S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/04/2018 - 19:12

‘‘నవగ్రహాలనేవి నక్షత్రాల, రాశులపై అధిపతులని జ్యోతిష్య శాస్తమ్రు చెప్తుంది. మనుషులకు జీవనములో ఏదైనా తేడాలొచ్చినా, ఒడుదుడుకులు ఏర్పడినపుడు గ్రహగతులు బాగులేవని గ్రహశాంతి చేయాలని పెద్దలు చెప్తారు. ఆ విధంగా గ్రహశాంతి చేయించడం చేస్తారు. తమ ప్రాంతాల్లో ఏవైనా దేవాలయాల్లో నవగ్రహాలున్నట్లు అయితే వాటిని దర్శించడం చేస్తూంటారు.

09/03/2018 - 19:29

పరమహంసగారి గురువును అంతయు బ్రహ్మమయమని చెప్పువాడను అగు తోతాపురియు ఒక సమయమున నాగ్రహవేశడైనాడు. శ్రీరామకృష్ణ పరమహంస బిగ్గరగా హరినామ సంకర్తీనము చేయుచు ‘‘గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. ఓ గోవిందా! నా జీవాధారమా!

09/02/2018 - 22:14

ద్వాపర యుగంలో పరిపూర్ణ అవతారునిగా దేవకీ వసుదేవుల గర్భశుక్తి ముక్త్ఫాలంగా జనించిన వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణునిగా అవతరించి యాదవ కులోద్ధరణగావించిన మహనీయుడు పరమాత్మ. జగద్గురువు- లీలామానుష విగ్రహుడు- నందనందనుడైన శ్రీకృష్ణ భగవానుని కథ మహనీయమైనది. రమణీయమైనది. యుగయుగాలకు మార్గదర్శకమై, శ్రవణానంద సంధాయకముగావించేదిగా పలు గ్రంథాలలో ముఖ్యంగా భాగవత పురాణంలో అద్భుతంగా వర్ణించబడినది.

08/31/2018 - 19:50

మానవుడు పుట్టినపుడు వెంట తెచ్చుకొన్నది, మరణించినపుడు వెంట తీసుకొనివెళ్ళేది ఏమీ లేదు. అందుకే మనకు ఉన్నదానితో సంతోషంగా గడపాలి. కావున తృప్తిని మించిన ఆనందము మరొకటి లేదు. అత్యాశ దుఃఖకారమవుతుంది. దీనినే శంకర భగవత్పాదులు ఇలా అంటారు.
శ్లో మూఢ జహీ హిధ నాగ మతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
యల్ల భసే నిజి కర్మో పాత్తం
విత్తం తేన వినోదయచిత్తం

08/30/2018 - 19:31

ఇందు ‘‘కర్తృత్వము చేతనమై యుండగా, మనోవృత్తి జడమని చెప్పబడుచున్నది. మనకు కలిగే ఆలోచనలను, భావాలను, ఊహలను అరికట్టి ‘‘నేను’’ యొక్క మూలమును నిశ్చలత్వముతో పరికించినచో, లేక గమనించుచూ ఉండినచో కొంత కాలమునకు ‘‘మనోవృత్తి’’ లయమును పొంది, ‘‘నేను’’ అనునది శుద్ధ చైతన్యముగా భాసించును. అట్టి శుద్ధ చేతనమయిన ‘‘నేను’’ అను స్ఫూర్తియే ‘‘ఆత్మ’’శుద్ధముగా నున్న ‘‘నేను’’ను దర్శించుటయే ‘‘ఆత్మ సాక్షాత్కారము.’’

08/29/2018 - 18:37

నవగ్రహాలలో శనిగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సూర్యుని కుమారుడు, యుమునికి సోదరుడు అయిన శని అంటే మానవులకు భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం శనిగ్రహ ప్రభావం వల్ల కష్టాలు వస్తాయని, శని పట్టినపుడు అనేక సమస్యలను, సంకట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే ఒక నమ్మకం ఉండటమే. కాని శని సంచారం జాతకంలో ఉన్నపుడు మంచి ఫలితాలను కూడా ప్రసాదిస్తాడు అని తెలుసుకోవాలి.

08/27/2018 - 18:52

త్రేతాయుగంలో శక్తిస్వరూపిణి జగన్మాత సౌపర్ణికా నది ఒడ్డున కోడచాద్రి కొండపై మూకాంబికాదేవి అవతరించింది. కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరుకు 135 కి.మీల దూరంలో 3880 అడుగుల ఎత్తులో వున్న కోడచాద్రి కొండపై పరశురాముడు ప్రతిష్ఠించారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

08/26/2018 - 21:12

భరించలేని కష్టాలు పడేవారిని చూచి ఏ జన్మలో వీరు ఏ పాపం చేశారో, ఇపుడు అనుభవిస్తున్నారు అంటారు. అలాగే సుఖాలు పొందేవారిని చూచి గత జన్మలో పెట్టి పుట్టారు అందువలన సుఖపడుతున్నారు అంటారు. కర్మఫలాన్ని అనుభవించకుండా ప్రకృతిలో ఏ శక్తి ఆపలేదు. ఒక చెడ్డ పని చేస్తే దానివలన బాధ అనుభవించి తీరాలి. ఒక మంచి పని చేస్తే దాని ఫలితం తప్పక లభిస్తుంది. నిత్యం అనేకమంది పాపప్రక్షాళన కొరకు గంగాస్నానం చేస్తున్నారు.

08/23/2018 - 19:03

ఆత్మ విచారణవల్ల మాత్రమే ‘అహంత లేక మనస్సు’ అనేది అసలు లేనేలేదనే సత్యం తెలుస్తుంది. దాని ద్వారానే శుద్ధ నిర్విశేష పరమాత్మ తత్త్వము లేక, బ్రహ్మము సాక్షాత్కరిస్తుంది. ఆత్మయే బ్రహ్మానంద స్వరూపం, సర్వమును అదే అయివున్నది. అట్టి సాక్షాత్కారము పొందినవాడికి, యికపొందవలసినదేదియును లేదు. ఆత్మానందము ఎప్పుడూ మనని అంటిపెట్టుకునే వుంది. శ్రద్ధతో కూడిన నిరంతర అంతర్ముఖత్వ సాధనతో దానిని కనుగొనవచ్చు.

08/22/2018 - 19:36

శూద్రస్ర్తికి జన్మించమని శాపం పొందిన నాకు ఇదే కాక ఇంకా అనేక జన్మలున్నాయి. వాటిని గురించి చెబుతాను వినండి.

Pages