S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/23/2016 - 06:52

తెలంగాణలో ఎదగని పార్టీ ఏపీలో తెమలని అధ్యక్ష పదవి
గందరగోళంలో రాష్ట్ర నేతలు కేంద్రమంత్రులను హైజాక్ చేస్తున్న ఆ ఇద్దరు
నామినేటెడ్ పదవులు రాక నిరాశ

06/23/2016 - 06:47

హైదరాబాద్, జూన్ 22: అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణ బుధవారం హైకోర్టులో జరిగింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్‌లే, జస్టిస్ ఎస్‌బి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

06/22/2016 - 06:39

హైదరాబాద్, జూన్ 21: రెండురాష్ట్రాలకు న్యాయాధికారులను కేటాయిస్తూ తాము జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరించి తెలంగాణ న్యాయవాదుల నిరసనలను సమర్థిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ న్యాయాధికారులను హైకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం సర్క్యులర్‌ను జారీ చేసింది.

06/22/2016 - 06:11

హైదరాబాద్, జూన్ 21: దసరానాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నప్పటికీ, అవీ పూర్తిస్థాయిలో పని చేయడానికి మాత్రం మరో దసరా వరకూ ఆగాల్సిందేనని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా మరో ఐదారు జిల్లాలు ఏర్పడితే పెద్దగా సమస్య ఉండేది కాదు.

06/22/2016 - 06:06

ఆదిలాబాద్,జూన్ 21: ప్రముఖ కవి, సాహితీవేత్త, సినీగేయ రచయిత, తెలంగాణ ఉద్యమ సారథి గూడ అంజయ్య (61) శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ మంగళవారం హయత్‌నగర్ మండలం రాగన్నగూడలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ కుగ్రామంలో లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించిన గూడ అంజయ్య జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

06/22/2016 - 06:05

హైదరాబాద్, జూన్ 21: వచ్చేనెల మొదటి రోజు నుంచి అమల్లోకి వచ్చేలా విద్యుత్ చార్జీలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్టీసీ చార్జీల వడ్డనా తప్పదంటోంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థలో ఆస్తిపన్నును నివాసంకాని భవనాలు, వాణిజ్య భవనాలకు పెంచే ప్రతిపాదననూ మున్సిపల్ శాఖ పరిశీలిస్తోంది.

06/22/2016 - 06:03

కోదాడ, జూన్ 21: తెలంగాణలో అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాల్లో అభివృద్ధి కనిపించాలని, ఆత్మగౌరవంతో బతికే విధానాలు ఉండాలని టిజెయేసి ఛైర్మన్ కోదండరామ్ ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా కోదాడ మేకల అభినవ్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన జయశంకర్ సార్ స్మారకసభలో ఆచార్య కోదండరామ్ మాట్లాడారు.

06/22/2016 - 05:43

న్యూఢిల్లీ, జూన్ 21: కృష్ణా నదీ జలాల వినియోగం, అమలు యంత్రాంగం, యాజమాన్య బోర్డు తీరు, అధికార పరిధిపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కృష్ణా నదీ పై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వాదించింది.

06/22/2016 - 05:33

విజయవాడ, జూన్ 21: అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంతృప్తి గీటురాళ్లుగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ముఖ్య భూమిక పోషించే ఉద్యోగ వ్యవస్థనుంచి ఉత్తమ బృందాలను ఎంపిక చేయడం కోసమే బదిలీల ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పారు.

06/22/2016 - 05:29

విజయవాడ, జూన్ 21: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగిన వేడుకలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పి సురేశ్ ప్రభు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపద అయిన ‘యోగ’ను ప్రపంచ దేశాలు అనుసరించేలా చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ కృతకృత్యులు కాగలిగారని అన్నారు.

Pages