S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ వారం స్పెషల్
అతడు ఓ కొదమసింహం ..
ఆతడి పేరులోనే ఆ రాజసం ఉంది..
కలలు నిజమవుతాయా?
ఎవరు చెప్పొచ్చారు అంటే కుదరదు..
ఇప్పటి తరం కంటున్న కలలు నిజమవుతున్నాయి మరి.
ఆహార ఉత్పత్తులపైనా, వాటి నాణ్యతపైనా రోజురోజుకీ అనుమానాలు పెరిగిపోతున్నాయ. నిస్సంకోచంగా ఆరగించే పరిస్థితి సన్నగిల్లుతోంది. ఏది తింటే ఏమవుతుందోననన్న భయం అనుక్షణం వెంటాడుతోంది. బియ్యం, పాలు, నెయ్య, తేనె, నూనె, పండ్లు, పసుపు, కారం, - ఒకటనేమిటి కాదేదీ కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ సర్వత్రా రాజ్యమేలుతోంది. ఏది అసలు, ఏది నకిలీ అనేది తేల్చుకోవడంలో వినియోగదారుడు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
సూరీడు చల్లబడ్డాడు.
భగభగలు తగ్గుముఖం పట్టాయి. సాహసం చేసిన
కరిమబ్బులు ఆకాశంలో తచ్చాడటం మొదలైంది. ఇక
వానదేవుడి కరుణతో
నీటిచుక్కలు కురిసే సమయం వచ్చేసింది. ఈ వాన చినుకుకోసం దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. జనమే కాదు
ప్రభుత్వానిదీ అదే చూపు. ఎందుకంటే ప్రపంచంలో
మరే దేశంలోనూ లేనంతగా మన ఆర్థిక, సామాజిక
వ్యవస్థలను ప్రభావితం చేసేది ఈ వానలే. వీటిని
పదిమందికి మంచి జరిగేదైతే
ఒకరికి కీడు కలిగినా పరవాలేదు. అష్టాక్షరితో అందరికీ మోక్షం
లభిస్తుందనుకుంటే, నేను
నరకానికి వెళ్లినా మంచిదే.
అందరిపట్లా మానవత్వం
పరిమళించటమే భగవంతుడు.
జీవితమంటే లెక్కలేదు... ప్రాణాలంటే భయం లేదు... ఏమవుతుందిలేనన్న నిర్లక్ష్యం... చట్టాలపై చిన్నచూపు... చలానా తప్ప ఇంకేం చేయగలరన్న ధీమా... వెరసి ఒళ్లు తెలియని వేగం... ఫలితం - ఒకటి లేదా అంతకుమించి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం!
ఆరోగ్య రహస్యం మన శరీరంలోనే ఉంది. శరీరంలోని ప్రతి భాగంలోనూ ఉంది. వాటిలో నిబిడీకృతమైన ప్రతి మూలకణంలోనూ ఉంది. వైద్యశాస్త్రం, వైద్య విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నా అంతుబట్టని వ్యాధులు, రుగ్మతలు వేధిస్తూనే ఉన్నాయి. సరికొత్త రీతిలో పరిశోధనలు సాగించి విరుగుడును కనిపెడితే తప్ప ఈ కొత్త జాడ్యాల వైపరీత్యానికి అడ్డుకట్ట పడే అవకాశమే కనిపించడం లేదు.
తూర్పు నౌకాదళానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఎయిర్ స్టేషన్ తమిళనాడులోని అరక్కోణం జిల్లాకు సమీపంలో ఉన్న రజాలి ఎయిర్ స్టేషన్. ఇది తూర్పునౌకాదళానికే కాదు, ఇండియన్ నేవీకే ప్రీమియర్ ఎయిర్ స్టేషన్‌గా చెప్పవచ్చు. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలకు మధ్య భూ, ఉపరితల, సముద్ర మార్గాల్లో శత్రు సేనల పీచమణచడానికి కావల్సిన సాయుధ సంపద అంతా ఇక్కడే నిక్షిప్తమై ఉంటుంది.