S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/15/2016 - 05:13

కృష్ణంరాజు, సుమన్‌లు నటించిన చిత్రం ‘ప్రాణస్నేహితులు’. ఈ చిత్రంలోని పాట ‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా..’ ఈ పాట వింటుంటే బాల్యంనుంచీ ఇప్పటివరకూ మనకుగల స్నేహితులు గుర్తుకు వస్తూ ఉంటారు. జీవితంలో స్నేహానికుండే విలువను ఈ పాట తెలియజేస్తుంది. కుటుంబ బంధం తర్వాత అత్యంత విలువ ఇచ్చే బంధం స్నేహబంధం. ఈ పాటలో ఎన్ని సిరిసంపదలున్నా అవేవీ స్నేహానికన్నా మిన్నకాదు అని చెప్పిన భావం అద్భుతం.

01/15/2016 - 05:09

దర్శకుడు కావాలనుకున్నాడు.
నటుడిగా యు టర్న్ తీసుకున్నాడు. తరుణ్‌తో ‘నువ్వులేక నేను లేను’,
కళ్యాణ్‌రామ్ తొలి చిత్రంగా
‘తొలిచూపులోనే...’కు దర్శకత్వం వహించి, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్న కాశీ విశ్వనాథ్‌తో
చిట్‌చాట్.

01/15/2016 - 05:06

సాధు జంతువులు, పులిలాంటి క్రూర జంతువుతో -ఇదే శీర్షికలో నటి జమునను చూసేవుంటారు. ఈవారం మరో ఫొటోతో కళాభారతిని చూడండి. నాగులచవితి (1956) చిత్రంలో జమున పోషించిన మరపురాని పాత్ర ఒకటి అందరికీ గుర్తుండేదే. ఆ రోజుల్లో పాత్రధారులు నిజమైన పాములతో పాత్రకనుగుణంగా నటించి మెప్పించారు. అందుకే అలనాటి చిత్రాలను నేటితరం ఇప్పటికీ చూసి ఆనందిస్తున్నారు.

01/15/2016 - 05:03

మనీషా కోయిరాలా సెకెండ్ ఇన్నింగ్స్ వేగం పెంచుతోంది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత తీరిగ్గా తెరమీదకు అడుగుపెట్టినా -ప్రాజెక్టుల వేగం పెంచే ఆలోచనలో ఉందట. ఇప్పటికే తమిళ చిత్రంతో బిజీగావున్న మనీషా -తాజాగా దర్శకుడు బాల చిత్రానికి సంతకం చేసినట్టు చెబుతున్నారు. కానె్సప్ట్, కంటెంట్ విషయంలో దర్శకుడు బాల ఏమాత్రం రాజీపడడని చెప్పడానికి అతను చేసిన సేతు ఒక్కటి చాలు.

01/15/2016 - 05:00

రకుల్‌ప్రీత్‌సింగ్

01/15/2016 - 04:45

తారాగణం:
విశ్వ, శ్రీనివాస్, జగదీష్‌రెడ్డి, కీర్తి, అర్పిత, వైజాగ్‌ప్రసాద్ తదితరులు.
ఐశ్వర్య సినీ స్టూడియోస్
సంగీతం: శ్రవణ్ ఎస్ మిక్కి
నిర్మాతలు:
రాజ్‌కిరణ్, ఆర్‌పి రావు
దర్శకత్వం:
ఫణికృష్ణ సిరికి

01/15/2016 - 03:23

*కవ్వింత

తారాగణం:
విజయ్ దాట్లా, దీక్షాపంత్, ఎల్‌బి శ్రీరాం, సుభాషిణి, ధన్‌రాజ్, అంబటి శ్రీను తదితరులు
సంగీతం: సునీల్ కాశ్యప్
నిర్మాత:
పువ్వల శ్రీనివాసరావు
దర్శకత్వం:
విజయ్ చౌదరి త్రిపురనేని

01/15/2016 - 03:25

* ఓ మైగాడ్

తారాగణం:
తనీష్, మేఘశ్రీ, పావని, అశిష్‌గాంధీ, విజయ్‌సాయి, సాయిప్రకాష్, జ్యోతి, జీవా తదితరులు.
సంగీతం: రాజ్‌కిరణ్
నిర్మాత:
వేణు ముక్కపాటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వి శ్రీవాస్తవ్

01/15/2016 - 03:16

* కిల్లింగ్ వీరప్పన్

తారాగణం:
శివరాజ్‌కుమార్, సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్, యజ్ఞశెట్టి తదితరులు.
సంగీతం: రవిశంకర్
నిర్మాతలు:
బివి మంజునాథ్,
ఇ శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర
రచన, దర్శకత్వం:
రామ్‌గోపాల్‌వర్మ

01/15/2016 - 03:02

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

Pages