S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 05:26

నంద్యాల, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెల 8వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి 22 రోజులు గడచిన నగదు తీసుకొనేందుకు జనాలు చుక్కలు చూస్తున్నా రు. నంద్యాల పట్టణంలో పెద్దసంఖ్యలో ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులో నగదు నిల్వలు నిండుకోవడంతో బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు.

12/02/2016 - 05:24

భద్రాచలం, డిసెంబర్ 1: 16వ పిఎల్‌జీఏ వార్షికోత్సవ వారోత్సవాలను గ్రామగ్రామాన జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ శబరి, చర్ల ఏరియా కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ పార్టీ బ్యానర్లు, కరపత్రాలు భద్రాచలం మన్యంలో బుధవారం రాత్రి నుంచే వెలిశాయి.

12/02/2016 - 05:22

గుంటూరు, డిసెంబర్ 1: సిపిఐ సీనియర్ నేత, గుంటూరు జిల్లా సిపిఐ మాజీ కార్యదర్శి జీవీ కృష్ణారావు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా ఆయన భౌతికకాయాన్ని సిపిఐ కార్యాలయానికి తరలించారు.

12/02/2016 - 05:20

తిరుపతి, డిసెంబర్ 1: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం 4న పంచమీ తీర్థ మహోత్సవం జరుగుతుందని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని టిటిడి ఇ ఓ సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన అధికారులతో కలసి పుష్కరిణి గేట్లతోపాటు క్యూలైన్లు, బారీకేడ్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

12/02/2016 - 05:10

కడప,డిసెంబర్ 1:జిల్లాలో ఖరీఫ్‌లో అరకొర నీటిని నమ్ముకుని సాగుచేసిన వరి దిగుబడికి సకాలంలో వర్షాలు లేక వడ్లు నాసిరకంగా పండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వరిపైర్లను గత వారం రోజులుగా రైతులు వరికోతలకు దిగారు.

12/02/2016 - 05:08

అనంతపురం, డిసెంబర్ 1 : ముఖ్యమ ంత్రి అయిన తర్వాత 15 సార్లు జిల్లా ప ర్యటనకు వచ్చన చంద్రబాబు ఇచ్చిన హా మీలు అమలుకు నోచుకోలేదన్న విమర్శ లు వెల్లవెత్తుతున్నాయి. జిల్లా అంటే తనకె ంతో ప్రేమ ఉందని, నీరు అందించి సస్యశ్యామలం చేసి, సమగ్రాభివృద్ధికి కృషి చే స్తానని చంద్రబాబు పదేపదే చెప్పడమే తప్ప చేసింది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

12/02/2016 - 05:03

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 1: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో హెల్త్‌కేర్ రంగాన్ని అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకొంటున్నట్టు ఎపి సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ వి రామమనోహరరావు పేర్కొన్నారు.

12/02/2016 - 05:03

విజయవాడ, డిసెంబర్ 1: చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత చెల్లింపు పద్ధతిని డీలర్లు సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ నగరంలోని క్రీస్తురాజపురం, గుణదల, ఆటోనగర్ ఎల్‌ఐజి కాలనీ, పెనమలూరు మండలం పోరంకిలోని చౌక ధరల దుకాణాల్లో నగదు రహిత చెల్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేసారు.

12/02/2016 - 05:02

విజయవాడ, డిసెంబర్ 1: 2018 నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జలవనరులశాఖ కార్యాలయంలో గురువారం రాత్రి మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై మంత్రులు మీడియాతో మాట్లాడారు.

12/02/2016 - 05:01

విజయవాడ, డిసెంబర్ 1: జిల్లాలో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు సకాలంలో పంపిణీ చేయటానికి మొబైల్ బేసిడ్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు.

Pages