S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 21:54

ఇవాళా రేపు ఆధునిక జీవితంలో చేసే పనులకన్నా ఆలోచనలు ఎక్కువయిపోతున్నాయి. అనవసరపు ఆలోచనలతో మానసిక వత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక వత్తిడే చాలా అనారోగ్య సమస్యలకు కారణవౌతుంది. వత్తిడితో మనిషి వ్యక్తిత్వమే మారిపోతుంది. మనిషిలోని ఉద్రేకాల్ని వత్తిడి అణుస్తుంటుంది.

07/05/2016 - 21:52

ప్ర: పాలు స్థూలకాయాన్ని పెంచుతాయా? స్థూలకాయం తగ్గటానికి ఇంట్లో దొరికే ఉపాయాలు సూచించగలరు?
జె.శారద రమణ, విశాఖపట్టణం

07/05/2016 - 21:41

‘సినిమాలో నటించడం అంటే కేవలం గ్లామర్‌ను చూపించడమే కాదు. మనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో వాటిని ఎంచుకుని నటించాలి. ఆ విషయంలో నేను పూర్తి విశ్వాసంతో వుంటాను’ అని నటి సురభి తెలిపారు. నాని కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మన్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికలుగా సురభి, నివేదా థామస్ నటించారు. సురభిని చిత్ర విశేషాలు గూర్చి చెప్పమంటే ఇలా చెప్పారు..

07/05/2016 - 21:41

అనంతుడు, అనంతనామధారుడు, వ్యాప్తుడు, సర్వరక్షాకరుడు, దుర్లభుడు, సులభుడు, సంగతుడు, నిస్సంగతుడు, నిరాకారుడు, ఆకారుడు, ఇట్లా ఎనె్నన్ని విశేషణాలకు ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను తన భక్తులకోసం అనేకవిధాలుగా, అనేక రూపాలుగా సృజియించుకుంటూ ఉంటాడు.

07/05/2016 - 21:39

నీపై ఎవరూ దండెత్తి రాలేరు. వస్తే మళ్లీ తిరిగిపోలేరు. నినె్నవరూ జయించలేరు అని వరమిచ్చాడు. ఇక శోణపురి రాజధానిగా బాణుడు సకల రాక్షస చక్రవర్తిగా మహావిభవంతో ఉంటూ వచ్చాడు. కుమారస్వామికి కూడా బాణుడిపై ప్రేమ కలిగి దివ్య మయూరాన్ని అతడికి వాహనంగానూ, అతడి ధ్వజ చిహ్నంగానూ ఉండేట్లు అనుగ్రహించాడు.

07/05/2016 - 21:39

బాహుబలి సినిమాతో స్ఫూర్తిపొందిన చాలామంది దర్శకులు ఇప్పుడు అదే స్థాయిలో భారీ సినిమాల్ని అందించడానికి అడుగులు వేస్తున్నారు. ఈ రేసులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చేస్తూ విజయాల్ని సాధిస్తున్న తమిళ దర్శకుడు సుందర్.సి ముందున్నారు. కొంతకాలంగా ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ అక్షరాలా 100 కోట్లు.

07/05/2016 - 21:38

రోడ్డుమీద వేగంగా దూసుకుపోతున్న కార్లనీ స్కూటర్లనీ తప్పించుకుంటూ రోడ్ క్రాస్ చేసి బస్టాప్ దగ్గరకొచ్చి నిలబడింది హరిత.

07/05/2016 - 21:37

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందించిన ‘నాయకి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది.

07/06/2016 - 16:43

నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇజం టైటిల్‌ను ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు పూరి జగన్నాధ్ ట్విట్టర్‌లో విడుదల చేశారు.

07/05/2016 - 21:35

క. జననాథ! వేఁట నెపమున
గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి
చ్చిన వరము దలంపవలయుఁ జిత్తములోనన్
భావం: ఓ రాజా! వేట అనే మిషతో కావాలని సప్రయత్నంగా కణ్వమహాముని ఆశ్రమానికి వచ్చి అక్కడ నీవు సంతోషంగా నాకు ఇచ్చిన వరాన్ని మనసులో జ్ఞాపకం చేసికొమ్ము.
క. బాలార్క తేజుఁ డగు నీ
బాలుఁడు నీకొడుకు వీనిఁ బౌరవకుల ర
త్నాలంకారు నుదార గు

Pages