S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/01/2016 - 06:29

ఆస్తి పన్నుపై భారీ రాయితీ
ఆదేశాలు జారీ చేసిన సర్కార్

01/01/2016 - 06:29

నిరుద్యోగులకు సిఎం కెసిఆర్ నూతన సంవత్సర వరాలు
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ
20 వేల మంది ఉపాధ్యాయుల నియామకానికి డిఎస్సీ
9 వేల మంది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ఔట్ సోర్సింగ్, హ్యాండ్ హోల్డింగ్ సిబ్బందికి వేతనాల పెంపు
50 వేల మంది సిబ్బందికి లబ్ధి
భవిష్యత్‌లో కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు

01/01/2016 - 06:26

కెసిఆర్‌కు మోదీ ప్రశంస
హైదరాబాద్, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం లేఖ రాశారు. లోక కల్యాణం, విశ్వశాంతిని కాంక్షిస్తూ నిర్వహించిన అయుత చండీయాగం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధాని పేర్కొన్నారు. సర్వ మానవాళికి మంచి జరగాలని చండీయాగం ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

01/01/2016 - 06:26

9,281 పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు

01/01/2016 - 06:18

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గురువారం
భవానీ దీక్షలను విరమించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

01/01/2016 - 06:17

2016కు స్వాగతం పలుకుతూ గురువారం రాత్రి హైదరాబాద్‌లో
ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్న యువత.

01/01/2016 - 06:15

ఇసుక రీచ్‌లు ఇక పెట్టుబడిదారులకే..

373రీచ్‌ల బహిరంగ వేలానికి 8న నోటిఫికేషన్ రాబడిలో 25శాతం మహిళా సంఘాలకు
మరో పాతిక శాతం రైతు సాధికారిత సంస్థకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

01/01/2016 - 06:15

హైకోర్టు గ్రీన్ సిగ్నల్

01/01/2016 - 06:14

రైతులకు చంద్రబాబు కానుక దశలవారీగా పంపిణీ చేస్తామని వెల్లడి

01/01/2016 - 06:13

సబ్సిడీలు భారమైనా భరిస్తాం * పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి

Pages