S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/26/2018 - 19:19

పార్టీలకు, ఆఫీసులకు, కాలేజీలకు, విహారాలకు ఒకేరకమైన బ్యాగులను వాడటానికి ఇప్పుడూ ఎవ్వరూ ఇష్టపడటం లేదు. సందర్భానుసారంగా హ్యాండ్ బ్యాగును ఎంచుకుంటేనే అసలైన ఫ్యాషన్. కాలేజీకెళ్ళే అమ్మాయిలకు బ్యాక్‌ప్యాక్‌ను మించినది మరోటి ఉండదు. ఇది చాలా అందంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. ఇది ప్రయాణాలకు వెళ్లేవారికి, ముఖ్యంగా టూ వీలర్‌పై వెళ్లేవారికి, ఆఫీసులకు వెళ్ళేవారికి ఈ బ్యాక్‌ప్యాక్ అనువైనది.

07/25/2018 - 19:50

నిద్రపోయినా అలసట తీరకపోవడం అనేది 30 ఏళ్లు దాటిన వారిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఈ అలసట తీరకపోవడం అనేది తరుచుగా అనిపిస్తే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి.

07/25/2018 - 19:47

కొందరి ఇళ్లు చాలా శుభ్రంగా కనపడుతుంటాయి. సోఫాలు, మంచాలు,కిటికీలు, అందమైన అలమర్లు ఇలా కనిపించేవన్నీ చాలా నీట్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. కాని వారి ఫ్రిజ్ డోర్ తెరిస్తే మాత్రం అందులో ఉండేవన్నీ ఒక్కసారిగా మీద పడిపోతుంటాయి. మరికొందరి ఫ్రిజ్‌ల్లో లెక్కలేనన్ని పండ్లు, కూరలు, వివిధ ప్యాకెట్లు, సీసాలు, డబ్బాలు, పెరుగు, పాలు అన్నీ ఒక పెద్ద షాపును తలపిస్తాయి.

07/24/2018 - 18:42

పచ్చికూరలు సలాడ్ లాగా పొద్దునే్న తీసుకోవడం వల్ల గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. పెరటి తోటను పెంచటం దాని బాగోగులను చూడడం లాంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిద్రలేమి వల్ల చిన్న ఇబ్బందైనా పెద్దదిగా కనిపిస్తుంది. బాగా నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడి చిత్తు చేయవచ్చు. తులసీతో చేసిన టీ తాగడం వల్ల కూడా హార్మోన్ సమస్థితి కి వచ్చి ఒత్తిడిని తట్టుకోవచ్చు.

07/23/2018 - 20:38

కడుపు నొప్పి తెలీని వారు ఎవరూ ఉండరు. పిల్లలైనా, పెద్దలైనా సరే కడుపునొప్పితో గిలగిలాడిన సందర్భాలు ఉంటూనే ఉంటాయి. అసలీ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని ఆరా తీస్తే

07/22/2018 - 22:14

ఎన్ని నగలున్నా ముత్యాలు ధరించడానికి ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. ముత్యం శరీరానికి తగులుతూ ఉంటే మంచిదంటారు. ఆరోగ్యపరంగా కూడా ముత్యం ధరించడం మంచిదనే వైద్యులూ ఉన్నారు. జ్యోతిష్యపరంగా కూడా ముత్యాలను ధరించమని చెబుతుంటారు.
అయితే వానాకాలం వస్తే ఈ ముత్యాలను భద్రపరచం చాలాఅవసరం.

07/20/2018 - 19:03

ఎప్పుడైనా ఎక్కడైనా యువత సరికొత్త ఆలోచనలతో ఉంటుంది. అటువంటి ఆలోచనలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. సరికొత్త ఆలోచన్లు యువతకు నేడు ఉద్యోగ అవకాశాలను ఇవిగో అని ఎవరూ చూపక్కర్లేదు. వారే ఉద్యోగ అవకాశాలను వేరొకరికి చూపుతున్నారు.
అంతేకాదు వారు సంపాదించిన దానిలోను కొంత సొమ్ము, సొమ్ము లేనివారికి లేదా సొమ్ము సంపాదించడానికి వీలుకాని వారికి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

07/19/2018 - 19:25

తులసి ప్రతివారింట్లో కనబడుతుంది. మంచి సువాసనతోపచ్చ పచ్చని ఆకులతో అలరారే తులసిమొక్కను మహిళలంతా ఆరాధిస్తుంటారు. తులసి కేవలం ఆరాధనకే కాదు ఆయుర్వేద వైద్యంలోను సరిలేని మొక్క. ఈ తులసి ఆకులను ప్రతిరోజు నములుతుంటే మంచి ఆరోగ్యం లభ్యమవుతుంది. తులసి ఆకుల రసాన్ని ఒక స్ఫూన్ ఒక చంచా తేనెతో కలపి సేవిస్తే కఫం తగ్గుతుంది. ఇక వర్షాకాలం చినుకులు పడటం, వాతావరణంలో తేమ ఎక్కువ కావడం లాంటివి ఎక్కువైవుతూ ఉంటాయి.

07/18/2018 - 19:42

మనస్సనే సాగరం పై
అలల్లా పరుగులు తీసే ఊహలు
నిద్రలోనే కాక
మెలుకవలోనూ మనతో
గుసగుసలాడుతాయి!
కోరికలకు
రంగు రంగుల రెక్కలు తొడిగి
మనల్ని
ఆశల పల్లకీలో ఊరేగిస్తాయి!
గాలిలో మేడలు కట్టించేందుకు
మన వెన్ను తడుతూ
ముందుకు తోసి
ముచ్చట తీర్చుకుంటాయి!
కలల లోకంలో
విహరింప చేస్తూ...
కమ్మని అనుభూతులకు
తెరలేపుతాయి!

07/16/2018 - 19:24

చదువుకైనా, ఉద్యోగానికైనా, ఇంకాచెప్పాలంటే ఇంట్లో ప్రతిరోజు చేసే పనులకైనా సరే ఒక ప్రణాళిక ఉండాల్సిందే మరి. ప్రణాళికతో చేసే పనుల్లోకి ఏదైనా ఒక కొత్త పని చేరితే కూడా ఆ పనిని
సంపూర్ణంగా చేసే అవకాశం వస్తుంది.

Pages