S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/21/2016 - 04:15

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
* ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
* రచనల్లో కొత్తదనం ముఖ్యం
* అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

06/21/2016 - 04:12

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో పౌరాణికాలు, గొప్ప సాంఘిక చారిత్రక సినిమాలు వచ్చాయి. అలాంటి చిత్రాల జాబితాలో చిరస్మరణీయ చిత్రం -శ్రీకృష్ణ పాండవీయం. మహాభారతంలోని ఆది, సభాపర్వాల్లోని ఘట్టాలను తీసుకుని శ్రీకృష్ణ పాండవీయంగా మలిచారు. తన బిడ్డలను రక్షించమంటూ శ్రీకృష్ణుడిని కుంతీదేవి వేడుకునే సన్నివేశం నుంచి మొదలయ్యే సినిమా -చివరి వరకూ మహాకావ్యంగానే సాగిపోతుంది.

06/21/2016 - 04:10

వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు
ఇంద్రగంటి మోహనకృష్ణ.
మానవ సంబంధాలు, వాటిమధ్యసాగే హృద్యమైన భావాలే కీలక సన్నివేశాలుగా సాగుతాయ ఆయన సినిమాలు. ఆయన తొలిసారిగా
వేరే రచయిత రాసిన
కథతో తెరకెక్కిన ‘జెటింల్‌మన్’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్..

06/21/2016 - 04:05

సినిమా కథను హీరోచుట్టూ తిప్పే విషయంలో నిర్మాత,
దర్శకుడూ భారతదేశ ఇతిహాసాలను కూడా వదిలిపెట్టడం లేదు. ద్రౌపదిని బంధకీ అని పిల్చినవాడు కర్ణుడు. ఆ సాధ్వి వస్త్రాపహరణానికి ముఖ్యకారకుడూ కర్ణుడే. అటువంటి వాడిని పాంచాలి భర్తగా కోరుకుందా? ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణంలో ఓడిపోయినవాడు మహావీరుడా?

06/21/2016 - 04:01

కొన్ని విషయాలను సీరియస్‌గా పట్టించుకోవాలి. కొన్ని విషయాలను పట్టించుకోనట్టు వదిలేయాలి. పట్టువిడుపులుంటేనే పరిశ్రమలో మనగలుగుతాం. ఈ చిలక పలుకులు ఎవరివో కాదు, తెరపై ‘నక్షత్రం’లా మెరిసిపోతానని మురిసిపోతున్న రెజీనా కాసాండ్రవి. పట్టుమని పది సినిమాలు చేసినా ఖాతాలో ఒక్క హిట్టూ పడకపోవడంతో -రెజీనా ఇంకా కొత్త కథానాయికల రేంజ్‌లోనే ఉంది. పైగా తామర తంపరగా వస్తున్న కొత్త హీరోయిన్ల గ్లామర్ పోటీని తట్టుకుంటూ..

06/21/2016 - 03:59

సృష్టిలో తీయనిది స్నేహం. ఒకే రంగంలో కొనసాగుతున్న వారిలోనే ఒకరిపై మరొకరికి అసూయ రగులుతున్న ఈరోజుల్లో ఒక్కసారి స్వర్ణయుగం కాలంనుంచి నేటివరకు పరస్పరం ఆత్మీయ జీవితం గడుపుతున్న వాణిశ్రీ, గీతాంజలిలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక చిత్రంలో రెండు ప్రధాన పాత్రల్లో నటించిన ఇరువురు కళాకారుల మధ్య పాపులారిటీ విషయంలో మనస్పర్ధలు ఉదయించిన సందర్భాలు తెలుగు సినిమా రంగంలో చాలానే ఉన్నాయి.

06/20/2016 - 21:56

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నృత్యం: విజె శర్మ
కళ: తోట
కూర్పు: అక్కినేని సంజీవి
కెమెరా: కెయస్ ప్రసాద్
పాటలు: వడ్డాది, శ్రీశ్రీ,
కొసరాజు, అనిశెట్టి
నిర్మాత: అక్కినేని ఆనంద్.
చిత్ర పర్యవేక్షణ: యల్‌వి ప్రసాద్.
దర్శకత్వం: యోగానంద్

06/20/2016 - 21:52

చిన్న సినిమా ఇంకా బలంగా వేళ్లూనుకోలేకపోతోంది. చెప్పుకోవడానికి -క్షణంలాంటి నాలుగైదు సినిమాలు తప్ప, గత ఆర్నెల్లలో విడుదలైన చిన్న సినిమా ఏదీ తలెత్తుకుని నిలబడగలిగేదిలా లేదు. అష్టకష్టాలు పడి థియేటర్ వరకూ తీసుకొస్తున్నా, రెండో రోజే ప్రేక్షకులు తిప్పికొడుతుండటంతో -తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రాలు ఏమాత్రం బలం చూపించలేకపోయాయి.

06/20/2016 - 21:40

కొత్త హీరోయిన్లు వచ్చి కొద్దో గొప్పో పేరు సంపాదించారు అంటే ప్రేక్షకులకి మత్తుమత్తుగానే వుంటుంది. ప్రస్తుతం ఆ జాబితాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ నిలుస్తోంది. ప్రేమమ్ చిత్రం తెలుగులో కూడా కథానాయికగా నటిస్తున్న అనుపమ, నటించిన అ ఆ సినిమా ఇటీవల విడుదలై ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది.

06/20/2016 - 21:36

బాలీవుడ్‌లో సన్నీలియోన్ క్రేజ్ అందరికీ తెలిసిందే. హాట్ హాట్ సీన్లతో ఎలా ఆకట్టుకోవాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఇప్పుడు ఆమెను మరిపించేలా బాలీవుడ్‌లో మరో అందం సిద్ధవౌతోంది. సన్నీని మరిపించే గ్లామర్ భామ ఎవరో తెలుసా? సల్మాన్‌ఖాన్‌తో హీరోయిన్‌గా పరిచయమైన జరీన్‌ఖాన్. ‘హేట్ స్టోరీ-3’తో సంచలనం సృష్టించిన జరీనాకు ఓ దర్శకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడట.

Pages