S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/28/2017 - 01:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచటం పట్ల కేంద్రం సుముఖంగా ఉన్నదని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పేర్కొన్నారు. గురువారం ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కలిసి శాసన సభ సీట్ల పెంపకం, నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర సహాయం గురించి చర్చించారు.

04/28/2017 - 02:24

పోరాడి సాధించుకున్నాం..పట్టుదలగా నిలబెట్టుకున్నాం..అదే స్ఫూర్తితో రాష్ట్రాన్నీ అభివృద్ధి చేసుకుందామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపుతో ఓరుగల్లు తెరాస ఆవిర్భావ సభ మార్మోగింది. మూడేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అన్ని వర్గాలకు అందించిన ప్రయోజనాలను వివరిస్తూ, అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు తమకే పట్టం గడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

04/28/2017 - 01:30

హైదరాబాద్, ఏప్రిల్ 27: అంతుచిక్కని ప్రశ్నకు అసలైన సమాధానం దొరికినపుడు కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ‘ముగింపు’ కథతో ఆ ఆనందాన్ని అందించేందుకు రాజవౌళి పచ్చజెండా ఊపేశాడు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి -ది కన్‌క్లూజన్ సినిమా నేడు విడుదలవుతోంది. ఒక తెలుగు సినిమా విడుదల దేశం మొత్తానికి వార్తాంశంగా మారడం బహుశ ఇదే కావొచ్చు.

04/28/2017 - 01:24

మార్తి సుబ్రహ్మణ్యం

04/28/2017 - 01:19

అమరావతి, ఏప్రిల్ 27: ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమొబైల్ హబ్‌గా మార్చడానికి చేస్తున్న కృషిలో ‘కియా’ రాక ఒక మేలిమలుపు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా ఇప్పటికే హార్టికల్చర్, డిఫెన్స్-ఏరోస్పేస్ రంగాల్లో ముందడుగు వేసిందని, ఇప్పుడు ఆటోమోటివ్ రంగంలో ప్రధాన కేంద్రంగా నిలవబోతోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

04/28/2017 - 02:02

హైదరాబాద్, ఏప్రిల్ 27: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వీలులేదంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పి)ను దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

04/27/2017 - 03:37

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఐఐటిల స్థాయి విద్యా ప్రమాణాలు వర్శిటీల నుంచీ అందాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. వర్శిటీలు కొత్త ఆవిష్కరణలకు నాందిపలకాలని, సాంకేతికతలో పురోగతి సాధించి పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకోగలుగుతామని ఉద్భోదించారు. ‘ఐఐటిల్లో చదువుకున్న వారంతా ఉన్నతస్థాయిలో అవకాశాలు పొందుతున్నారు.

04/26/2017 - 07:42

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ఈనెల 29న చందోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సహస్రఘటాభిషేకాన్ని వివాదాస్పదంగా మారుతోంది. ఆచార వ్యవహారాలతో, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన ఘటాభిషేకానికి కొంత మంది తూట్లు పొడుస్తున్నారని అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన రుత్వికులపై ఆంక్షలు విధించారు.

04/25/2017 - 06:38

5న ఎంసెట్ ఫలితాలు
ఏప్రిల్ 28న ప్రిలిమినరీ కీ
జూన్ 19నుంచి ఇంజనీరింగ్ తరగతులు
మంత్రి గంటా వెల్లడి ప్రశాంతంగా పరీక్ష

04/24/2017 - 06:55

మాఫియా ముఠాల నీళ్ల దందా వడపోత నీటికే మినరల్ ముసుగు
బిఎస్‌ఐ అనుమతి లేకుండానే అమ్మకం కోట్లలో నడుస్తున్న వ్యాపారం

Pages