S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 04:43

వికారాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల్లో పనిచేసే సఫాయి కర్మచారి పిల్లలకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తోందని జిల్లా కలెక్టర్ డి.దివ్య వెల్లడించారు.

12/02/2016 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 1: మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపి (స్టాటజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్) పనులను రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పై ఆయన గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష నిర్వహించారు. మొత్తం ఎనిమిది ప్రధానంశాలపై చర్చ జరిగింది.

12/02/2016 - 04:40

హైదరాబాద్, కాచిగూడ, డిసెంబర్ 1: ఓ వైపు సామాన్యులు రూ.2వేల కోసం గంటల తరబడి ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి వేచివుంటే. అక్రమార్కులు మాత్రం దొడ్డిదారిలో నోట్ల కట్టలు తరలిస్తున్నారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేపట్టిన లక్షల్లో రూపాయలు నగదు రూపంలో బయటపడుతోంది. తాజాగా గురువారం రాత్రి హైదరాబాద్ నారాయణగూడలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

12/02/2016 - 04:39

ఖైరతాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్ మహానగరాభివృద్దిలో అన్ని పార్టీలను కలుపుకుపోతామని మంత్రి కె. తారకరమారావు అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నగరాభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

12/02/2016 - 04:39

ఘట్‌కేసర్, డిసెంబర్ 1: ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరుల భూముని అమ్ముకున్న ఏడుగురు వ్యక్తులు, వారికి సహకరించిన విఆర్‌ఓ, సబ్ రిజిస్ట్రార్‌లపై కేసు నమోదు చేసినట్టు ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.

12/02/2016 - 04:38

హైదరాబాద్, డిసెంబర్ 1: నిన్నమొన్నటి వరకు కొండెక్కిన బంగారం ధర ఇపుడు పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దిగొచ్చింది. గత నెల 8వ తేదీన వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా రూ. 40వేల నుంచి రూ. 45 వేల వరకు కూడా అమ్ముడుపోయిన బంగారం విక్రయాలు రెండువారాలుగా మార్కెట్‌లో నగదు, చిల్లర కొరతతో ఇపుడు ఏకంగా 80 శాతం వరకు పడిపోయాయి.

12/02/2016 - 04:37

చేవెళ్ల, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చేవెళ్ల మండలంలోని ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు డబ్బుల కోసం బ్యాంక్‌ల్లో బారులు తీరుతున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిహెచ్, యాక్సిస్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్-బరోడా, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లతో పాటు మండల పరిధిలోని ఆలూర్, కౌకుంట్ల తదితర బ్యాంక్‌ల్లో జనం ఉదయం నుంచే డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు.

12/02/2016 - 04:36

తాండూరు, డిసెంబర్ 1: గడచిన రెండున్నరఏళ్ళ పాలనలో గతంలో ఏ ప్రభుత్వ పాలకులు సాధించలేని అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలో కొనసాగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మంత్రి తాండూరు మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

12/02/2016 - 04:36

అల్వాల్, డిసెంబర్ 1: ఒక వ్యాపారికి చెందిన 19 లక్షల రూపాయలు కారులో తరలిస్తుండగా మీడియా రిపోర్టర్లు, పోలీసులు కలిసి దోచుకున్న సంఘటనలో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కాలిస్టేబుళ్లను గురువారం బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు.

12/02/2016 - 04:34

గచ్చిబౌలి, డిసెంబర్ 1: ఐటి కారిడార్‌లో 174 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ది చేస్తున్నామని, ఐదారు నెలల తరువాత ఐటి కారిడార్ అతి సుందరంగా తయారవుతుందని ఐటి శాఖ మంత్రి కేటి రామరావు తెలిపారు. దేశంలో అతి పెద్ద సైక్లింగ్ కంపెనీ సైకుల్ సంస్థతో డాక్టర్ రెడ్డీస్ కంపెనీ సైకిల్ షేరింగ్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. కార్యక్రమం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ఐటి కంపెనీలో జరిగింది.

Pages