S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

10/15/2017 - 00:24

అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే
*
మనది వసుధైకకుటుంబం.. అది ఒకప్పటిమాట.
ఔను.. ప్రస్తుత ప్రపంచం ఒక ఆకలి రాజ్యం...
ఇదేదో మాటవరసకో.. నవ్వులాటకో అన్నమాటకాదు.. పచ్చినిజం.

10/07/2017 - 23:56

తోకలేని పిట్ట జోరు తగ్గలేదు....
కాస్తంత సొబగులు అద్దుకుని మరీ మన దగ్గరకు
వస్తోంది బోలెడన్ని కబుర్లతో..
ఆధునిక కాలానికి తగ్గట్లు తన పంథాను మార్చుకున్న
తపాలా వ్యవస్థ భారతీయ సమాజంలో విడదీయలేని బంధాన్ని... పెనవేసుకుంది....

09/24/2017 - 00:01

ప్రపంచం మారిపోతోంది.
అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది..
ప్రపంచంతోపాటు మనమూ రయ్‌మంటూ దూసుకువెళ్లాల్సిన రోజులివి.

09/17/2017 - 00:21

భర్తకు సైన్యం అంటే ఇష్టం..
ఆర్మీ యూనిఫాం అంటే పిచ్చి..
ఉగ్రవాదులను తరిమేయడమంటే అతడికి మరీ ఇష్టం...
దేశరక్షణే అతడి ధ్యేయం..
అలాంటి భర్తను పొందినందుకు స్వాతి మహాధిక్ పొంగిపోయేది...
అతడి ఆదర్శాలంటే ఆమెకు గౌరవం... కానీ...

09/09/2017 - 23:58

సెప్టెంబర్ 10
ప్రపంచ ఆత్మహత్యల
నివారణ దినోత్సవం
**
ఓ యుద్ధం జరిగితే ప్రాణనష్టం
భారీగానే ఉంటుంది కదూ..
ఉన్మాద ఉగ్రవాదుల దాష్టీకాల్లో
మరణమృదంగ ఘోష గుండెను కదిపేస్తుంది కదూ...
ఏదో ఒక కారణంతో జరిగే ఘర్షణల్లో జననష్టానికి లెక్కేలేదు.

09/03/2017 - 00:00

సముద్రతీరానికి సరదాగా వెళ్లినప్పుడు చెలియలకట్టను ముద్దాడేందుకా అన్నట్లు వచ్చిపోయే అలలను చూసి ముచ్చటపడతాం. కొందరు వాటిని చూసి భయపడిపోతారు. అలలతో సయ్యాటలాడేవారినీ చూస్తాం. అనేక రక్షణల మధ్య, పహరా మధ్య కడలిలో గడపటంలో గొప్పేముంది. గంభీరంగా ఉండే లోపలి సముద్రం, కల్లోలభరితమైనప్పుడు ఎగసిపడే రాకాసి అలలను మనం ప్రత్యక్షంగా చూసి ఎరగం. భారీ నౌకలే వాటి ధాటికి చెదిరిపోతాయి.

09/02/2017 - 23:59

ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం
**

08/20/2017 - 00:00

మొన్నటికి మొన్న..
వెంకయ్య కాదన్నా..
అ తరువాత మోదీ అన్నట్లు..
అనుకున్నట్లు..
‘ఉషాపతి’ .. ఉపరాష్టప్రతి అయ్యారు..

08/13/2017 - 02:02

అందమైన సముద్రతీరం..
చుట్టూ నిలువెత్తు కొబ్బరి తోటలు..
మధ్యమధ్యలో జీడిమామిడి వనాలు..
అక్కడక్కడ మొగలిపూల పరిమళాలు..
పనస,మామిడి తోపుల మధ్య..ఇసుకతినె్నలు..
ఇదంతా ఓ ఉద్యానవనం... ప్రకృతి సోయగాల మధ్య
అందంగా కనిపిస్తున్న ఆ ఉద్యానవనమే ‘ఉద్దానం’గా చెబుతారు..
అందమైన ఆ లోకంలో ఇప్పుడు విషాదం తెరకమ్మేసింది..

08/06/2017 - 20:45

ఆలోచనలే అతడి పెట్టుబడి...
ఉయ్యాల తొట్టెలో పడుకున్న వయసులో...
ఉన్నత విద్య చదివేటప్పుడు...
ఉద్యోగం చేసేటప్పుడు... ఎప్పుడైనా సరికొత్త ఆలోచనలే అతడిని నడిపించాయి.
ప్రపంచం ‘ఔరా’ అని అతడివేపు చూసేటట్టు చేశాయి.
పనిచేయడంలోను...
పనిచేయించడంలోను..
కలలు కనడంలోను..

Pages