తురులలో శరీరంలోని అణువణువు పులకించి పెల్లుబికే ఉత్సాహం నీలాంబరాన్ని వర్ణనాతీత వర్ణ్భాసితంగా మెరిపిస్తున్న తరుణంలో ‘ఫ్రాన్స్’లోనే అందమయిన ఒక పెద్ద నగరం ‘నీస్’నగరం వీధులగుండా ఒక భీషణ, మారణ, దారుణ మృత్యుశకటం- 25 టన్న

Pages